అత్యంత లోతైన పరిశీలనతో, శాస్త్రీయమైన విశ్లేషణతో దేవులపల్లి కృష్ణశాస్త్రిగారి కవిత్వసారాన్ని అద్భుతంగా ఆవిష్కరించారు.
కవితానాయకుడు–కవి భేదం, భావకవిత్వపు మూలతత్త్వం, అనంతమైన సౌందర్యకాంక్షతో పాటు అందులో దాగి ఉన్న విషాదధ్వని—all these aspectsను చక్కని ఉదాహరణలతో స్పష్టంగా వివరించారు.
ఊర్వశి ప్రతీకగా కవికి ఉన్న అలౌకిక సౌందర్యాన్వేషణను, ఆనంద–వేదనల సహజ సహవాసాన్ని మీరు చూపించిన విధానం పాఠకుడిని ఆలోచనలో ముంచేస్తుంది.
ఇది కేవలం వ్యాసం కాదు—కృష్ణశాస్త్రిగారి కవిత్వంపై ఒక సున్నితమైన, సమగ్రమైన విమర్శాత్మక అధ్యయనం. అభినందనలు 🌼
తెలుగు బాలసాహిత్య ప్రాముఖ్యతను, నేటి తరం ఎదుర్కొంటున్న భాషా సవాళ్లను ఈ వ్యాసం ఎంతో ఆలోచనాత్మకంగా ప్రస్తావించింది.
తల్లిదండ్రులు, ప్రచురణకర్తలు, సమాజం కలిసి బాధ్యత తీసుకోవాలనే సందేశం హృదయాన్ని తాకుతుంది.
డిసెంబర్ 2025
గురించి Ayur Harsha Ayurvedic Hospital అభిప్రాయం:
12/22/2025
11:52 pm
తెలుగు బాలసాహిత్య ప్రాధాన్యాన్ని హృద్యంగా వివరించిన ఉత్తమ వ్యాసం ఇది. పిల్లల్లో తెలుగు పఠనాసక్తిని పెంపొందించాలనే సందేశం ప్రతి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఆలోచించాల్సిన అంశం.
ఈ రాతలన్నీ రాసిన మూడేళ్ళు తిరక్క ముందే, ఇవన్నీ ‘అయోమయపు మాట’లనీ, ‘పులుముడు’ కవిత్వం అనీ, నిరంకుశంగా, తునాతునకలుగా ఖండించి నిరసించి, హేళన చేసిన అక్కిరాజు ఉమాకాంత విద్యాశేఖరుణ్ణి మాత్రం ఎవ్వరూ గుర్తు పెట్టుకోలేదు; ఇప్పుడెవ్వరూ గుర్తు కూడా పట్టరు.
నా వ్యాఖంతా కృష్ణశాస్త్రి గారి గురించి వ్రాసేటపుడు ఉమాకాంత విద్యాశేఖరుల ప్రసక్తి తేవటం గురించే.
ఎప్పుడో నేను పుట్టకమునుపు మాయూరి అం.వెం.న కాలేజీ జువాలజీ లాబ్ డిమాన్స్ట్రేటరు గా పనిచేసి కప్పల మాస్టారు అనే ఉపనామం పొందిన ఒకాయన కృష్ణశాస్త్రి గారి గురించీ భావకవిత్వం గురించీ చెబుతూ, విద్యాశేఖరులకున్న భావకవిత్వాదరణాభావాన్ని వివరించి, నేటికాలపు కవిత్వం లో వారు కృశా తీరును యెండగట్టిన వైనాన్ని మరింత మండిపడుతూ తెగిడారు. అప్పుడే ఈయన గురించి నాకు తెలిసినది.
ఉవిశే నేటికాలపు కవిత్వంలో కృశా కృష్ణపక్షం తర్వాత,వేంకటపార్వతీశ కవుల ఏకాంతసేవనూ,నండూరి వారి యెంకిపాటలను కూడా యేకిపారేసారు. ఈ మూడు కావ్యాలూ నేటికి మలిముద్రణలకూ,రసికాదరణలకూ నోచుకున్నవే. అయితే,మిగిలిన రెండు కావ్యాల గురించీ,తత్కర్తల గురించీ చెప్పుకునేటప్పుడు ఉవిశే గారి ప్రస్తావన వస్తుందో రాదో తెలియదు గాని, కృశా గురించి చెప్పినపుడు మాత్రం నేటికీ ఉవిశే ను గుర్తుచేసుకోకుండా ఉండలేకపోతున్నారు.
పైన చెప్పిన ప్రభవకవి తన అనంతం లో కృష్ణపక్షం మీద అధిక్షేపణ గా వచ్చిన అనంతపంతుల రామలింగస్వామి శుక్లపక్షం గురించి కూడ చెప్పి, దానినిప్పుడెవరూ చదవటం లేదన్నారు. దానిని వేదులవారి గౌతమీకోకిల “సారస్వతారిష్టమను శుక్లనష్టము” అని వెక్కిరించిందని కూడా వక్కాణించారు.(సారస్వాతారిష్టమనే పేర ఒక ఆయుర్వేద ఔషధం ఉన్నట్లు కూడా మొన్నటి దాకా నాకు తెలియదు.)
ఆర్కైవు (https://archive.org/) లో దొరకటం లేదు గానీ,ఉంటే శుక్లపక్షాన్ని నేను తప్పక చదివేవాడినే. ఇజినారం చాగంటి సోమయజులు ఆ శుక్లపక్షం పద్యాలను మెచ్చుకున్నారన్ని అప్పుడప్పుడూ చదువుతుండేవారనీ యెక్కడో చదివాను.వాళ్ళమ్మాయి తులసి గారింట్లో వెదికితే యెక్కడో బూజుపట్టిన ఒక ప్రతి దొరకవచ్చేమో కూడా.
నేటి కాలపు కవిత్వం యిప్పటికీ చదివించే గుణం ఉన్న రచన.ఉమాకాంతుల వారి అభిప్రాయాలు పక్కన పెడితే, వారి గద్యం కవననైపుణికి నికషమే.
ఈయన చేసిన ఈ ప్రసంగం కాకపోయినా, ఎంతో కష్టపడి, యెన్నో ప్రతులు సేకరించి తప్పులు దిద్ది వెలువరించిన పల్నాటి వీర చరిత్ర పరిష్కరణ కు గానైనా వారి విద్యాశేఖరత తెలుగువారికి గుర్తుండిపోతుంది. ఒక నవద్వీప పండితుడు ఒక ద్విపద కావ్యానికి యిచ్చిన విలువే తరువాతి కాలంలో తంగిరాల వారు తెలుగువారి వీరగాథలను వెలుగులోకి తీసుకురావటనికి ప్రేరణ నిచ్చిందేమో.
కృష్ణపక్షాన్ని మొదటిసారి విశాలాంధ్రలో చేతిలోనికి తీసుకుని తిరగేసినపుడు, తొలిపుటల్లోనే “ఆకులో ఆకునూ కొమ్మలో కొమ్మనూ” చూసి మేఘసందేశం అనే పేరనున్న ప్రాత తెరాట పాటలపుస్తకం తీసానేమోనని భ్రమగొన్నాను. మా తరం వారికి కృశా గురించి తెలిసిందంతే మఱి! ఆఱవ తరగతిలో “మింట నెచటనో మెఱయు చుక్కల” గురించి విన్నాను గాని, అది అంత దూరంలోనే ఉండిపోయింది.
అప్పుడే కొన్న ఓరియంట్ లాంగ్మన్ వారచ్చేసిన రెండు కృశా గద్య సంకలనాలు చదివాక గాని ఆయనపై మనసు పడలేదు. ఇదీ వారి గద్య రచనా వైదుష్యానికి గీటుఱాయే.
మేఘసందేశం ప్రస్తావన యెలాగో వచ్చింది కాబట్టి ముక్తాయింపుగా రెండు మాటలు. మేఘదూతభాష్యంలో లేని దిఙ్నాగుడి ప్రస్తావనను వ్యాఖ్యాతలు తెచ్చినట్టే కృశా గురించిన వ్యాసాల్లో కూడా ఉవిశే ప్రస్తావన కూడా యిప్పటికీ వస్తున్నది.
[1]
<<>>
[2]
<<>>
ఒకటో పనిని బాగానే చేసే తల్లిదండ్రులకు, రెండో పని బాగా చేస్తున్న వారి గురించి తెలియజెప్పే వ్యాసాలూ,పుస్తక పరిచయాలూ అప్పుడప్పుడూ ప్రచురించమని మనవి.
‘ సి.నా. రె. శేషేంద్ర కవిత్వం గురించీ “ఆత్మాశ్రయ కవిత్వా”న్ని నేను ఆహ్వానించను అన్నారు. ఎందుకో? దీని భావమేమి? ‘ — పఠాభి గురించి కూడా ఇలాంటి పొల్లు మాటలే అన్నాడు ఆయన.
కృష్ణశాస్త్రి వచన (సం)గీతాలు గురించి V.S.T.Sayee అభిప్రాయం:
12/26/2025 11:32 am
https://archive.org/details/in.ernet.dli.2015.330520/mode/2up
అనంతమైన సౌందర్య కాంక్ష — నిరంతర వేదన గురించి C. S. Rao అభిప్రాయం:
12/25/2025 10:10 pm
Thank you very much for your brilliant critical comment
పుస్తక పరిచయం: మధుమేహం, సమగ్ర విశ్లేషణ గురించి labkits అభిప్రాయం:
12/23/2025 3:32 am
మధుమేహం మీద సమగ్రంగా, శాస్త్రీయంగా అయినా సామాన్యులకు అర్థమయ్యేలా వివరించిన పుస్తకానికి ఇది అద్భుతమైన పరిచయం—చదవాలనే ఆసక్తిని బలంగా కలిగిస్తుంది.
అనంతమైన సౌందర్య కాంక్ష — నిరంతర వేదన గురించి gs plumbers అభిప్రాయం:
12/23/2025 1:54 am
అత్యంత లోతైన పరిశీలనతో, శాస్త్రీయమైన విశ్లేషణతో దేవులపల్లి కృష్ణశాస్త్రిగారి కవిత్వసారాన్ని అద్భుతంగా ఆవిష్కరించారు.
కవితానాయకుడు–కవి భేదం, భావకవిత్వపు మూలతత్త్వం, అనంతమైన సౌందర్యకాంక్షతో పాటు అందులో దాగి ఉన్న విషాదధ్వని—all these aspectsను చక్కని ఉదాహరణలతో స్పష్టంగా వివరించారు.
ఊర్వశి ప్రతీకగా కవికి ఉన్న అలౌకిక సౌందర్యాన్వేషణను, ఆనంద–వేదనల సహజ సహవాసాన్ని మీరు చూపించిన విధానం పాఠకుడిని ఆలోచనలో ముంచేస్తుంది.
ఇది కేవలం వ్యాసం కాదు—కృష్ణశాస్త్రిగారి కవిత్వంపై ఒక సున్నితమైన, సమగ్రమైన విమర్శాత్మక అధ్యయనం. అభినందనలు 🌼
డిసెంబర్ 2025 గురించి bangaloreone అభిప్రాయం:
12/23/2025 12:21 am
తెలుగు బాలసాహిత్య ప్రాముఖ్యతను, నేటి తరం ఎదుర్కొంటున్న భాషా సవాళ్లను ఈ వ్యాసం ఎంతో ఆలోచనాత్మకంగా ప్రస్తావించింది.
తల్లిదండ్రులు, ప్రచురణకర్తలు, సమాజం కలిసి బాధ్యత తీసుకోవాలనే సందేశం హృదయాన్ని తాకుతుంది.
డిసెంబర్ 2025 గురించి Ayur Harsha Ayurvedic Hospital అభిప్రాయం:
12/22/2025 11:52 pm
తెలుగు బాలసాహిత్య ప్రాధాన్యాన్ని హృద్యంగా వివరించిన ఉత్తమ వ్యాసం ఇది. పిల్లల్లో తెలుగు పఠనాసక్తిని పెంపొందించాలనే సందేశం ప్రతి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఆలోచించాల్సిన అంశం.
పుస్తక పరిచయం: మధుమేహం, సమగ్ర విశ్లేషణ గురించి M C R Sesha అభిప్రాయం:
12/21/2025 7:15 pm
మంచి పుస్తకం. నేనూ చదివాను. మధుమేహాన్ని అన్ని కోణాల్లోనూ విశ్లేషించి చేసిన సమగ్ర రచన. రివ్యూ రచనకు న్యాయం చేసింది.
శేషా
కృష్ణశాస్త్రి వచన (సం)గీతాలు గురించి వీరభద్రం అభిప్రాయం:
12/21/2025 2:53 am
నా వ్యాఖంతా కృష్ణశాస్త్రి గారి గురించి వ్రాసేటపుడు ఉమాకాంత విద్యాశేఖరుల ప్రసక్తి తేవటం గురించే.
ఎప్పుడో నేను పుట్టకమునుపు మాయూరి అం.వెం.న కాలేజీ జువాలజీ లాబ్ డిమాన్స్ట్రేటరు గా పనిచేసి కప్పల మాస్టారు అనే ఉపనామం పొందిన ఒకాయన కృష్ణశాస్త్రి గారి గురించీ భావకవిత్వం గురించీ చెబుతూ, విద్యాశేఖరులకున్న భావకవిత్వాదరణాభావాన్ని వివరించి, నేటికాలపు కవిత్వం లో వారు కృశా తీరును యెండగట్టిన వైనాన్ని మరింత మండిపడుతూ తెగిడారు. అప్పుడే ఈయన గురించి నాకు తెలిసినది.
ఉవిశే నేటికాలపు కవిత్వంలో కృశా కృష్ణపక్షం తర్వాత,వేంకటపార్వతీశ కవుల ఏకాంతసేవనూ,నండూరి వారి యెంకిపాటలను కూడా యేకిపారేసారు. ఈ మూడు కావ్యాలూ నేటికి మలిముద్రణలకూ,రసికాదరణలకూ నోచుకున్నవే. అయితే,మిగిలిన రెండు కావ్యాల గురించీ,తత్కర్తల గురించీ చెప్పుకునేటప్పుడు ఉవిశే గారి ప్రస్తావన వస్తుందో రాదో తెలియదు గాని, కృశా గురించి చెప్పినపుడు మాత్రం నేటికీ ఉవిశే ను గుర్తుచేసుకోకుండా ఉండలేకపోతున్నారు.
పైన చెప్పిన ప్రభవకవి తన అనంతం లో కృష్ణపక్షం మీద అధిక్షేపణ గా వచ్చిన అనంతపంతుల రామలింగస్వామి శుక్లపక్షం గురించి కూడ చెప్పి, దానినిప్పుడెవరూ చదవటం లేదన్నారు. దానిని వేదులవారి గౌతమీకోకిల “సారస్వతారిష్టమను శుక్లనష్టము” అని వెక్కిరించిందని కూడా వక్కాణించారు.(సారస్వాతారిష్టమనే పేర ఒక ఆయుర్వేద ఔషధం ఉన్నట్లు కూడా మొన్నటి దాకా నాకు తెలియదు.)
ఆర్కైవు (https://archive.org/) లో దొరకటం లేదు గానీ,ఉంటే శుక్లపక్షాన్ని నేను తప్పక చదివేవాడినే. ఇజినారం చాగంటి సోమయజులు ఆ శుక్లపక్షం పద్యాలను మెచ్చుకున్నారన్ని అప్పుడప్పుడూ చదువుతుండేవారనీ యెక్కడో చదివాను.వాళ్ళమ్మాయి తులసి గారింట్లో వెదికితే యెక్కడో బూజుపట్టిన ఒక ప్రతి దొరకవచ్చేమో కూడా.
నేటి కాలపు కవిత్వం యిప్పటికీ చదివించే గుణం ఉన్న రచన.ఉమాకాంతుల వారి అభిప్రాయాలు పక్కన పెడితే, వారి గద్యం కవననైపుణికి నికషమే.
ఈయన చేసిన ఈ ప్రసంగం కాకపోయినా, ఎంతో కష్టపడి, యెన్నో ప్రతులు సేకరించి తప్పులు దిద్ది వెలువరించిన పల్నాటి వీర చరిత్ర పరిష్కరణ కు గానైనా వారి విద్యాశేఖరత తెలుగువారికి గుర్తుండిపోతుంది. ఒక నవద్వీప పండితుడు ఒక ద్విపద కావ్యానికి యిచ్చిన విలువే తరువాతి కాలంలో తంగిరాల వారు తెలుగువారి వీరగాథలను వెలుగులోకి తీసుకురావటనికి ప్రేరణ నిచ్చిందేమో.
కృష్ణపక్షాన్ని మొదటిసారి విశాలాంధ్రలో చేతిలోనికి తీసుకుని తిరగేసినపుడు, తొలిపుటల్లోనే “ఆకులో ఆకునూ కొమ్మలో కొమ్మనూ” చూసి మేఘసందేశం అనే పేరనున్న ప్రాత తెరాట పాటలపుస్తకం తీసానేమోనని భ్రమగొన్నాను. మా తరం వారికి కృశా గురించి తెలిసిందంతే మఱి! ఆఱవ తరగతిలో “మింట నెచటనో మెఱయు చుక్కల” గురించి విన్నాను గాని, అది అంత దూరంలోనే ఉండిపోయింది.
అప్పుడే కొన్న ఓరియంట్ లాంగ్మన్ వారచ్చేసిన రెండు కృశా గద్య సంకలనాలు చదివాక గాని ఆయనపై మనసు పడలేదు. ఇదీ వారి గద్య రచనా వైదుష్యానికి గీటుఱాయే.
మేఘసందేశం ప్రస్తావన యెలాగో వచ్చింది కాబట్టి ముక్తాయింపుగా రెండు మాటలు. మేఘదూతభాష్యంలో లేని దిఙ్నాగుడి ప్రస్తావనను వ్యాఖ్యాతలు తెచ్చినట్టే కృశా గురించిన వ్యాసాల్లో కూడా ఉవిశే ప్రస్తావన కూడా యిప్పటికీ వస్తున్నది.
డిసెంబర్ 2025 గురించి వీరభద్రం అభిప్రాయం:
12/17/2025 11:14 pm
[1]
<<>>
[2]
<<>>
ఒకటో పనిని బాగానే చేసే తల్లిదండ్రులకు, రెండో పని బాగా చేస్తున్న వారి గురించి తెలియజెప్పే వ్యాసాలూ,పుస్తక పరిచయాలూ అప్పుడప్పుడూ ప్రచురించమని మనవి.
కృష్ణశాస్త్రి బాధ — ప్రపంచపు బాధ గురించి సుమనస్పతి అభిప్రాయం:
12/17/2025 10:00 pm