గుంటూరు శేషేంద్ర శర్మ


సొంత ఊరు:
నాగరాజపాడు
ప్రస్తుత నివాసం:
వృత్తి:
సొంత వెబ్ సైటు:

జీవిత విశేషాలు

తెలుగు సాహిత్యంలో విలక్షణ కవి గుంటూరు శేషేంద్ర శర్మ (1927-2007). పలు భారతీయ భాషల్లోకి ఆయన కవితలు అనువదించబడ్డాయి. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు, సాహిత్య అకాడమీ ఫెలోషిప్ పొందారు. నా దేశం – నా ప్రజలు, మండే సూర్యుడు, గొరిల్లా, ఆధునిక మహాభారతం, సముద్రం నా పేరు, శేషజ్యోత్స్న, ఋతుఘోష, నీరై పారిపోయింది, ప్రేమలేఖలు, నేను -నా నెమలి, నా రాష్ట్రం, మొదలుకొని యాభై గ్రంధాలు రాశారు. ఆయన ఎంత సనాతనుడో అంత నూతనుడు, ఎంత ప్రాచీనుడో అంత అధునాతనుడు.


 
  1. భారతీయ సాహిత్యంలో లేనిదేది లేదు
  2. జులై 2007 » వ్యాసాలు
  3. పువ్వులు.. పువ్వులు.. పువ్వులు ..
  4. కవితలు » జులై 2007