పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16635

  1. పుస్తక పరిచయం: సుదర్శనం గారికి… గురించి కె.కె. రామయ్య అభిప్రాయం:

    08/04/2017 11:36 am

    ” సుదర్శనం గారికి – చలం నుండి చండీదాస్ వరకు ” ప్రతులకు : నవోదయ బుక్ హౌస్, హైదరాబాద్ వారి వెబ్ సైట్ కి లింకు :

    https://www.telugubooks.in/products/sudarshanam-gariki

    తప్పక చదవవలసిన యీ పుస్తకాన్ని పరిచయం చేసిన తమ్మినేని యదుకులభూషణ్ గారికి ధన్యవాదాలు.

  2. ఒక ఫినామినన్: డా. వి. చంద్రశేఖరరావు గురించి amarendra dasari అభిప్రాయం:

    08/04/2017 8:07 am

    చక్కని విశ్లేషణ… ఆర్ద్రత ఆత్మీయత నిండిన వివరణ.

  3. వలయం గురించి Sasikala అభిప్రాయం:

    08/04/2017 2:28 am

    చాలా కొత్త పద్దతి లో ఉంది.మిత్ లాగా. అర్ధం కావడం కొంచెం కష్టంగా ఉంది. కథ బాగుంది

  4. వలయం గురించి Madhu Chittarvu అభిప్రాయం:

    08/03/2017 11:56 pm

    ధన్యవాదాలు అనిల్ గారూ!

  5. వలయం గురించి Madhu Chittarvu అభిప్రాయం:

    08/03/2017 10:29 pm

    ఢన్యవాదాలు అనిల్ గారూ !

  6. వలయం గురించి Anil అట్లూరి అభిప్రాయం:

    08/02/2017 10:40 pm

    టైం లాప్స్ ని చక్కగా వాడుకున్నారు.
    బాగుంది.

  7. నాకు నచ్చిన పద్యం: కావ్యహోమం గురించి శర్మ దంతుర్తి అభిప్రాయం:

    08/02/2017 1:26 pm

    మరొక ప్రమథుడయిన మాల్యవంతుడు వేడుకుంటాడు. మధ్యలో అతనెందుకు తలదూర్చడం!

    ఇది చదివితే ఎందుకో ఈపద్యం అనే పద్యం గుర్తొచ్చింది.

    ఉ. సారపు ధర్మమున్ విమలసత్యముఁ బాపముచేత బొంకుచేఁ
    బారముఁ బొందలేక చెడఁబాఱినదైన యవస్థదక్షు లె
    వ్వార లుపేక్షచేసి రది వారలచేటగుఁ గాని ధర్మ ని
    స్తారకమయ్యు సత్య శుభదాయక మయ్యును దైవ ముండెడున్

  8. వాళ్ళు… గురించి Anil అట్లూరి అభిప్రాయం:

    08/02/2017 1:51 am

    ఉబర్ జీవితాలు. బాగుంది.

  9. ఒకనాటి యువ కథ: పిచ్చి వెంకట్రావు గురించి పంతుల గోపాల కృష్ణ అభిప్రాయం:

    08/01/2017 10:41 pm

    మళ్ళా ఇన్నాళ్ళకు శ్రీ రాజారాం గారి కథ చదివాను. ఈ మధ్య ఏ కథలూ చదవడం లేదు గాని ఒక పది పదిహేనేళ్ళ క్రిందటివరకూ విరివిగా కథలు చదివే వాడిని. నవలలకంటె నాకు కథలే ఇష్టం. ఆరోజుల్లో నాకిష్టమైన ముగ్గురు కథకుల పేర్లు చెప్పమంటే తడుముకోకుండా శ్రీ రావిశాస్త్రి, కాళీపట్నం, మధరాంతకం రాజారాం గార్ల పేర్లు చెప్పేవాడిని. శ్రీ రాజారాం గారు కథ చెప్పే పధ్దతి నాకు నచ్చుతుంది. 1950-60 మధ్యలో భారతిలో ప్రచురింప బడ్డ ఆయన కతలు సర్కసు డేరా, ప్రజాపతి వంటివాటితో మొదలు పెట్టి ఆయన కథలన్నీ చదివాను. 1958-60 ల మధ్యలో ఎప్పుడోఆంధ్ర పత్రికలోనే ప్రభలోనో ఆయన కథ చేదుమాత్రకి బహుమతి వచ్చినట్లు గుర్తు. రాతిలో తేమ, శబ్ద సందేశం వంటి కథలు ఎన్నెన్నో. ఈ కథ ఎందుకో నాకు నిడివి మరీ ఎక్కువైనట్లు అనిపించింది. నిడివి ఎక్కువైతే కథలో బిగువు తగ్గుతుంది. కథ సగం చదివేసరికి ఆయన ముగింపు ఎలా ఉండబోతోందో అర్థమైపోతుంది. ఇది ఒకరకంగా చెప్పాలంటే తాను వ్రాసిన తాను వెలిగించిన దీపాలు కథనే మరో రకంగా చెప్పినట్లు ఉంది. ఇన్నాళ్ళకు నా అభిమాన రచయిత కథను నాచేత చదివింపజేసినందుకు ధన్యవాదాలు.

  10. హైకూ గురించి Anil అట్లూరి అభిప్రాయం:

    08/01/2017 1:12 pm

    నిరాశతో వెళ్లిపోయినట్టున్నాడు తొందరగా.
    డబ్బాలోని ఎర్రరంగు ఒలికిపోయింది. కుంచె ముక్కలు ముక్కలయింది.