మా ఊరి చెరువు బండపై మోగేటి చాకళ్ళ దరువులు నీటిలో ఈదేటి పిలవాండ్ల అరుపులు నీళ్ళ కొచ్చిన అమ్మలక్కల కబుర్లు కనులపండగే కాదు వీనులకు విందు! 0