మీ ‘ఈమాట’ చాలా బాగున్నది. ఈ మార్గము తెలుగు బాషాభిమానులందరిని ఒక దగ్గర చెర్చెలా ఉన్నది. కాని ఇన్కా(iMkA) ఇక్కడ వ్రాయడము అలవాటు కావాలి. అక్కడక్కడ చిన్న తప్పులు వున్నవి, మన్నిMచగలరు.సున్న మరియు త(TA)ని ఎలా type చెయాలొ తెలియటM లెదు.
మల్లికార్జున కొంగాని.
[M వాడితే సున్నా వస్తుంది. త(ta) ట(Ta). తెలుగు లిపిలో ఎలా టైప్ చేయాలో e-పలక వెబ్ సైట్‌లో నేర్చుకోగలరు. – సం.]
చాలా బాగుంది సుబ్రహ్మణ్యం గారు. మీ బ్లాగు చదివాను కాని, మీరిలా కథలు కూడా ఆదరగొడతారు అని గ్రహించలేని వెర్రి నాగన్న నయ్యాను. ఇప్పుడు కళ్ళు పూర్తిగా తెరుచుకున్నాయి :).
కుక్కపిల్లలు గురించి rajeswara rao (bank uncle) అభిప్రాయం:
01/19/2012 9:30 am
Dear Raju
Telugu lipilo type chestunte sariga aksharalu kalavatamledu ani english lo type chestunnanu.
Manam ramagundam lo gurtuchesukunna sakshi vyasala tempo nee kathalo kanipinchindi. samakalina samajanni pratibimbinchedi sahityam ani ekkado chadivinattu gurthu. voka hypothetical (manishiki kukkapilla puttatam) subject teesukuni samajamlo vunna apasavyalani chakkaga endagattavu. andulonu chinna kathalo. kathanam chala bavundi. simplega takkuva matallo ekkuva bhavam.
chivariki manishiki kukka ela putthindi ane doubt (katholo padda taruvata adi voka pedda doubt laga anipinchaledu anuko) migalakunda adikuda poorthi chesavu.
I liked the story very much
rajeswara rao
(bank uncle)
[తెలుగు లిపిలో ఎలా టైప్ చేయాలో e-పలక వెబ్ సైట్‌లో నేర్చుకోగలరు. – సం.]
About eemaata గురించి Gollapally Ramacharyulu అభిప్రాయం:
01/19/2012 7:11 am
నమస్తె, మీ పత్రిక చాల చాల బాగున్నది. ప్రతి దినము చదవలుగుతున్నందుకు సంతొష పడుతున్నాను.
ధన్యవాదాలు.
రామాచార్యులు
రచయితలకు సూచనలు గురించి mallikarjuna అభిప్రాయం:
01/19/2012 6:56 am
మీ ‘ఈమాట’ చాలా బాగున్నది. ఈ మార్గము తెలుగు బాషాభిమానులందరిని ఒక దగ్గర చెర్చెలా ఉన్నది. కాని ఇన్కా(iMkA) ఇక్కడ వ్రాయడము అలవాటు కావాలి. అక్కడక్కడ చిన్న తప్పులు వున్నవి, మన్నిMచగలరు.సున్న మరియు త(TA)ని ఎలా type చెయాలొ తెలియటM లెదు.
మల్లికార్జున కొంగాని.
[M వాడితే సున్నా వస్తుంది. త(ta) ట(Ta). తెలుగు లిపిలో ఎలా టైప్ చేయాలో e-పలక వెబ్ సైట్‌లో నేర్చుకోగలరు. – సం.]
చెట్టు నా ఆదర్శం గురించి voleti srinivasa bhanu అభిప్రాయం:
01/19/2012 5:40 am
ఇస్మాయిల్ గారూ నమస్తె. నమస్తె. నమహ.
ఎందుకు పారేస్తాను నాన్నా! కథారచన గురించి voleti srinivasa bhanu అభిప్రాయం:
01/19/2012 5:22 am
naa 18 va yeta ee katha (1971) lo chadivinappudu gunde yelaa kadilindo..karigindo ippudu koodaa ade anbhooti.
[దయ చేసి తెలుగు లేదా ఇంగ్లీష్‌లోనే మీ అభిప్రాయాలు తెలపండి. తెంగ్లీష్ వాడకండి. తెలుగు లిపిలో ఎలా టైప్ చేయాలో e-పలక వెబ్ సైట్‌లో నేర్చుకోగలరు. – సం.]
అలనాటి పాట: ఊర్మిళాదేవి నిద్ర గురించి ranichintam అభిప్రాయం:
01/18/2012 5:57 pm
What a beautiful song of Urmila devi. It really brought back memories of mom and auntie. KEEP UP THE GOOD WORK!
సిరియాళదేవి గురించి t.sriranga swamy hanamakonda అభిప్రాయం:
01/18/2012 2:49 pm
nenu siriyaladevi padyaalu chadivanu, rasasphorkanga undadamee kakunda charithranu chati cheppayi. yeppudo35 yendla kinda chadivina oka navala gurtuku vachinadi, kani naaku aa navala peru gurtuku ledu.kani katha matram ede.. oka brahamdi intiki oka raju satheemani taladaachu kovadaniki ravadam kaapadadam meeru cheppinattugane vundi.ite chinna ansham-ameku puttina koduku padmakshi devalayamlo aadukovadam, oka roju aa brahmadu ooriki velladam thalli okati edo marachipothe dannini thisukoniravadankik aa rathri padmmakshi kovelaku velathadu.appudu aa devatha pratyakshamyi neeku bahyam veyadamleda ani aduguthundi, naakemiti bhyam nenu ninnu roju chutunnanukada,neevundga naaku digulu ledu ani antadu aa baludu. aa balude mahadeva varma. hanamkonda ku moolapurushudu ani chadivaanu. Ippudu ee padyam chadivaaka okasarigurthuku vachhindi. Meeku aa navala telisthe cheppandi.Aa katha malli oka sari chadavalani undi. eka naa gurinchi–nenu telugu freeverse,katha,vyasalu rastuntaanu. nenu viswanatha vari krishna kaavyalu gurinchi Prof.Kovela sampathkumara charyula daggara Ph.D. chesaanu. nenu adminstrative side lo job chesi retire ayyanu. naaku oka manchi kavitha chadavadaniki avakaasham dorikinanuduka santhoshamga kooda undi. meeku naa abhinandanlu.
[దయ చేసి తెలుగు లేదా ఇంగ్లీష్‌లోనే మీ అభిప్రాయాలు తెలపండి. తెంగ్లీష్ వాడకండి. తెలుగు లిపిలో ఎలా టైప్ చేయాలో e-పలక వెబ్ సైట్‌లో నేర్చుకోగలరు. – సం.]
పాఠకులకు సూచనలు గురించి t.sriranga swamy hanamakonda అభిప్రాయం:
01/18/2012 2:23 pm
Today I have seen your magazine. It is good and most informative.
నన్ను ఎవరో చదివారు గురించి ఆర్.దమయంతి. అభిప్రాయం:
01/17/2012 1:39 am
బావుందండి. అభినందనలు!
నమస్సులతో-
ఆర్.దమయంతి.
పొదుపు సమీకరణాలు గురించి రామ అభిప్రాయం:
01/16/2012 2:53 pm
చాలా బాగుంది సుబ్రహ్మణ్యం గారు. మీ బ్లాగు చదివాను కాని, మీరిలా కథలు కూడా ఆదరగొడతారు అని గ్రహించలేని వెర్రి నాగన్న నయ్యాను. ఇప్పుడు కళ్ళు పూర్తిగా తెరుచుకున్నాయి :).