పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16478

  1. రచయితలకు సూచనలు గురించి Lalithasri అభిప్రాయం:

    01/26/2012 3:23 pm

    గురువు గారికి, నమస్కారం!

    ఇపుడే మన పత్రిక, మన గౌరవం మనసుని చూసుకొనె ఒక అద్బుతం దొరకటం మహదావకాశము.మీ క్రుషికి అభినందనలు తెలపాలి. రాయటానికి చాలానె వున్నది.పూర్తిగా రాయటానికి సమయం సాల్లెదు నమస్కారములతొ ముగిస్తున్నాను.

  2. భోగి తలంట్లు గురించి Prakash అభిప్రాయం:

    01/25/2012 6:01 pm

    chala bagundandi. idi andari intlonu vude manchi sandarbham. naaku ippudu anipistundi. maa generation lo vunde ilanti muchchatlu, maa pillalu miss avutunnaremo ani.

    [దయ చేసి తెలుగు లేదా ఇంగ్లీష్‌లోనే మీ అభిప్రాయాలు తెలపండి. తెంగ్లీష్ వాడకండి. తెలుగు లిపిలో ఎలా టైప్ చేయాలో e-పలక వెబ్ సైట్‌లో నేర్చుకోగలరు. – సం.]

  3. సంగీతరస పానశాల ఘంటసాల గురించి j.radhakrishna reddy అభిప్రాయం:

    01/25/2012 5:24 am

    ghantasala gari ganam manishi loni roganni kuda manpistundi anthe kadu manaloni gayakunni bayataku teestundi anthati mahanu bavudu mana teluguvadiga puttadam manam chesukunna punyam. ayana baghawad geetha oka roju vinakapothe annam sahinchadu.

    [దయ చేసి తెలుగు లేదా ఇంగ్లీష్‌లోనే మీ అభిప్రాయాలు తెలపండి. తెంగ్లీష్ వాడకండి. తెలుగు లిపిలో ఎలా టైప్ చేయాలో e-పలక వెబ్ సైట్‌లో నేర్చుకోగలరు. – సం.]

  4. వేణునాదం ఆగింది! గురించి Rohiniprasad అభిప్రాయం:

    01/24/2012 9:35 pm

    ఒక మిత్రుడు ఈ మంచి వ్యాసం లింక్‌ పంపాడు. ఇందులోని చాలా విషయాలు నాకు తెలియవు. విజయరాఘవరావుగారి గురించి అభిమానం ఉన్నవాళ్ళు దీన్ని చదువుకోవచ్చు!

  5. నన్ను ఎవరో చదివారు గురించి రవి వీరేల్లి అభిప్రాయం:

    01/24/2012 1:09 pm

    హృదయపు పలకపై చెక్కిన అక్షరాలు

    శిలా శాసనాలై జీవితాన్ని నడిపిస్తున్నాయి

    బావుంది జాన్ గారు.

  6. కుక్కపిల్లలు గురించి G. Ramacharyulu అభిప్రాయం:

    01/22/2012 9:48 am

    “కుక్క పిల్లలు” కథ చాలా చాలా బాగున్నది. మొత్తము మీద చాలా రంగాలలొని విషయలను చక్కగా వర్నించారు. బాగుంది.

  7. మారిన కాలం మారిన మనుషులు గురించి sivalenka అభిప్రాయం:

    01/21/2012 2:17 pm

    Really heart touching story. Especially when he remembers about what he did to his sister in childhood. I remembered some of my own experiences with regard to fees.

  8. ఒక నేను, కొన్ని నువ్వులు గురించి G Ramacharyulu అభిప్రాయం:

    01/20/2012 2:39 am

    కథ బాగుంది.

  9. పొదుపు సమీకరణాలు గురించి బులుసు సుబ్రహ్మణ్యం అభిప్రాయం:

    01/20/2012 12:38 am

    నచికేత గారికి,

    ధన్యవాదాలు.

    రామ గారికి,

    నా బ్లాగు లో ఉన్నవి కధలే. వీలైతే చదవండి. మీ వ్యాఖ్యలకి ధన్యవాదాలు.

  10. బహుముఖప్రతిభాశాలి రావి కొండలరావు గురించి surya అభిప్రాయం:

    01/19/2012 10:03 am

    Super! I like it, superb.