దేవరపల్లి రాజేంద్ర కుమార్
సొంత ఊరు:
పొన్నూరు -నిడుబ్రోలు
పొన్నూరు -నిడుబ్రోలు
ప్రస్తుత నివాసం:
విశాఖపట్నం
విశాఖపట్నం
వృత్తి:
సొంత వెబ్ సైటు:
http://visakhateeraana.blogspot.com/
http://visakhateeraana.blogspot.com/
ఇష్టమైన రచయితలు:
మపాసా , మాం, చెహొవ్, హెమ్మింగ్వే , కొకు, మరో ముప్ఫై , నలభై మంది
మపాసా , మాం, చెహొవ్, హెమ్మింగ్వే , కొకు, మరో ముప్ఫై , నలభై మంది
హాబీలు:
సినిమా పాటలు వినటం , పాత సినిమాల సేకరణ, బ్లాగుల రచన, చదవటం, రాయటం, ఇంటర్ నెట్ లో గడపటం.
సినిమా పాటలు వినటం , పాత సినిమాల సేకరణ, బ్లాగుల రచన, చదవటం, రాయటం, ఇంటర్ నెట్ లో గడపటం.
జీవిత విశేషాలు
పుట్టింది గుంటూరు జిల్లా నిడుబ్రోలు – పొన్నూరు లో ,
పాఠశాల విద్యాభ్యాసం అక్కడి జిల్లా పరిషత్ హైస్కూలులో ,
అంధ్రా క్రిష్టియన్ కాలేజీలో ఇంటర్మీడియట్ , డిగ్రీ ,
ఆంధ్ర విశ్వవిద్యాలయంలో యం . ఏ., ఫిలాసఫి,
మాష్టర్ ఆఫ్ జర్నలిజం అండ్ కమ్యూనికేషన్ ,
ఈనాడు జర్నలిజంస్కూలులో డిప్లొమ ,
ఈనాడు దినపత్రికలో హైదరాబాద్ లో కొంతకాలం రిపోర్టరు ఉద్యొగం ,
మధ్యలో ఆగిపోయిన పి. హెచ్ . డి.
1992 నుండి రచనలు,
ఆంధ్రజ్యోతి , ఆంధ్రభూమి , మిసిమి , తదితర పత్రికల్లో ప్రచురణ , ప్రస్తుతం ఒక ఆంగ్లదినపత్రికలో (విశాఖపట్నం) రిపోర్టరు ఉద్యోగం, పూర్తి కాలపు రచయితగా , పర్యావరణ కార్యకర్తగా మారాలని కోరిక. ప్రస్తుతం మూడు బ్లాగులను నిర్వహిస్తున్నారు.