పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16458

  1. భవబంధాల సాక్షిగా… గురించి Rakesh అభిప్రాయం:

    05/23/2010 11:39 pm

    మనస్సుకి, మనిషికీ ఎప్పుడూ జరిగే ఘర్షణని చక్కగా చూపారు

  2. కంచి పట్టు కచేరీ గురించి tahataha అభిప్రాయం:

    05/23/2010 3:52 pm

    ఆమె తెలుగు మాస్టారు గారి పేరు Vidyala Narasimhalu Naidu. అవటానికి అవకాశం ఉందా?

    “In Madras, I learnt some Dikshitar *kritis* from Ambi Dikshitar and T.L. Venkatrama Iyer. I studied under Papanasam Sivan, the great composer. I learnt about 50 Tiruppugazh songs from Appadurai Achari. I also learnt a few compositions of Tirupati Na rayanaswami and also many *varnams, pallavis*and
    *javalis* from Vidyala Narasimhalu Naidu. ”

    (పట్టమ్మాళ్ ఒక interview లో – A lifetime for Carnatic music -Interview with D.K. Pattammal, and….)

  3. రెండు శ్రీల కవి గురించి tahataha అభిప్రాయం:

    05/23/2010 11:50 am

    అందరికీ తెలిసిన ఏనుగు సామెత లాగా శ్రీ శ్రీ వివాదాస్పదమైన, నిజాయితీ తక్కువైన వ్యక్తి. “శ్రీ శ్రీ దొంగ” అని రోణంకి నాతో అన్నారు సాహిత్యచరిత్ర అంటే ఏమిటో బాగా తెలిసిన వెల్చేరు ఇది పూర్తి వ్యాసం కాదు అని అనేసారు. ఇట్లా తెలిసిన వాళ్ళు చేయడం బాధా కరం. ఆయన వ్యాస పూర్తి పాఠం ఎప్పుడు వస్తుందో ఏమి చెపుతుందొ అని నేను ఆసక్తి తో ఎదురు చూస్తాను

  4. పాఠకులకు సూచనలు గురించి geyamala అభిప్రాయం:

    05/23/2010 2:09 am

    ఒక కోకిల తన పాటలను తెలుగు సిని జగత్తుకు దానం చేసి కానరాని లోకాలకు వెళ్లి పోయింది. మే 22 న చనిపోయిన శ్రీ వేటూరి గారి గురించి మీ పత్రికలో వ్యాసం ప్రచురించాలని నా కోరిక .

  5. మాయదారి సిన్నోడు: స్వరకర్త రమేశ్ నాయుడు గురించి Ramnath అభిప్రాయం:

    05/22/2010 10:14 pm

    Srinivas,

    Good one. There is a couple of songs that come to mind. Don’t remember th emovie titles but the songs go something like

    1. ‘dOra vayasu chinnadi.. laa laa la laHa’
    2. ‘EdO.. EdO.. entO ceppalani’

    are worth remembering. I also like chillarakottu cittemma ‘suvvi kastUri ranga’.

    Ramanath

  6. రవీంద్రధనుస్సు గురించి Vadapalli SeshatalpaSayee అభిప్రాయం:

    05/22/2010 4:45 pm

    భారతి – మార్చి, 1962 సంచికలోని “శ్రీవాత్సవ”గారి “రవీంద్రుని ఒక గీతిక – తెనుగు అనువాదాలు” అనే వ్యాసాన్ని “ఆంధ్రభారతి”లో ఇక్కడ చదువవచ్చు.

  7. ఉత్తమాయిల్లాలు గురించి నిడదవోలు మాలతి అభిప్రాయం:

    05/22/2010 11:27 am

    లైలాగారూ,
    మీరడిగినతరవాత చాలా ఆలోచించేను ఎందుకు అలా రాసేనా అని. ఈకథాకాలం 70, 80 ప్రాంతాల్లో జరిగింది అనుకుంటే, ఇతరవివరాలు సరిగ్గా సరిపోతాయి. అప్పటికి రిక్షాలు ఉన్నాయి. ఇంటరు చదివిన యువదంపతులు ఉండే అవకాశం ఉంది. -.:))

    మాలతి

  8. ఉత్తమాయిల్లాలు గురించి mOhana అభిప్రాయం:

    05/21/2010 10:17 am

    నేను 1956-1958 సంవత్సరాలలో పాత ఇంటర్మీడియేటు (దీనిని F.A., Fellow of Arts అనే వారు) చదివాను. అదే శ్రీ వేంకటేశ్వరనియూనివర్సిటీలో చివరి బ్యాచ్‌. అదే విధముగా BSc కూడా మాకు రెండు సంవత్సరాలే, తరువాత అది మూడేళ్లుగా మారింది. 1958లో మూడేళ్ల ఆనర్సు తీసివేసారు. ఈ మార్పు ఇటూ అటూ ఒక సంవత్సరం తేడాతో అన్ని విశ్వవిద్యాలయాలలో అమలులోకి వచ్చింది. చనిపోతే జుట్టు తీయడం చాలా కుటుంబాలలో ఇప్పుడు కూడా పాటిస్తారు.
    విధేయుడు – మోహన

  9. జనరంజని: మహానటి సావిత్రి గురించి madhavi godavarrhy అభిప్రాయం:

    05/21/2010 9:15 am

    నలభై నాలుగు సంవత్సరాలు బ్రతికిన సావిత్రిగారిని నలభై నాలుగు నిమిషాల్లో బంధించిన ప్రయత్నం అద్భుతం. మనసులో బాధను దిగమింగి తేనెలు కురిపించిన సావిత్రి గారికి నమస్సుమాంజలి. Hats off Srinivas garu.. ఒక్కసారిగా ముత్యాలు కురిసినట్టు.. ఆమని వచ్చినట్లు.. wonderful. సావిత్రిగారు నభూతో నభవిష్యతి.

  10. సుగమం గురించి రాజేష్ దేవభక్తుని అభిప్రాయం:

    05/20/2010 11:08 pm

    ప్రస్తుత ప్రపంచ పరిస్థితులకు మరియు ఇప్పటి మానవ సంబంధాలను అద్దం పట్టిన కవిత. ఈ కవిత చదవడం నాకు బహుగా నచ్చింది. చాల బాగుంది.