సింధు మాధురి మన్నం


సొంత ఊరు:
ప్రస్తుత నివాసం:
వృత్తి:
సొంత వెబ్ సైటు:

 

కర్రలకి నిలేసిన వేట తుపాకీ.
నిప్పుల్లో కాల్చుకునే, కాచుకునే, కాళ్ళు.
తుపాకి, గుహ, కొండ, అడవి, జత.
వెలవెల పోయిన కంబళ్ళు, వదిలేసిన టోపీలు, రెండు తోలు బూట్ల జతలు.
మంచి చలిలో…

ఇవ్వాల్టి కోసమే నిన్నటి కాటుక కారిన కంటితో
వేల మైళ్ళ కాలి మాల కట్టుకుని, రాళ్ళు వదిలే ఊపిరిగా…
రెక్కల కొమ్మల భుజాలని ఇచ్చాను.
గుమ్మడి పూల ఒళ్ళు అలవాటులో పడి చుక్కల ఆకాశం తెప్పల రాగం పాతగా పాడింది.
చెక్కిన ఏనుగు దంతపు మొనతో అధికార వసంతపు ఆట.

‘‘యావండీ లచ్చీశ్రీమ్మగారూ బాగుండారా, ఏంటి కబురు చేశారంట,’’ అనే మాట ఇనపడింది. అతను మా ఊరి వడ్రంగి వాసుదేవరావు. ‘‘ఏవీ లేదు. కాళీగా ఉంటే […]