ఎందుకలా అవుతుంది అనేది బాధ కలిగిస్తుంది. ప్రేమ సఫలమయినా దాన్ని కోల్పోయిన వాళ్ల కథలన్నీ ఈ చిన్న కథలో చూపించారు. చదివి ఒక్కరయినా మనసు మార్చుకుంటే బాగుండును.
వ్యాసం బాగుంది. చాలా వివరాలు కవర్ చేసారు. ధన్యవాదములు. మరొక మనవి. బాలాంత్రపు రజనికాంతారావు రచించిన గీతం ‘ఓ విభావరి ఒహో విభావరి’ సాలూరు వారు స్వరపరచి పాడారు’ ఈ గీతం lyric నాకు అందుబాటులో లేదు. మీ దగ్గర వుండే వుంటుంది వుంటె దయచేసి కనీసం నాకోరకు post చేయ్యండి.Please.
చాలా మంచి వ్యాసాలు. ఏదో రిఫరెన్సు కోసం వెతుకుతూంటే తగిలాయి ఈ వ్యాసాలు. ఒక్కొక్కటి చదువుతున్నాను. కొంత పరిభాష హై ఫండా లా అనిపించినా నెమ్మదిగా చదువుకు వెళ్లాల్సిన వ్యాసాలివి.కనక ప్రసాద్ గారికి ధన్యవాదాలు తెలియచేసుకొంటున్నాను
వింజమూరి శివరామారావు లలితగీతాలు గురించి రానారె అభిప్రాయం:
07/30/2017 10:12 am
థాంక్యూ శ్రీనివాస్ గారూ. I had a blissful time this evening listening to these songs, sitting on a terrace along with my father.
శవం గురించి Srinivas అభిప్రాయం:
07/29/2017 6:21 pm
ఎందుకలా అవుతుంది అనేది బాధ కలిగిస్తుంది. ప్రేమ సఫలమయినా దాన్ని కోల్పోయిన వాళ్ల కథలన్నీ ఈ చిన్న కథలో చూపించారు. చదివి ఒక్కరయినా మనసు మార్చుకుంటే బాగుండును.
సినారె: ఒక స్మరణ గురించి పారునంది కార్తికేయ అభిప్రాయం:
07/29/2017 9:16 am
సినారే గురించి తెలియని విషయాలు క్లుప్తంగా చెప్పారు. ధన్యవాదాలు
( ర ) సాలూరు రాజే “స్వర ” రావు నివాళి గురించి విష్ణుభొట్ల లక్ష్మన్న అభిప్రాయం:
07/27/2017 2:21 pm
ఓ విభావరి ఓహో విభావరి
నీహార తీర నీలాంబర ధారిణి మనో హారిణి ఓ విభావరి ఓహో విభావరి
నీ చెంచల చేలాంచల నిభృత స్వప్న సీమలలో
ఏలా భయ ఛాయ జాల మేలా సౌఖ్య రోచీర్నీల ఓ విభావరి ఓహో విభావరి
సంతతశాంత తరంగిణి మదభరయువ కురంగిణి
ఏలా అలస గమనమ్ము ఎలా నవవిలసనమ్ము ఓ విభావరి ఓహో విభావరి
ధరణీ తల చంద్రశిలా ధరల మంటపమున నిలచి
యుగములుగ పరీభ్రమింతు స్వగమ్యుడవ్ ఎవని వలచి ఓ విభావరి ఓహో విభావరి
ఈ పాట ఇక్కడ వినొచ్చు!
https://www.youtube.com/watch?v=ioc7VsUaTO0
విష్ణుభొట్ల లక్ష్మన్న
( ర ) సాలూరు రాజే “స్వర ” రావు నివాళి గురించి కోట ప్రసాద్ అభిప్రాయం:
07/27/2017 7:24 am
వ్యాసం బాగుంది. చాలా వివరాలు కవర్ చేసారు. ధన్యవాదములు. మరొక మనవి. బాలాంత్రపు రజనికాంతారావు రచించిన గీతం ‘ఓ విభావరి ఒహో విభావరి’ సాలూరు వారు స్వరపరచి పాడారు’ ఈ గీతం lyric నాకు అందుబాటులో లేదు. మీ దగ్గర వుండే వుంటుంది వుంటె దయచేసి కనీసం నాకోరకు post చేయ్యండి.Please.
అబద్ధం గురించి కోట ప్రసాద్ అభిప్రాయం:
07/27/2017 6:06 am
అధ్భుతము! ఒక Abstract Painting లా వుంది!
భద్రిరాజు కృష్ణమూర్తి గారితో ఇంటర్యూ గురించి సౌమ్య అభిప్రాయం:
07/25/2017 6:22 am
ఇంటర్వ్యూ ఎప్పటిదండి? 2008 లో పోస్టు చేశారు – అప్పటిదేనా? ముందుదా?
ఒకనాటి యువ కథ: పిచ్చి వెంకట్రావు గురించి Krishnamohan reddy అభిప్రాయం:
07/24/2017 10:49 am
మధురాంతకం రాజారాం కథలు పుస్తకంలో చదివిన కథే. ఈ కథ చదివితే వారి కథలు మరికొన్ని గుర్తుకొచ్చాయి.
ఆచార్య చేకూరి రామారావు భాషాశాస్త్ర పరిశోధన, మార్గదర్శనం గురించి సౌమ్య అభిప్రాయం:
07/23/2017 6:25 pm
చాన్నాళ్ళకి ఈ వెబ్సైటు లో ఓ వ్యాఖ్య రాయడానికి సాహసిస్తున్నాను.
చేరా గారి పుస్తకాలు ఇప్పుడు ఎక్కడన్నా దొరుకుతున్నాయాండి?
– ఈ పుస్తకం వెలువడిందా?
వ్యాసం బాగుందండి. ధన్యవాదాలు.
మూడు లాంతర్లు – 10 గురించి బొల్లోజు బాబా అభిప్రాయం:
07/23/2017 4:41 am