పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16438

  1. ఓ ప్రేమ కథ గురించి చిట్టత్తూరు మునిగోపాల్ అభిప్రాయం:

    01/02/2026 11:47 pm

    నిజంగా ఇటువంటి ప్రేమలు ఉంటే ఎంత బావుణ్ణు.

  2. రాయలేని కత గురించి Ramakanth Munipalli అభిప్రాయం:

    01/02/2026 7:35 pm

    బలే! సిత్తూర్లొ గూసోని వింటా వుండే మారి కత సల్లగా సక్కగా వుండాది !
    ఇంకా ఈమాదిరి సానా సానా రాస్తారని కోరిక.

  3. రాయలేని కత గురించి చలం అభిప్రాయం:

    01/02/2026 11:40 am

    కథ చాలా బావుండి.

    గ్రామాల్లో ఇప్పటికీ కుంటోడ, కర్రోడ అని మారుపేర్లతో పిలుచుకోవడం సహజం. ఎంతగా అంటే వీరి అసలు పేరు మార్చేటంతగా!

  4. జనవరి 2026 గురించి వంశీ క్రిష్ణ అభిప్రాయం:

    01/02/2026 7:18 am

    Welcome and best wishes to the Triad.

  5. తమిళ సంగ సాహిత్యం-1: ఉపోద్ఘాతం గురించి Vasu అభిప్రాయం:

    01/02/2026 3:52 am

    చంద్రమోహన్‌గారూ,

    నేనెప్పట్నుంచో సంగం కాలపు కవిత్వం ఉభయభాషల్లో చదివే అవకాశం కోసం చూస్తున్నవాడిని. తెలుగులో వచ్చిన పుస్తకాలున్నాయా? References ఇవ్వగలరు.

    -వాసు-

  6. ఓ ప్రేమ కథ గురించి Prabha అభిప్రాయం:

    01/02/2026 2:32 am

    కల లాంటి కథ.

  7. ఓ ప్రేమ కథ గురించి Radhakrishna అభిప్రాయం:

    01/02/2026 12:17 am

    It is a good story, but the ending looks abrupt.

  8. జనవరి 2026 గురించి Amarendra Dasari అభిప్రాయం:

    01/01/2026 8:08 pm

    బందా.. వురపుటూరు..న్యాయపతి – శ్రీనివాస త్రయానికి అభినందనలు-శుభ ఆకాంక్షలు

  9. జనవరి 2026 గురించి Venkateswara Rao Veluri అభిప్రాయం:

    01/01/2026 3:40 pm

    Welcome and best wishes to the new editorial board, Srinivas-es.

  10. కంప్యూటర్ చిప్ కథ – 8: మైకేల్ ఫారడే ప్రయోగాలు గురించి కొడవళ్ళ హనుమంతరావు అభిప్రాయం:

    01/01/2026 12:36 pm

    తప్పు చూపెట్టినందుకు వేమూరిగారికి కృతజ్ఞతలు. కాకినాడలోని వైద్య కళాశాల పేరు రంగరాయ అనీ వరంగల్లులోని దాని పేరు కాకతీయ అని తెలుసు. బహుశా నేను వరంగల్లులో చదవడాన అది మనసులో ఉండి పొరబాటు అయింది.

    కొడవళ్ళ హనుమంతరావు