నాయుని కృష్ణమూర్తి


సొంత ఊరు:
నడిమిచెర్ల, చిత్తూరు జిల్లా
ప్రస్తుత నివాసం:
వృత్తి:
ప్రచురణకర్త, రచయిత
సొంత వెబ్ సైటు:

జీవిత విశేషాలు

నాయుని కృష్ణమూర్తి (1951-2018) కథకుడు, నవలాకారుడు. పిల్లల కోసం నిఘంటువులు తయారుచేశారు. రామాయణ, భాగవతాలను సరళమైన తెలుగులో రచించారు. చిత్తూరు జిల్లా చౌడేపల్లిలో విజయవాణి పబ్లికేషన్స్‌, ప్రింటింగ్‌ ప్రెస్సు నిర్వహించారు.