పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16392

  1. త్రిశంకు లోకం గురించి Usha Rani Mullapudi అభిప్రాయం:

    12/07/2006 11:08 pm

    చాలా బావు0ది

  2. డే జా వూ గురించి Seetha Kumari అభిప్రాయం:

    12/07/2006 8:40 pm

    మంచి కవిత….

  3. ప్రతీకగా శరీరం గురించి వడ్లూరి కేశవా చారి అభిప్రాయం:

    12/07/2006 4:11 am

    యిందులో మీ పరిశీలనా దృక్పథం బావుంది.
    యిదే అంశంపై మరిన్ని వ్యాసాలను మీ నుంచి ఆశిస్తున్నాం..వీరే కాక
    యితర రచయితలు శరీరాన్ని ప్రతీకగా తీసుకొని రాసిన రచనలను పరిశీలించండి. తద్వారా మీకు మాకు ఒక సమగ్ర అవగాహన రావడానికి అవకాశం ఉంటుంది.

  4. అక్టోబరు పులి గురించి వడ్లూరి కేశవా చారి అభిప్రాయం:

    12/07/2006 3:19 am

    కవిత చాలా బాగుంది.
    రచయిత తన మాండలికాన్ని చక్కగా నిర్వహించారు…

  5. ఉద్యోగం గురించి Rama Nalam అభిప్రాయం:

    12/03/2006 8:06 am

    తెలుగు లొ చక్కని కథ వ్రాసారు. బాగుంది. మీకు thanks.

  6. అంతరం గురించి Seetha Kumari అభిప్రాయం:

    12/02/2006 9:23 pm

    చక్కని కవిత…

  7. శైశవ గీతి గురించి Seetha Kumari అభిప్రాయం:

    12/02/2006 5:56 pm

    Touching….

  8. రైలు ప్రయాణం లో గురించి Jyothi అభిప్రాయం:

    12/01/2006 7:01 am

    కిటికి స్క్రీన్ మీద ప్రకృతి ప్రొజెక్ట్ చేస్తున్న slides — అద్భుతం!

  9. ఆ నేల, ఆ నీరు, ఆ గాలి గురించి ABC అభిప్రాయం:

    11/28/2006 6:29 pm

    ఇది కల్పితమా లెక నిజంగా జరిగినదా? కథ చాలా బాగుంది. గాలి, నేల చాలా చక్కగా వివరించారు. కథ నిజంగా రమనీయంగా ఉంది.

    ధన్యవాదములు
    ఒక అభిమాని

  10. జీవితానికి ఎన్ని రంగులో!!! గురించి Koti Bonthu అభిప్రాయం:

    11/28/2006 11:28 am

    What a beautiful story. Simply superb. Once a while if we can read this kind of a story, it will give us a new meaning to life. What a refreshing feeling. Hats off to the author Mrs. Mani.
    Please continue writing stories/novels like these in future (unlike the main character who stopped writing after a while).
    Thanks a lot.