తిలక్ జ్ఞాపకాలు: మరీ పాతవీ, ఆ తరవాతవీ నిజమే మరి. ఇవాళ తిలక్ లేడు. తిలక్ పాట వుంది. నిజంగా వుంది. జాలిగా హాయిగా వినపడుతూ వుంది. ఇంకా ఇంకా అలా వినబడుతూనే వుంటుంది. పేజీలు: 1 2 అంతా ఒకే పేజీలో 0