దేవిబాల


సొంత ఊరు:
తిరుచిరాపల్లి
ప్రస్తుత నివాసం:
చెన్నై
వృత్తి:
సొంత వెబ్ సైటు:

జీవిత విశేషాలు

ప్రముఖ తమిళ నవలా రచయిత, తమిళ పల్ప్ ఫిక్షన్ రచయితలలో పేరెన్నిక గన్న దేవిబాల కథలు, సీరియల్స్ అన్ని తమిళ పత్రికలలో ప్రచురించబడ్డాయి. ఆయన 700లకు పైగా నవలలు, 500 కథలు రాశారు. ఆనంద వికటన్ వజ్రోత్సవ బహుమతితో సహా పలు ప్రతిష్టాత్మక అవార్డులు గెలుచుకున్నారు. టెలివిజన్ సీరియళ్లకు స్క్రిప్ట్‌లు కూడా అందించారు. “సాహిత్యమంటే ఎలా ఉండాలి అనే చట్రంలో నేను బిగిసిపోలేదు. నేను ఏది రాసినా అది నా పాఠకులకు చేరడం కోసమే రాశాను. టీవీలో వస్తున్న నా సీరియల్స్ ‘అలైగళ్’, ‘నంబిక్కై’లను ఆడవాళ్ళందరూ ఇష్టపడుతున్నారు. నా అభిమానులకు కుటుంబంలో సమస్యల చుట్టూ తిరిగే కథలంటే ఇష్టం. నా కథానాయికలకు కష్టాలొస్తాయి. వారు వాటిని ధైర్యంగా ఎదుర్కొంటారు. ఇప్పుడు పదిమందికీ నచ్చే దారిలోనే నడుస్తున్నాను,” అంటారాయన.


 
  1. కొత్త మలుపు
  2. అనువాదాలు » కథలు » జనవరి 2013