నాయుని కృష్ణమూర్తి
జీవిత విశేషాలు
నాయుని కృష్ణమూర్తి (1951-2018) కథకుడు, నవలాకారుడు. పిల్లల కోసం నిఘంటువులు తయారుచేశారు. రామాయణ, భాగవతాలను సరళమైన తెలుగులో రచించారు. చిత్తూరు జిల్లా చౌడేపల్లిలో విజయవాణి పబ్లికేషన్స్, ప్రింటింగ్ ప్రెస్సు నిర్వహించారు.