eemaata: An Electronic Magazine in Telugu for a World without Boundaries
కేథరిన్ మాన్స్‌ఫీల్డ్
సొంత ఊరు:
ప్రస్తుత నివాసం:
వృత్తి:
సొంత వెబ్ సైటు:
జీవిత విశేషాలు
కేథరిన్ మాన్స్‌ఫీల్డ్ మ్యూరీ (1888 – 1923) న్యూజీలాండ్ కు చెందిన రచయిత్రి, విమర్శకురాలు. మోడర్నిస్ట్ ఉద్యమంలో ప్రముఖురాలు. ఆమె రచనలు ప్రపంచమంతటా కొనియాడబడడమే కాక, 25 భాషల్లోకి అనువదించడం కూడా జరిగింది.