పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16392

  1. పనిపిల్లలు గురించి ramu అభిప్రాయం:

    12/21/2006 9:19 pm

    hi
    prasad story chalabagundi

  2. ఆ నేల, ఆ నీరు, ఆ గాలి గురించి KRISHNA MURTHY BHAGAVATHULA అభిప్రాయం:

    12/20/2006 3:03 am

    ముందర చదివినప్పుడు, అయ్యో, మన రామాయణాన్నివిమర్శిస్తున్నారే! అని బాధపడ్డాను. కానీ అంతా చదివాక, హాయిగా నవ్వుకున్నాను.

  3. దివ్వెలు గురించి Seetha Kumari అభిప్రాయం:

    12/17/2006 11:33 am

    భలే ఉన్నాయి….

  4. రైలు ప్రయాణం లో గురించి Seetha Kumari అభిప్రాయం:

    12/17/2006 11:03 am

    మంచి వర్ణన….నేను ఇంటినుండి వచ్చినప్పుడు ఇలానే ఫీల్‌ అవుతాను…

  5. ఒక వేసవి గురించి Seetha Kumari అభిప్రాయం:

    12/17/2006 9:40 am

    కొన్ని సన్నివేశాలలో కళ్ళు చమర్చాయి. బాగుంది కథ. మనం ఇష్టపడ్డ వాళ్ళు మనల్ని మిస్ అయితే అదో రకం ఊరట. ఆ సున్నిత విషయాన్ని చాల చక్కగా చెప్పారు…..

  6. రచయితలకు సూచనలు గురించి bharathi అభిప్రాయం:

    12/15/2006 6:42 pm

    I think “సాధారణ మెయల్‌” means postal address . right?
    I had reread couple of times to understand it.

    May be it can be re written as “చిరునామా”.
    Please don’t think other wise. My intention here is not to find mistakes. I am just suggesting alternative to avoid confusion between postal mail address and email address

  7. ఒక తల్లి గొడవ గురించి JUBV Prasad అభిప్రాయం:

    12/14/2006 1:48 pm

    మనుషుల్లో ప్రేమాభిమానాలు సరిగా వుంటే, ఈ చాదస్తపు సాంప్రదాయాలు వాళ్ళని దూరం చెయ్యవనీ, ఇంకా కలిసివుండేటట్టే చేస్తాయనీ చూపిస్తోంది ఈ కధ. ఎటొచ్చీ చిన్న లాగూల విషయం ఎబ్బెట్టుగా వుంది. అంతా చూస్తే, పెళ్ళికొడుక్కీ, పెళ్ళికూతురికీ కూడా సాంప్రదాయాల మీద నమ్మకాలు వుండనే వున్నాయి, పూజలా, సూత్రధారణా, వగైరాలా రూపంలో. అందరూ దైవ నమ్మకాలు వున్నవారే. కానీ అందులో తేడాలు మాత్రం వున్నాయి వీళ్ళకి. కావాలంటే ఇండియనే మత సాంప్రదాయాలు పూర్తిగా జరిపించుకునే వాళ్ళు చాలా మంది వున్నారు అమెరికాలో. గుర్రాలెక్కి లాస్ఏంజలీస్ లో సాంప్రదాయంగా పెళ్ళి చేసుకున్నవాళ్ళు కూడా వున్నారు. అవసరాలూ, తాహతూ, నమ్మకాలూ వున్న స్తాయిని బట్టీ, ఆచరణలో తేడాలున్నాయి తప్ప, అంతా ఒక గుంపులో వాళ్ళే. చదువుతుంటే అక్కడక్కడ నవ్వు వచ్చింది.
    ప్రసాద్

  8. ఒక తల్లి గొడవ గురించి Venu అభిప్రాయం:

    12/14/2006 1:44 am

    నిజంగా చాల బాగుంది. సాంప్రదాయాల నుంచి బయటికి రాలేక సర్దుకు పోలేక పడే బాధ చాల బాగా వ్రాసారు.

  9. ప్రతీకగా శరీరం గురించి దివాకర్ ధరణీప్రగడ అభిప్రాయం:

    12/11/2006 4:31 am

    చాలా అద్భుతంగా ఉంది మీ విశ్లేషణ. కవితానువాదం బావుంది. ధన్యవాదాలు.

  10. ఈ-మెయిలు గురించి pvramarao అభిప్రాయం:

    12/09/2006 6:45 am

    nowadays no letters are written by any one because of the facility of emailing.kavitha is excellant.