లైలా గారూ – మీరు తెలిసి అడుగుతున్నారొ తెలియక అడుగుతున్నారో అర్దంకావడం లేదు .మీప్రశ్న చూస్తె మీరు చిన్నవాళ్ళేమో అనిపిస్తొంది. ఇంతకుముందు మీరు రాసిన వాక్యాలు చూస్తె వెటకారం దట్టించి వదులు తున్న సిసింద్రీల్లా ఉన్నాయి. మీరు తెలియకే అడుగుతున్నారనుకొని ఈ రెండుమాటలు రాస్తున్నాను.
1.అపుడే పుట్టిన బిడ్డ ఏడిస్తె ఆనందం కలుగుతుందా బాధ కలుగుతుందా? బిడ్డ ఏడుస్తుంటే ఆనందించటమేమిటి అంటామా? (కథ అపుడే పుట్టిన బిడ్డ కాదుకదా అంటారేమో,నేను ఏడ్పుల గురించి రాస్తున్నాను.)
2.మనము బాధలో ఉన్నపుడు సానుభూతి తెలుపుతూ మిత్రులు బాధపడితే మనకు ఊరట లభిస్తుంది కద, దానిని ఒకరు ఏడిస్తే ఆనందించటం అనము గదా.
అలాగే ఒక బాధాకరమైన సంఘటన చూసినప్పుడు, విన్నప్పుడు,లేదా చదివినప్పుడు ఎదుటి వ్యక్తిలొ బాధ కలగడం మానవ సహజం. నిజానికి సాహిత్య ప్రయోజనము కూడా అదే. ఒక రచన చదివిన పాఠకుడు ఆ రచనలొ ప్రతిపాదించిన రసానుభూతికి లోనయితే ఆరచన గొప్పది అని అర్ధం.
అంత పాండిత్యం ఉండీ నేనీ లోకానికి అందివ్వ లేక పోతున్నానే..
వీరు నన్ను పూర్తిగా వినియోగించుకోలేక పోతున్నారే ..
అనే బాధ నిరాశ అయ్యలో ప్రగాఢంగా కనిపించేది..
రా.. రా ..
నీకు అరవిందుని ఊర్వశి చెప్తాను..
రా రా .. నీకు మిల్టన్ చెప్తాను ,.
అని తన చుట్టూ ఉన్న వారిని ప్రేమగా పిలిచే వారు..
ఈ కథ చదివాను. నాకేమీ అవలేదు. అసలు చాసో యే కథకూ నాకు యెప్పుడూ యే అనుభూతీ కలగలేదు. హెమింగ్వే తరహా యే ఆత్మాలేని చప్పిడి కథల పరంపరని గుడ్డెద్దు చేలో పడ్డట్టు పుణికిపుచ్చుకున్న చాలామంది రచయితల్లో చాసో ఒకడు. కథ చెప్పడంలో మనకో సజాతీయ లక్షణం వుంది. కథని మృష్టాన్నభోజనంలా సిద్ధం చేయడం… శ్రీపాద, విశ్వనాథ వాళ్లకు ఆ కిటుకులు తెలుసు. చాసోలాంటి చవిటిపర్ర కథకులు అనువాదసులభులు, పాశ్చాత్య విమర్శనా చట్రాల్లో ఒద్దికగా ఒదిగిపోయేవారు. శ్రీపాద లాంటి వాళ్ళు కాదు. వాళ్లని చదివి ఆస్వాదించేందుకు మన ఆత్మల్లో సజాతీయతత్త్వం యే అణువో మిగిలివుండాలి. అదీ తేడా!
నిజానికి, అప్పుడే కాదు..ఇప్పుడూ మనం ఆ ముచ్చట్లు తీర్చుకోవచ్చు. కానీ, మనకంత తీరికా, ఓపికలతో బాటు, అంత ముచ్చట్లూ మురిపాలకు – టైం కూడా వుంటం లేదు. కారణాలు అనేకం. కానీ, కుటుంబపు ఆప్యాయతానుబంధాల్ని పెంచే ఈ పండగ సంస్కృతీ సాంప్రదాయాల సెంటిమెంట్స్ మాత్రం చాలా గాఢమైనవని నా నమ్మకం!
అవునూ! మీ ఇంట్లో ఎలా వుండేది, ఈ సందడి?! వీలుంటే తెలియచేయండి. సరదాగా!
అభినందనలతో-
ఆర్.దమయంతి.
కొందరు సహజంగా ఏడుస్తారు. మరికొందరుఎదుటివారి ఏడుపుచూసి ఏడుస్తారు.ఎవరి ఏడుపు వారిది.—
సహజంగా ఒంట్లో ఏ వికారమూలేనివారికి నరేన్ గారికి కలిగిన అభిప్రాయమే కలుగుతుందనేది నా అభిప్రాయము. – ramakrishna
“శ్రీ కుటుంబరావుగారే చదివేరట. కథ చివరికి వచ్చేసరికి కళ్ళనిండా నీళ్ళు నిండిపోయి గొంతుక గాద్గదికమైపోయి చాలా ఇబ్బంది పడి చివరభాగం చదివేరుట. ఆ విషయం ఆయన నేను చెన్నపట్నం వెళ్ళినప్పుడు చెపితే చాలా ఆనందం కలిగింది.” – చా.సో.
మరి, ఇతరులు (నిజమైన మనుషులు) ఏడిస్తే, కథారచయితకి ఆనందం కలగటం గురించి మీ అభిప్రాయం?
ఒక్క క్షణం గురించి reddi aditya అభిప్రాయం:
02/04/2012 9:54 pm
సినివాలి గారు – ఏదో కాదు, ఈ పోయమ్ లో తల తోక రెండూ మిస్సయినాయి.
రెండు విరుద్ధ భావాలు ఒకే గాట కట్టటం ఏమిటీ, పోనీ ఒక్కక్షణమే అనుకుందామంటే
అదీ ఒక్కక్షణమే అటున్నారు.
బహుశా ఏదో రాజకీయ నేపథ్యంతో రాయబోయినారేమో!
ఎందుకు పారేస్తాను నాన్నా! కథారచన గురించి reddi ramakrishna అభిప్రాయం:
02/04/2012 9:21 pm
లైలా గారూ – మీరు తెలిసి అడుగుతున్నారొ తెలియక అడుగుతున్నారో అర్దంకావడం లేదు .మీప్రశ్న చూస్తె మీరు చిన్నవాళ్ళేమో అనిపిస్తొంది. ఇంతకుముందు మీరు రాసిన వాక్యాలు చూస్తె వెటకారం దట్టించి వదులు తున్న సిసింద్రీల్లా ఉన్నాయి. మీరు తెలియకే అడుగుతున్నారనుకొని ఈ రెండుమాటలు రాస్తున్నాను.
1.అపుడే పుట్టిన బిడ్డ ఏడిస్తె ఆనందం కలుగుతుందా బాధ కలుగుతుందా? బిడ్డ ఏడుస్తుంటే ఆనందించటమేమిటి అంటామా? (కథ అపుడే పుట్టిన బిడ్డ కాదుకదా అంటారేమో,నేను ఏడ్పుల గురించి రాస్తున్నాను.)
2.మనము బాధలో ఉన్నపుడు సానుభూతి తెలుపుతూ మిత్రులు బాధపడితే మనకు ఊరట లభిస్తుంది కద, దానిని ఒకరు ఏడిస్తే ఆనందించటం అనము గదా.
అలాగే ఒక బాధాకరమైన సంఘటన చూసినప్పుడు, విన్నప్పుడు,లేదా చదివినప్పుడు ఎదుటి వ్యక్తిలొ బాధ కలగడం మానవ సహజం. నిజానికి సాహిత్య ప్రయోజనము కూడా అదే. ఒక రచన చదివిన పాఠకుడు ఆ రచనలొ ప్రతిపాదించిన రసానుభూతికి లోనయితే ఆరచన గొప్పది అని అర్ధం.
నన్ను ఎవరో చదివారు గురించి Babu Gouraveni అభిప్రాయం:
02/03/2012 11:51 am
చాలా బాగుంది జాన్ గారు….
మన సంస్థలు – మన సంస్కృతి గురించి adviatam అభిప్రాయం:
02/03/2012 6:22 am
niskarshaga unna vastavani chepparu sir..
ప్రేమ కవితలు గురించి pradeep అభిప్రాయం:
02/03/2012 3:10 am
మీ కవిత చాలా బాగున్నాయి. మీ కవితలు చదువుతుంటే నాకు కవితలు రాయాలని అనిపిస్తుంది. very nice
స్నేహితుడు, విమర్శకుడూ గురించి puttaparti anuuradha అభిప్రాయం:
02/03/2012 2:16 am
అంత పాండిత్యం ఉండీ నేనీ లోకానికి అందివ్వ లేక పోతున్నానే..
వీరు నన్ను పూర్తిగా వినియోగించుకోలేక పోతున్నారే ..
అనే బాధ నిరాశ అయ్యలో ప్రగాఢంగా కనిపించేది..
రా.. రా ..
నీకు అరవిందుని ఊర్వశి చెప్తాను..
రా రా .. నీకు మిల్టన్ చెప్తాను ,.
అని తన చుట్టూ ఉన్న వారిని ప్రేమగా పిలిచే వారు..
ఎందుకు పారేస్తాను నాన్నా: కథ నచ్చిన కారణం గురించి మెహెర్ అభిప్రాయం:
02/02/2012 3:08 pm
ఈ కథ చదివాను. నాకేమీ అవలేదు. అసలు చాసో యే కథకూ నాకు యెప్పుడూ యే అనుభూతీ కలగలేదు. హెమింగ్వే తరహా యే ఆత్మాలేని చప్పిడి కథల పరంపరని గుడ్డెద్దు చేలో పడ్డట్టు పుణికిపుచ్చుకున్న చాలామంది రచయితల్లో చాసో ఒకడు. కథ చెప్పడంలో మనకో సజాతీయ లక్షణం వుంది. కథని మృష్టాన్నభోజనంలా సిద్ధం చేయడం… శ్రీపాద, విశ్వనాథ వాళ్లకు ఆ కిటుకులు తెలుసు. చాసోలాంటి చవిటిపర్ర కథకులు అనువాదసులభులు, పాశ్చాత్య విమర్శనా చట్రాల్లో ఒద్దికగా ఒదిగిపోయేవారు. శ్రీపాద లాంటి వాళ్ళు కాదు. వాళ్లని చదివి ఆస్వాదించేందుకు మన ఆత్మల్లో సజాతీయతత్త్వం యే అణువో మిగిలివుండాలి. అదీ తేడా!
భోగి తలంట్లు గురించి ఆర్.దమయంతి. అభిప్రాయం:
02/02/2012 6:39 am
నిజానికి, అప్పుడే కాదు..ఇప్పుడూ మనం ఆ ముచ్చట్లు తీర్చుకోవచ్చు. కానీ, మనకంత తీరికా, ఓపికలతో బాటు, అంత ముచ్చట్లూ మురిపాలకు – టైం కూడా వుంటం లేదు. కారణాలు అనేకం. కానీ, కుటుంబపు ఆప్యాయతానుబంధాల్ని పెంచే ఈ పండగ సంస్కృతీ సాంప్రదాయాల సెంటిమెంట్స్ మాత్రం చాలా గాఢమైనవని నా నమ్మకం!
అవునూ! మీ ఇంట్లో ఎలా వుండేది, ఈ సందడి?! వీలుంటే తెలియచేయండి. సరదాగా!
అభినందనలతో-
ఆర్.దమయంతి.
కన్నెవాన గురించి reddi ramakrishna అభిప్రాయం:
02/01/2012 7:33 pm
వంశీ గారు అద్భుతమ్ ,”గగనపు నీళ్ళజల్లెడ” అనడం చాల బాగుంది.అభినందనలు.
ఎందుకు పారేస్తాను నాన్నా! కథారచన గురించి lyla yerneni అభిప్రాయం:
01/31/2012 9:40 pm

లైలా