మహాకవి తెనాలి రామకృష్ణుని ‘పాండురంగ మాహాత్మ్యము’ నిగమశర్మ హోమాగ్నిని ఊదడట; కానీ విరహమనే జ్వరం యొక్క బాధతో వెచ్చని నిట్టూర్పులూరుస్తాడట. సంధ్యావందనం చేయడట; కానీ ఈర్ష్యాకషాయితలకు మాత్రం మక్కువతో నమస్కరిస్తాడట. వేద చర్చలలో ఔను-కాదు అనడు; కాని పెందలకడనే లేచి విటవాదములను తీరుస్తాడట. పేజీలు: 1 2 3 4 5 6 7 8 అంతా ఒకే పేజీలో 6