రచయితకి ధన్యవాదాలు. ఈసినిమా వచ్చి చాలా కాలంఅయినా, మా చిన్నతనంలో అంటే 60 దశకాల్లో ఆ సినిమా గురించి చెప్పుకునె వాళ్ళు. నేను సినిమా చూడ్టం జరిగింది. కాని ఏమి అర్ధం కాలేదు. అప్ప టికే నలుపు తెలుపు సినిమా క్లియర్ గా లేదు. ఇన్నేళ్ళ తరువాత ఆ సినిమా గురించి విపులంగా తెలిసింది. నాకు నచ్చిన సినిమా ఇది.
భేషజం అగ్నిహోత్రుడు గారి ఆశ్చర్యంతో కూడిన పరిహాసం చదివి ఇది రాస్తున్నాను. స్వంత భాషల వాడుక గురించి గాంధీకీ, మార్క్స్ కీ అభిప్రాయాల్లో చుక్కెదురా? మార్క్సిస్టు అయునవారెవరూ ఏ విషయంలోనూ గాంధీ గారి నుండి స్ఫూర్తి పొందకూడదా? నాటి కమ్యూనిస్టు సుందరయ్య నుండి నేటి నోబెల్ లారేట్ అమర్త్య సేన్ దాకా చాలా మంది గాంధీ, మార్క్స్ లిద్దరి చేతా ప్రభావితులయ్యారంటే చెయ్యాల్సింది పరిహాసం కాదు, పరిశీలన.
బాబా గారు,
చాలా బాగుంది… నేనూ ఇంతకుముందు ఒకసారి అన్నాను, మీరు మార్పుని అర్ధం చేసుకుంటారని, ఆహ్వానిస్తారని… తరాల మధ్య అంతరాలని అర్ధంచేసుకోగలరని… మనం కలుస్తాము ఎప్పుడైనా…
ఈ మాట సంపాదక వర్గానికీ, కవితల్నీ, కథల్నీ చూసే ‘పీర్ల ‘ కీ భారత ప్రభుత్వం ‘మహా పద్మ విభూషణ సమ్రాట్ శేఖర ‘ బిరుదులు ఎనౌన్స్ చెయ్యాలని ఒక ఉద్యమం చేపట్టాలనుకుంటున్నాము. మీ ‘పీర్లు ‘ అనుమతిస్తే తెలీయచేయండి.
ఈ కవిత యదుకుల భూషణ్ గారికి అంకితమిస్తూ..
అంకాలమ్మ
గుడిలో ఒక అడుగు
ఆటోలో శవం ఊరేగుతోంది
జెండాపై బల్లి
ఒకటే గురకపెడుతోంది
తామరాకు నిద్రలేచి
ఆవులించింది
పసి పాప
ప్రత్యేక రాష్ట్రం కోసం
గర్జిస్తోంది
ఎంత సుకుమారం
ఛాంగు భళ ఎంకి మామా
జనరంజని: మహానటి సావిత్రి గురించి Venkat Chilla అభిప్రాయం:
11/04/2008 12:42 am
Many many thanks. I have no words to express my joy and happiness.
కంప్యూటింగ్ పూర్వాపరాలు, సాధ్యాసాధ్యాలు – 6: అనంతాలలో కేంటర్ చూపిన వైవిధ్యం, రేపిన సంక్షోభం గురించి Sree Ganesh అభిప్రాయం:
11/04/2008 12:40 am
మీ వ్యాసం నిజంగా అద్భుతంగా ఉంది.
రహదారి పాట – ‘పథేర్ పాంచాలి’ సత్యజిత్ రాయ్ సినిమా గురించి narusu అభిప్రాయం:
11/04/2008 12:14 am
రచయితకి ధన్యవాదాలు. ఈసినిమా వచ్చి చాలా కాలంఅయినా, మా చిన్నతనంలో అంటే 60 దశకాల్లో ఆ సినిమా గురించి చెప్పుకునె వాళ్ళు. నేను సినిమా చూడ్టం జరిగింది. కాని ఏమి అర్ధం కాలేదు. అప్ప టికే నలుపు తెలుపు సినిమా క్లియర్ గా లేదు. ఇన్నేళ్ళ తరువాత ఆ సినిమా గురించి విపులంగా తెలిసింది. నాకు నచ్చిన సినిమా ఇది.
విన్నపము గురించి కొడవళ్ళ హనుమంతరావు అభిప్రాయం:
11/03/2008 11:00 pm
భేషజం అగ్నిహోత్రుడు గారి ఆశ్చర్యంతో కూడిన పరిహాసం చదివి ఇది రాస్తున్నాను. స్వంత భాషల వాడుక గురించి గాంధీకీ, మార్క్స్ కీ అభిప్రాయాల్లో చుక్కెదురా? మార్క్సిస్టు అయునవారెవరూ ఏ విషయంలోనూ గాంధీ గారి నుండి స్ఫూర్తి పొందకూడదా? నాటి కమ్యూనిస్టు సుందరయ్య నుండి నేటి నోబెల్ లారేట్ అమర్త్య సేన్ దాకా చాలా మంది గాంధీ, మార్క్స్ లిద్దరి చేతా ప్రభావితులయ్యారంటే చెయ్యాల్సింది పరిహాసం కాదు, పరిశీలన.
కొడవళ్ళ హనుమంతరావు
పళ్ళెం మాత్రం పగలగొట్టకు గురించి నెటిజన్ అభిప్రాయం:
11/03/2008 10:49 pm
“షోకుల, బాకాల,పొలికేకల కింద
ఆకలి కేకలు అడుగంటుతున్నాయి”
బావుంది.
16కోట్ల రూపాయల జాకెట్ ప్రకటనలు గుప్పించిన వైనం గుర్తు వచ్చింది.
తెలుగవ్వడం ఒక్కటే కాదు, మీకు కవిత్వం కూడా చేసింది.
సార్ గారండీ… సార్ గారండీ… గురించి ఏకాంతపు దిలీప్ అభిప్రాయం:
11/03/2008 10:09 pm
బాబా గారు,
చాలా బాగుంది… నేనూ ఇంతకుముందు ఒకసారి అన్నాను, మీరు మార్పుని అర్ధం చేసుకుంటారని, ఆహ్వానిస్తారని… తరాల మధ్య అంతరాలని అర్ధంచేసుకోగలరని… మనం కలుస్తాము ఎప్పుడైనా…
పళ్ళెం మాత్రం పగలగొట్టకు గురించి సుజాత (మనసులో మాట) అభిప్రాయం:
11/03/2008 7:56 pm
“క్షుధాగ్ని కొలిమిని ఆర్పకుండా ఎందుకీ క్షుద్ర దేవతారాధాన?”
చాలా చాలా బాగుంది రాజేంద్ర గారు, అభినందనలు!
పళ్ళెం మాత్రం పగలగొట్టకు గురించి galls అభిప్రాయం:
11/03/2008 7:31 pm
అయ్యా మీ కవిత చాలా బాగుంది. మీ కోరిక నెరవేరాలని కోరుతున్నాను. మీకు ఆ నైపుణ్యం ఉంది.
All the best.
ఈమాట – నామాట గురించి వామనమూర్తి అభిప్రాయం:
11/03/2008 7:13 pm
ఈ మాట సంపాదక వర్గానికీ, కవితల్నీ, కథల్నీ చూసే ‘పీర్ల ‘ కీ భారత ప్రభుత్వం ‘మహా పద్మ విభూషణ సమ్రాట్ శేఖర ‘ బిరుదులు ఎనౌన్స్ చెయ్యాలని ఒక ఉద్యమం చేపట్టాలనుకుంటున్నాము. మీ ‘పీర్లు ‘ అనుమతిస్తే తెలీయచేయండి.
సువర్ణభూమిలో … గురించి వామనమూర్తి అభిప్రాయం:
11/03/2008 7:07 pm