యూనివర్సు షేపు ఎలా ఉందో తెలుగులో ఎక్స్‌ప్లైన్ చేసి చెప్పటం డిఫికల్ట్ అని ముందుగానే ఒప్పేసుకున్నాను. తెలుగులో ఎటెంప్టు చేసి చూద్దామనే సరదాతో చేసిన ఎక్స్పరిమెంటు ఇది. ఈ వర్కు ఈజీ అయితే నేను ఎటెంప్టు చేసి ఉండేవాడినేకాదు. ప్రతీ ఎక్స్పరిమెంటూ సక్సెస్ అవాలని రూలు లేదు కదా. వేలూరి గారు రివైజ్ చెయ్యమని రిక్వెస్టు చేస్తూ నా చేత అరడజను బుక్స్ చదివించేరు. స్పిరిట్ లూజవకుండా ఆయన హెల్పుతో అలా రెపేర్లు చేస్తూనే వచ్చాను. కనుక ఈ కాంటెక్స్టులో ఆయన ఫాల్టు లేదు. అండర్‌స్టేండింగుకి ఎక్కడ డిఫికల్టీ వస్తుందోనని చాల మాటలకి పక్కనే ఇంగ్లీషు ఈక్వివలెంట్లని ఇచ్చేను. ఇంగ్లీషు వర్డ్స్‌ని వాడుతూ మరోసారి ట్రై చేసి చూస్తాను.
వరంగల్ హొటేల్ రూంలో కూర్చుని ఈ రిప్లై రాస్తూన్న సమయంలో ఒక సైడ్ నుండి టివి లో తెలుగు నూస్ వింటున్నాను. ఆ బ్రాడ్‌కేస్ట్‌లో ఒక్క టెక్నికల్ వొకేబ్యులరీయే కాకుండా, ఎవ్విరిడే యూస్ లో ఉన్న తెలుగూ వర్డ్స్ కి బదులు ఇంగ్లీషు వర్డ్సే యూస్ చేస్తున్నారు. ఫ్లోని అప్పోజ్ చేస్తూ స్విం చెయ్యటానికి ట్రై చెయ్యటం తప్పేనేమో అనే ఐడియా ఇప్పుడు నా మైండ్‌లో ఎమర్జ్ అవుతోంది.
లార్జి హేడ్రాన్ కొల్లైడర్ మీద మరొక పీస్ రాయటానికి ఎటెంప్టు చేస్తున్నాను. అదయినా మోడ్రన్ తెలుగు స్టయిల్లో వస్తుందనే ఆశతో – విధేయుడు, వేమూరి.
ఇంత చర్చా అయ్యాక ఇప్పుడు నేనడిగేది చొప్పదంటు ప్రశ్నలా ఉంటుందేమో కాని, అడక్కుండా ఉండలేకున్నాను. ఇక్కడ చర్చిస్తున్న ఈ నిఘంటువులు అసలు ఎవరికోసం?
బడిలో పిల్లలకోసమా? వాళ్ళకి తెలుగు నిఘంటువు చూసే అవసరమూ తీరికా రెండూ లేవు.
తెలుగు చెప్పే పంతుళ్ళకీ, తెలుగు సాహిత్యాభిమానులకీనా? వీళ్ళకైతే ప్రాచీన కావ్యాలని అర్థం చేసుకోడానికి తప్పిస్తే వేరే ఏమైనా అవసరం ఉంటుందా? దానికి ఇప్పటికే ఉన్న శబ్దరత్నాకరం, సూర్యరాయాంధ్ర నిఘంటువు సరిపోతాయి కదా? (పరుచూరిగారు చెప్పినట్టు, సూ.ని. అచ్చులోనే ఉంది నాలుగేళ్ళ కిందటివరకూ)
పోనీ తెలుగు టీవీ, పేపర్ల జర్నలిస్టులకా? హహహ 🙂
ఇక మిగిలింది తెలుగురాని వాళ్ళు తెలుగు నేర్చుకోడానికి. సాధారణమైన తెలుగు పదాలకి అర్థాలు కావాలంటే బ్రౌణ్యం 90% వరకూ సరిపోతుందనే అనుకుంటాను. బ్రిటిషు వాళ్ళు వచ్చి వెళ్ళిన తర్వాత, తెలుగులో సృష్టించబడ్డ కొత్తపదాలన్నీ ఇంచుమించుగా ఇంగ్లీషునుంచి వచ్చినవే కాబట్టి వాటిని అర్థం చేసుకోడం పెద్ద కష్టం కాదు. మరీ సంస్కృత పదాలైతే సూ.ని సరిపోతుంది. మాండలిక పదాలైతే ఆయా పదకోశాలు తిరగెయ్యాలి.
ఇంకా కొత్త నిఘంటువులు ఎవరికోసం చెప్పండి?
అంచేత నా ఉద్దేశంలో కొత్త నిఘంటువు కోసం ఆలోచించే కన్నా, ఉన్నవాటిని డిజిటైజ్ చేసి ఇంటర్నెట్లో పెట్టే ప్రయత్నం అత్యుత్తమమైంది. దీనికి నేను సైతం ఏమైనా చెయ్యడానికి సిద్ధం.
పట్టమ్మాళ్ కచేరీకి విచ్చేసిన పాపనాశనం శివన్ ఆమె ప్రతిభ చూసి సంగీతం నేర్పడానికి ముందుకొచ్చారు. ఆయన వద్దే ఎన్నో దీక్షితార్ కృతులూ, సుబ్రహ్మణ్య భారతి పాటలూ నేర్చుకున్నారు.
చక్కని కథ. స్వగతమా? వికాస్ అంతా ముగించి మేకప్ చేసుకున్నట్లు ప్రవర్తిస్తే మేఘనకు సహజంగా తన మనసు విప్పడానికి మనసు రాదు. ‘పోనీలే. ఇట్స్ ఓకే!” అనే టిపికల్ భార్య మనస్తత్వమా?
It is a very good poem. Using mythical allusions in modern context is a tough job. Yoyusuccessfully done it with your prowess and with your diction.
You once again proved with your poem that mythology has been an inexhaustible source of artistic inspiration since the stories comprised therein were first told.
so nicely extracted.
It is really a golden opportunity to listen to this SabdanaaTakam of my favourite radio artists komala swaravarshini Smt.Sarada Srinivasan garu. Her voice is so heart touching and melodious. To praise her and her voice is too little time now. Hats off to her.
With Vijayadasami Subhakanshalu.
I am searching for మనుచరిత్ర వచన కావ్యo, but I could not locate. Can anybody help me with the name / address of the publisher who has published the వచన కావ్యo. As I am outside Andhra Pradesh, I could not find it from Libraries.
Thank you
sridhar
జాషువా గారి పద్యాలు ఫ్రచురించినందుకు ఈమాటకివే నా హృదయ పూర్వక ధన్యవాదములు…..!
I am really delighted to see how much service you are doing to Telugu Language.
I am a practicing physician in USA, die hard fan of Telugu Literature….
Hats off to your team.
Let me know if I can support your organization,please do send more details of your work…
With best wishes,
Dr. Bhoja Reddy Katipally. MD; MPH
USA
ఈ విశ్వం ఏ ఆకారంలో ఉంది? గురించి Rao Vemuri అభిప్రాయం:
10/01/2009 9:40 am
యూనివర్సు షేపు ఎలా ఉందో తెలుగులో ఎక్స్‌ప్లైన్ చేసి చెప్పటం డిఫికల్ట్ అని ముందుగానే ఒప్పేసుకున్నాను. తెలుగులో ఎటెంప్టు చేసి చూద్దామనే సరదాతో చేసిన ఎక్స్పరిమెంటు ఇది. ఈ వర్కు ఈజీ అయితే నేను ఎటెంప్టు చేసి ఉండేవాడినేకాదు. ప్రతీ ఎక్స్పరిమెంటూ సక్సెస్ అవాలని రూలు లేదు కదా. వేలూరి గారు రివైజ్ చెయ్యమని రిక్వెస్టు చేస్తూ నా చేత అరడజను బుక్స్ చదివించేరు. స్పిరిట్ లూజవకుండా ఆయన హెల్పుతో అలా రెపేర్లు చేస్తూనే వచ్చాను. కనుక ఈ కాంటెక్స్టులో ఆయన ఫాల్టు లేదు. అండర్‌స్టేండింగుకి ఎక్కడ డిఫికల్టీ వస్తుందోనని చాల మాటలకి పక్కనే ఇంగ్లీషు ఈక్వివలెంట్లని ఇచ్చేను. ఇంగ్లీషు వర్డ్స్‌ని వాడుతూ మరోసారి ట్రై చేసి చూస్తాను.
వరంగల్ హొటేల్ రూంలో కూర్చుని ఈ రిప్లై రాస్తూన్న సమయంలో ఒక సైడ్ నుండి టివి లో తెలుగు నూస్ వింటున్నాను. ఆ బ్రాడ్‌కేస్ట్‌లో ఒక్క టెక్నికల్ వొకేబ్యులరీయే కాకుండా, ఎవ్విరిడే యూస్ లో ఉన్న తెలుగూ వర్డ్స్ కి బదులు ఇంగ్లీషు వర్డ్సే యూస్ చేస్తున్నారు. ఫ్లోని అప్పోజ్ చేస్తూ స్విం చెయ్యటానికి ట్రై చెయ్యటం తప్పేనేమో అనే ఐడియా ఇప్పుడు నా మైండ్‌లో ఎమర్జ్ అవుతోంది.
లార్జి హేడ్రాన్ కొల్లైడర్ మీద మరొక పీస్ రాయటానికి ఎటెంప్టు చేస్తున్నాను. అదయినా మోడ్రన్ తెలుగు స్టయిల్లో వస్తుందనే ఆశతో – విధేయుడు, వేమూరి.
తెలుగు నిఘంటువు గురించి… గురించి Kameswara Rao అభిప్రాయం:
10/01/2009 8:52 am
ఇంత చర్చా అయ్యాక ఇప్పుడు నేనడిగేది చొప్పదంటు ప్రశ్నలా ఉంటుందేమో కాని, అడక్కుండా ఉండలేకున్నాను. ఇక్కడ చర్చిస్తున్న ఈ నిఘంటువులు అసలు ఎవరికోసం?
బడిలో పిల్లలకోసమా? వాళ్ళకి తెలుగు నిఘంటువు చూసే అవసరమూ తీరికా రెండూ లేవు.
తెలుగు చెప్పే పంతుళ్ళకీ, తెలుగు సాహిత్యాభిమానులకీనా? వీళ్ళకైతే ప్రాచీన కావ్యాలని అర్థం చేసుకోడానికి తప్పిస్తే వేరే ఏమైనా అవసరం ఉంటుందా? దానికి ఇప్పటికే ఉన్న శబ్దరత్నాకరం, సూర్యరాయాంధ్ర నిఘంటువు సరిపోతాయి కదా? (పరుచూరిగారు చెప్పినట్టు, సూ.ని. అచ్చులోనే ఉంది నాలుగేళ్ళ కిందటివరకూ)
పోనీ తెలుగు టీవీ, పేపర్ల జర్నలిస్టులకా? హహహ 🙂
ఇక మిగిలింది తెలుగురాని వాళ్ళు తెలుగు నేర్చుకోడానికి. సాధారణమైన తెలుగు పదాలకి అర్థాలు కావాలంటే బ్రౌణ్యం 90% వరకూ సరిపోతుందనే అనుకుంటాను. బ్రిటిషు వాళ్ళు వచ్చి వెళ్ళిన తర్వాత, తెలుగులో సృష్టించబడ్డ కొత్తపదాలన్నీ ఇంచుమించుగా ఇంగ్లీషునుంచి వచ్చినవే కాబట్టి వాటిని అర్థం చేసుకోడం పెద్ద కష్టం కాదు. మరీ సంస్కృత పదాలైతే సూ.ని సరిపోతుంది. మాండలిక పదాలైతే ఆయా పదకోశాలు తిరగెయ్యాలి.
ఇంకా కొత్త నిఘంటువులు ఎవరికోసం చెప్పండి?
అంచేత నా ఉద్దేశంలో కొత్త నిఘంటువు కోసం ఆలోచించే కన్నా, ఉన్నవాటిని డిజిటైజ్ చేసి ఇంటర్నెట్లో పెట్టే ప్రయత్నం అత్యుత్తమమైంది. దీనికి నేను సైతం ఏమైనా చెయ్యడానికి సిద్ధం.
కంచి పట్టు కచేరీ గురించి D.V.N.Sarma అభిప్రాయం:
10/01/2009 4:55 am
పైది సరికాదు.
డి.కె.పట్టమ్మాళ్ దీక్షితర్ కృతులు అంబిదీక్షితర్ వద్దనూ టి.ఎల్.వెంకట్రామయ్యర్ వద్దనూ నేర్చుకున్నారు.
శర్మ.
తరగని దూరం గురించి D.V.N.Sarma అభిప్రాయం:
10/01/2009 4:35 am
“ఇల్లు కదిలామని గానీ
ఇంటివారినొదిలామని గానీ
ఎడబాటే అనుభవంలోకి రాదు
అందుకే … అందుకే…
ఇంట్లో ఉన్నప్పటి లాగే
ఎప్పటి ధోరణే కొనసాగిస్తారు”
శరీరమైతే విదేశానికి వెల్లిందికాని
లోపలఉన్న ఆసామీ కాదనుకుంటా.
శర్మ.
పెదవి దాటనివి గురించి Vijayalakshmi అభిప్రాయం:
09/30/2009 10:16 pm
చక్కని కథ. స్వగతమా? వికాస్ అంతా ముగించి మేకప్ చేసుకున్నట్లు ప్రవర్తిస్తే మేఘనకు సహజంగా తన మనసు విప్పడానికి మనసు రాదు. ‘పోనీలే. ఇట్స్ ఓకే!” అనే టిపికల్ భార్య మనస్తత్వమా?
జమ్మిబంగారం చెట్టు గురించి abhisapthudu అభిప్రాయం:
09/29/2009 9:05 am
It is a very good poem. Using mythical allusions in modern context is a tough job. Yoyusuccessfully done it with your prowess and with your diction.
You once again proved with your poem that mythology has been an inexhaustible source of artistic inspiration since the stories comprised therein were first told.
so nicely extracted.
కళాపూర్ణోదయం -1: సిద్ధుడి ప్రవేశం గురించి venkatesh bharatha అభిప్రాయం:
09/29/2009 2:37 am
రామారావు గారికి నమస్కారము.
సమయము లేక కావ్యాలలోని పద్యాలను చదవలేని మాకు సులభవచనము లొ అందించిన మీకు ధన్యవాదములు.
పురూరవ: శ్రవ్య నాటిక గురించి P.V.S.N.SARMA అభిప్రాయం:
09/28/2009 1:09 am
It is really a golden opportunity to listen to this SabdanaaTakam of my favourite radio artists komala swaravarshini Smt.Sarada Srinivasan garu. Her voice is so heart touching and melodious. To praise her and her voice is too little time now. Hats off to her.
With Vijayadasami Subhakanshalu.
అల్లసాని పెద్దనామాత్య ప్రణీత మనుచరిత్ర:ప్రథమాశ్వాసము గురించి Sridhar అభిప్రాయం:
09/27/2009 5:19 pm
[ఈ అభిప్రాయాన్ని “పాఠకులకు సూచనలు” నుండి “మనుచరిత్ర” కి తరలిస్తున్నాము. — సంపాదకులు]
I am searching for మనుచరిత్ర వచన కావ్యo, but I could not locate. Can anybody help me with the name / address of the publisher who has published the వచన కావ్యo. As I am outside Andhra Pradesh, I could not find it from Libraries.
Thank you
sridhar
About eemaata గురించి Dr. Bhoja Reddy Katipally అభిప్రాయం:
09/26/2009 6:30 pm