పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16485

  1. రామా కనవేమిరా! గురించి madhuri అభిప్రాయం:

    02/05/2011 4:32 am

    @ Kodavalla garu, Ravi chandra garu, Chandra garu,

    Somebody has written about his inner struggle. The language used and the presentation of the series of incidents is good. Let not anybody be hard on the writer. They can softly talk about the standard of the story.

  2. పుస్తక పరిచయం: వేమూరి వెంకటేశ్వర రావు ‘అమెరికా అనుభవాలు’ గురించి Sowmya అభిప్రాయం:

    02/05/2011 2:26 am

    మరి ఇండియా లో ఈ పుస్తకం దొరకదా??

  3. మరో విఫల యత్నం గురించి medavaram kanthikumar అభిప్రాయం:

    02/04/2011 4:46 am

    కథ కొంచెం లాగినట్టు అనిపించింది. కధ చివర్లొ బోరు అనిపించింది. కొన్ని సంభాషణలు నేచురల్ గా లేవు.

  4. తోడు గురించి Don అభిప్రాయం:

    02/04/2011 4:18 am

    వనజ రామారావు కన్నకూతురేనా? అనాధ అని చెప్తె సరిపోతుంది కదా?

  5. మనకు తెలియని మన త్యాగరాజు – 2 గురించి బ్రహ్మానందం గొర్తి అభిప్రాయం:

    02/03/2011 2:49 pm

    శ్రీనివాస్ గారూ,

    నా దగ్గర ఒక కాపీ వుంది. ముఖ్యంగా త్యాగరాజు కృతుల సాహిత్యంపై ఆయన అభిప్రాయం.
    ఈమెయిల్ చెయ్యండి. వీలుచూసుకుని స్కాన్ చేసి పంపుతాను.
    (gorthib@gmail.com)

  6. భారతీయ సాహిత్యంలో లేనిదేది లేదు గురించి Rambabu అభిప్రాయం:

    02/03/2011 8:31 am

    A Great poet. His description in novels is great. Great personality.

    How he has written the song “nidurimce tota lOki..? (he has written the song and kept it under the pillow in the Lodge room of Madras,Then he got one dream… that situation he explained in TYAGARAYA GANA SABHA in some function.Please try to send the speech.)

  7. పెండ్లి కల గురించి Avineni Bhaskar అభిప్రాయం:

    02/03/2011 2:01 am

    చాలా బాగుంది అనువాదం. చాలావరకు తమిళంలో చదివినపుడు కలిగిన భావాలే తెలుగు అనువాదమూ కలగజేస్తుంది. మోహన రావు గారు! మీ వ్యాఖ్యలతో ఏకీభవిస్తున్నాను.

    ప్రచురించినందుకు నెనర్లు!

  8. మనకు తెలియని మన త్యాగరాజు – 2 గురించి Srinivas Vuruputuri అభిప్రాయం:

    02/01/2011 11:56 pm

    సాయి బ్రహ్మానందం గారు తమ వ్యాఖ్యలో ప్రస్తావించిన “రాళ్ళపల్లి అనంత కృష్ణశర్మ గారు 1968లో అన్నమయ్య పై రాసిన వ్యాస పరంపర…” ఎక్కడ దొరుకుతుందో చెప్పగలరా?

  9. మనకు తెలియని మన త్యాగరాజు – 3 గురించి narayana babu vedula అభిప్రాయం:

    02/01/2011 8:34 am

    నేను కొత్తగా తెలుగు ఈ విధంగా రాయడం వల్ల ఆలస్యం అవుతొంది. క్షమించ వలెను. రమ గారు ఇచ్చిన విష్లేషణ తో బోధ పడినది. ధన్యవాదాలు.బాలమురళి పాడిన కీర్తనలో కయి అని వుండగా విన్నాను, సందేహ నివృత్తి అయింది.

    Narayana babu Vedula.

  10. శంకరాచార్యుల రచనలో ఛందస్సు వైభవము గురించి దయానంద్‌ అభిప్రాయం:

    01/31/2011 8:02 pm

    నమస్కారం.
    అమూల్యమైన విషయాలను ఒక్కచోట సంగ్రహంగా అందించినందులకు ధన్యవాదాలు.

    దయానంద్‌