తెలుగు అధ్యయన శాఖ బెంగుళూరు విశ్వవిద్యాలయం, బెంగళూరు & నెచ్చెలి అంతర్జాల వనితా మాస పత్రిక, కాలిఫోర్నియా, యు.ఎస్.ఎ. సంయుక్తంగా నిర్వహిస్తున్న మూడు రోజుల అంతర్జాల అంతర్జాతీయ వెబినార్ అత్యాధునిక తెలుగు సాహిత్యం-వస్తు, రూప పరిణామం (2000-2020), 2021 జనవరి 19, 20 & 21 తేదీలలో జరగబోతోంది. ఈ సదస్సులో పాల్గొనేవారు ఈ క్రింది అంశాలలో మీకు నచ్చిన ఏ అంశాన్నైనా ఎన్నుకొని పరిశోధన పత్రాన్ని సమర్పించవచ్చు.
కె. గీత
జీవిత విశేషాలు
డా. కె.గీత స్త్రీవాద కవయిత్రి, ‘నెచ్చెలి’ అంతర్జాల వనితా మాసపత్రిక సంస్థాపకులు, సంపాదకులు. కవిత్వంతో ప్రారంభించి, కథలు, వ్యాసాలు, కాలమ్స్, ట్రావెలాగ్స్, సీరియల్స్ అనేకం రాసారు. అమెరికాలో నివాసముంటున్నారు. ఈమె కవిత్వం సున్నిత భావుకతా నిలయం.
కె. గీత రచనలు
నాతో అనుక్షణం కొత్త రూపమయ్యే నువ్వు
నాతో నిరంతరం శ్వాసించే నువ్వు