పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16391

  1. ఈమాట కొత్త వేషం గురించి Dr.Darla VenkaeswaraRao అభిప్రాయం:

    10/11/2006 8:16 pm

    ఈమాట ద్వారా తెలుగు భాషను విశ్వవ్యాప్తం చేస్తున్నారు. ఈమధ్య కంప్యూటర్ లో తెలుగు భాష గురించి ఒక సదస్సు నిర్వహిస్తున్నట్లు చదివాను. ఇది తెలుగు భాషాభివృద్ధికి ఎంతగానో సహకరిస్తుంది. విశ్వవిద్యాలయాలు చేయవలసిన కృషిని మీరు చేస్తున్నందుకు మిమ్మల్ని అభినందిస్తున్నాను.
    డా.దార్ల వెంకటేశ్వరరావు.
    తెలుగు అధ్యాపకుడు,
    సెంట్రల్ యూనివర్సిటి, హైదరాబాదు.

  2. కృష్ణదేవరాయల “ఆముక్తమాల్యద” గురించి Rama S Yeleswarapu అభిప్రాయం:

    10/11/2006 2:22 pm

    అధ్బుతం!

    ఇన్ని మంచి సాహిత్యాన్ని మాకు అందిస్తున్న మీకు సదా కృతజ్ణులం.
    మీకు ఉడుతా సహాయం ఎలా చేయగలమో తెలియజేయ ప్రార్థన.

    భవదీయుడు
    రామ సుబ్రహ్మణ్యం యేలేశ్వరపు.

  3. అడుగుతున్నది మిమ్మల్నే! చెప్పండి సార్‌ గురించి Ramesh అభిప్రాయం:

    10/11/2006 2:45 am

    very good concept, And the narrative style is simply the best

  4. అమెరి గల్పిక ఆదా గురించి Ramesh అభిప్రాయం:

    10/11/2006 1:51 am

    This story is very nice. He saved 10 dollors and He lost howmuch? very funny

  5. రి సైకిల్ గురించి Ramesh అభిప్రాయం:

    10/11/2006 1:31 am

    కధ చాలా బాగుంది. నాకు కూదా ఇటువంటివి అనుభవములే.
    మంచి కధలు ఇంకా రావాలి.

  6. రచయితలకు సూచనలు గురించి శ్రీకాంత్ రెడ్డి లంకిరెడ్డి అభిప్రాయం:

    10/10/2006 10:56 pm

    మీ web site చాలా బాగుంది. Site in Telugu with following all standards like unicode, and even RSS feeds! Great!!

    నేను మీ web site లోని కళా పూర్ణోదయం పుస్తకాన్ని అందరికీ distribute చెయ్యొచ్చా!

    సందేహం: Firefox లో ఎందుకు ఇంత neat గా తెలుగు కనిపించట్లేదు.???

  7. సాహిత్య చర్చలు – పర్యవసానాలు గురించి Dr.Darla VenkaeswaraRao అభిప్రాయం:

    10/10/2006 9:32 pm

    సంపాదకులకు నమస్కారం!
    తెలుగులో అర్ధవంతమయిన చర్చ జరుగుతుంది. తెలుగులో ఈ వెబ్
    నడుపుతున్నందుకు మిమ్మల్ని అభినందిస్తున్నాను.
    డా.దార్ల వెంకటేశ్వరరావు

  8. తెలుగు అధికార భాష కావాలంటే గురించి noorbasha rahamthulla అభిప్రాయం:

    10/10/2006 7:46 am

    వేమూరి వేంకటేశ్వరరావు గారూ
    మొత్తానికి నా చిల్లర మల్లర వ్యాసాల పుస్తకం బాగానే ఉందని ఒప్పుకున్నందుకు సంతోషం.డబ్బిచ్చి పుస్తకాలు కొని చదవటం అలవాటు లేని తెలుగు వాళ్ళకోసం నెట్ లోని అనేక గ్రూపుల్లో పుస్తకాన్ని వుంచాము.ఫ్రీగా డౌన్ లోడ్ చేసుకోవచ్చు.ఈ కామెంట్సు టైపు చేయడం సుళువుగా వుంది. ఇలాంటి సుళువైన సాఫ్ ట్ వేర్ మీరు ప్రభుత్వ కార్యాలయాలకు అందించగలరా? .నేను ఉర్దూ అరబి రాని తెలుగు ముస్లిమును.ముస్లింలు, హిందువులు తెలుగులో దైవారాధన చెయ్యలేక పోటానికి కారణం తెలుగుకు అరబ్బీ, సంస్కృతాలకిచ్చినంత విలువ వారు ఇవ్వలేకపోవటమే.అది వారి బలహీనతే అయితే ఆ బలహీనతను వదిలించుకొని బలపడాలి.క్రైస్తవులు ఈ బలహీనతను అధిగమించారు.ఎవరి మాతృభాషలో వారు ప్రార్ధించుకోవడం,పరిపాలించుకోవడం జరగాలి.అప్పటివరకూ ఇదే పుస్తకం మరిన్ని వ్యాసాలతో వస్తూనే ఉంటుంది.

  9. ఒక వేసవి గురించి ObserverEccentric అభిప్రాయం:

    10/09/2006 9:19 am

    ఎండిన జామచెట్టుకి పచ్చగా మొలిచింది పాచి అనే అబ్జర్వేషన్ దేనికి ప్రతీక? వివరించటానికి ప్రయత్నిస్తే తాను తుమ్మి తానే దీవించుకున్నట్టుగా వుంటుంది. అది పాఠకులు ఎవరి అనుభవానికి తగినట్టు, ఎవరి సంస్కారానికి తగినట్టు వారు అన్వయించుకుంటారు. అక్కడే గొప్ప కథకుడి చెయ్యి తిరిగిన పనితనం కనిపిస్తుంది. ఆ పచ్చదనం చిగురుగా మిగలటం ఇప్పటికి ఒక వెయ్యి కథల్లో జరిగి వుండొచ్చు. అందులో ఏం గొప్ప వుంది?
    నా మట్టుకి నేను అక్కిరాజుతో గొంతు కలిపి, “చంద్రా, ప్రతి సంచిక్కీ ఓ కథ రాయవూ!” అని కోరేసి నోరు మూసుకు కూర్చుంటా .. రాబోయే కథలకోసం ఎదురుచూస్తూ.

  10. అమ్మ గురించి Vardhi Reddy Harinadha Reddy అభిప్రాయం:

    10/08/2006 2:45 am

    మంజు గారు
    నిజంగా చాలా అద్భుతంగా వుంది. మాట ల లో వెలక ట్ట లేని కవిత.
    ధ న్య వా దాలు.
    హర నాద రెడ్డి. వి