- శైలజ/ఆగడి ప్రతిభ
- నాగమణి
- సుభద్ర వేదుల
- భమిడిపాటి సూర్యలక్ష్మి
- అనూరాధా శాయి జొన్నలగడ్డ
సూచనలు
- కీబోర్డ్ పై ఉన్న ← ↑ → ↓ బొత్తాలను ఉపయోగించి ఒక గడి నుండి ఇంకో గడిలోకి నాలుగు వైపులా వెళ్ళవచ్చు.
- టాబ్ (Tab) ⇥ ఉపయోగించి తరువాతి ఆధారానికి వెళ్ళవచ్చు.
- డిలీట్ (Delete) ఉపయోగించి గడిలో పదాన్ని తొలగించవచ్చు.
- బాక్ స్పేస్ (Backspace) ఉపయోగించి గడిలో పదాన్ని తొలగించి అంతకు ముందు గడికి వెళ్ళవచ్చు.
- గడి సమాధానాలు ప్రచురించిన తరువాత నుంచీ మీ సమాధానాలు వెంటనే సరిచూసుకునే సౌకర్యం ఉంటుంది.
[గమనిక: ఈ గడినుడిలో వ్యక్తిగత నామధేయాల్లో పొల్లు అక్షరాలు ఎక్కువగా ఉన్నాయి. మేము పొల్లు అక్షరాలను ప్రత్యేక అక్షరంగానే భావించి దానికి ప్రత్యేక గడిని కేటాయించాము. ఉదాహరణకు ఈ పద్ధతి ప్రకారం మోహన్‌దాస్ అన్న పేరు 5 గడులు ఆక్రమించుకొంటుంది. సునీల్‌గవాస్కర్ అన్న సమాధానం 7 గడులకు విస్తరిస్తుంది. ఈమాట తెలుగు టైపింగ్ వాడే వారు, పొల్లు రావడానికి ^ వాడవచ్చు (ఉదా: mOhan^dAs, sunIl^gavAskar)]
ఆధారాలు
(ఆధారం పై క్లిక్ చేసి దానికి సంబంధించిన గడికి వెళ్ళి ఆ గడి నింపవచ్చు)