వెండి మత్తుగా జోగుతున్న ముసలివాళ్ళ మధ్య గడ్డకట్టే చలిలో గుర్రాలను చూస్తూ ఆ యాత్రికుడు. అతని మీసం గడ్డకట్టిన మంచు ముక్క. కనురెప్పలు జీవం లేని వెండి నెలవంకలు. గుర్రాల డెక్కల కింద ఎగసిపడుతున్న పొడిమంచు ధూళి 0