పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16635

  1. పనిపిల్లలు గురించి Sowmya అభిప్రాయం:

    11/03/2006 2:30 am

    కథ abrupt గా ముగిసిపోయిందా? లేకుంటే ఏదన్నా భాగం మిస్సయిందా??
    కథనం లో కొత్తదనం లోపించింది అనిపించింది నాకు. ఎందుకో చదువుతూంటే రొటీన్ గా అనిపించింది.

  2. గణపతి బప్పా మోరియా! గురించి Sowmya అభిప్రాయం:

    11/03/2006 2:21 am

    కథ …. పర్వాలేదు.
    ఎందుకో ఇవ్వాల్సినంత కామెడీ ఎఫెక్ట్ ఇవ్వలేక్పోయిందేమో అనిపించింది నాకు,

  3. ఉద్యోగం గురించి Sowmya అభిప్రాయం:

    11/03/2006 2:12 am

    కథ వెరైటీ గా ఉంది కానీ…. ఎందుకో సడెన్ గా ముగిసిపోయినట్లు అనిపించింది.

    ఈమాట వారికి ఒక చిన్న విఙప్తి – ఇలా పెద్ద గా ఉన్న కథలను పేజీలు గా పెట్టొచ్చు కదా?
    అంటే – అందులో ఏమన్నా సమస్య లు ఉన్నవేమో నాకు తెలీదు కానీ…. ఎందుకో పేజీల్లో పెడితే బాగుండు అనిపించింది.

  4. ఆ నేల, ఆ నీరు, ఆ గాలి గురించి Sowmya అభిప్రాయం:

    11/03/2006 1:54 am

    బావుందండీ మీ కథ.
    నవ్వు వచ్చింది.

  5. పనిపిల్లలు గురించి G.Keerthi Priya అభిప్రాయం:

    11/02/2006 10:36 pm

    The story is depicting the helplessness of the poor who are eager to study.
    The story is nice.

  6. బస్సెడు దూరం గురించి chavakiran అభిప్రాయం:

    11/02/2006 9:24 pm

    బాగుంది

    ఇంకా ఏదో ఉంటే బాగుండు అనిపిస్తుంది

    అప్పుడే అయిపొయినదా!

    – కిరణ్ కుమార్ చావా
    అవునూ, అది అశ్వపురమా? అశ్వాపురమా? అశ్వారావుపేటా?

  7. బస్సెడు దూరం గురించి cbrao అభిప్రాయం:

    11/02/2006 8:58 pm

    అందరూ చేస్తారు బస్సు ప్రయాణం. ప్రయణమంతా ఎవో తెగని ఆలోచనలు అందరికీ వస్తాయి. కానీ మనస్సులో చెలరేగే ఆలోచనలు కాగితంపై పెట్టడం అందరికీ సాధ్యమా? ఈ చైతన్యస్రవంతిని మన ముందుంచిన సౌమ్యగారికి అభినందనలు

  8. హ్యూస్టన్‌ తెలుగు సదస్సు గురించి NaChaKi అభిప్రాయం:

    11/02/2006 8:16 pm

    “ఒక విలేఖరి” విశ్లేషణ, విస్తారం చక్కగా ఉన్నాయి. నాకు చాలా నచ్చిన, నన్ను ఒక వారమంతా ఊహల్లోనే ఉంచేసిన ఆనాటి సాహితీసదస్సును ఏ రకంగా తలచుకోగలిగినా సంతోషమే! నాటి ఆ సదస్సుకు నేను రావలసిందేనని మరీ మరీ అడిగి మరీ నన్ను హ్యూస్టన్ రావించిన వంగూరి చిట్టెన్ రాజు గారికి, ఆ రెండు రోజుల సదస్సును మనస్సుకు హత్తుకునేలా నిర్వహించిన నిర్వాహకసభ్యులందరికి, అప్పటి స్మృతులను మరలా అందించిన “ఒక విలేఖరి”కి, “ఈమాట”కు నా కృతజ్ఞతలు. (నేను కలవగల అవకాశం కల్పించి, నాతో సావకాశంగా మాట్లాడి, మనస్పూర్తిగా నన్ను ప్రోత్సహించి, ప్రేరేపించిన పెద్దలకు కృతజ్ఞతలు చెప్పుకోవటానికి ఇది సముచిత రంగస్థలం కాదేమో. వారందరికీ కూడా నా నమస్సులు చెప్పుకోవటం తక్కిన పాఠకులకు, సంపాదకులకు ఇబ్బందికరం కాదని తలుస్తాను.)

  9. బస్సెడు దూరం గురించి phanindra అభిప్రాయం:

    11/02/2006 8:10 pm

    బాగుంది! మనసు చేసే గుప్పెడు ఆలోచనలను గుమ్మంలో ముగ్గులు చిలకరించినట్లు, రాతిరి ఆకాశానికి చుక్కలు అలంకరించినట్లు ఎంత అందంగా చిత్రించారు!

  10. బస్సెడు దూరం గురించి krishnaveni అభిప్రాయం:

    11/02/2006 8:06 pm

    మొత్తానికి నీ చైతన్య స్రవంతిని, మహాప్రస్థానాన్ని వదలలేదు సౌమ్య ఇక్కడ.

    anyways as usual బాగా రాసావు.

    -sai