పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16489

  1. రెండు తీరాలు గురించి Phani అభిప్రాయం:

    11/03/2008 4:50 am

    బాగుంది.

  2. అన్ని సంచికల సూచిక గురించి kaTTA mUrti అభిప్రాయం:

    11/03/2008 4:46 am

    DTLC వారి దశమ వార్షిలకోత్సవం మీద JKM రావు గారి సమీక్ష చాలా బావుంది.

  3. మధ్యాహ్నం వేళ ఊళ్ళోకి గురించి Indrani Palaparthy అభిప్రాయం:

    11/03/2008 3:46 am

    సుబ్రహ్మణ్యం గారు, ధన్యవాదాలు.
    మీకు సమయం దొరికినప్పుడు మరికొన్ని కవితలు
    ఇక్కడ చదువవచ్చును.
    http://teneetikappu.blogspot.com/

    ఇంద్రాణి పాలపర్తి.

  4. సార్ గారండీ… సార్ గారండీ… గురించి రాధిక అభిప్రాయం:

    11/03/2008 1:55 am

    కవిత బాగుంది.
    “హృదయాన్ని అంకితమీయచ్చు” కి బదులు “హృదయానికి అంకితమీయచ్చు” అని ప్రచురింపబడినట్లుంది!?

  5. నాకు నచ్చిన పద్యం: నన్నెచోడుని వర్ష విన్యాసం గురించి Sowmya అభిప్రాయం:

    11/03/2008 12:25 am

    బాగుందండీ.
    కాకుంటే ఓ చిన్న సూచన – ఇలా మీరు చాలా పద్యాల గురించి రాస్తున్నారు కదా… అన్నింటికీ ఒక టాగ్ అలా ఏదన్నా పెడితే వరుసగా చదువుకోడానికి వీలుగా ఉంటుంది.
    విశ్వనాథ వారి “సాహిత్య సురభి” గుర్తు వస్తోంది..

  6. పళ్ళెం మాత్రం పగలగొట్టకు గురించి శివ బండారు అభిప్రాయం:

    11/03/2008 12:23 am

    బావుంది

  7. రెండు తీరాలు గురించి Sowmya అభిప్రాయం:

    11/03/2008 12:15 am

    చాలా బాగుంది!

  8. సువర్ణభూమిలో … గురించి Sowmya అభిప్రాయం:

    11/03/2008 12:11 am

    I liked the last one the most 🙂
    Others… నాకు సరిగా అర్థం అయ్యాయా లేదా అని సందేహం 🙂

  9. పళ్ళెం మాత్రం పగలగొట్టకు గురించి జాన్ హైడ్ కనుమూరి అభిప్రాయం:

    11/02/2008 11:00 pm

    అబినందనలు

  10. రహదారి పాట – ‘పథేర్ పాంచాలి’ సత్యజిత్ రాయ్ సినిమా గురించి B.Ajay Prasad అభిప్రాయం:

    11/02/2008 10:36 pm

    మీ వ్యాసం బావుంది. పథేర్ పాంచాలి నిజంగా ఒక కళాఖండం. ఈ సినిమాలో చెప్పుకోదగ్గ మరో సన్నివేశం, ముగింపులో హరిహర్ భార్యని చనిపోయిన దుర్గ గురించి అడుగుతున్నప్పుడు ఆమె కూర్చున్నచోటునే దుఃఖంతో కూలబడిపోతుంది. ఇక్కడ పండిట్ రవిశంకర్ తన అసమాన ప్రతిభని చూపించాడు. దృశ్యం, శబ్దం ఏకమై ప్రేక్షకుడు వాళ్ళ దుఃఖంతో మమేకమౌతాడు. ఈ సినిమా గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది.

    అలాగే భిభూతిభూషణ్ మరొక మంచి నవల “వనవాసి”.