పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16392

  1. కిటికీ గురించి vaidehi sasidhar అభిప్రాయం:

    01/04/2007 6:38 pm

    చక్కని దృశ్యభావాలు!!!

  2. కిటికీ గురించి pavan dunna అభిప్రాయం:

    01/04/2007 3:32 pm

    మీ కవిత చదివిన తరువాత … నా కాలెజీ హస్టల్ కిటికి గుర్తుకొచ్చింది…

  3. రాత్రి నృత్యం గురించి pavan dunna అభిప్రాయం:

    01/04/2007 3:27 pm

    చాలా బాగుంది

  4. తరం మారినా … గురించి manoj అభిప్రాయం:

    01/04/2007 3:29 am

    this story is very nice

  5. తెలుగు భాషలో అంకెలు, సంఖ్యలు – 3 గురించి aravind అభిప్రాయం:

    01/03/2007 6:07 am

    నాకు ఈ వ్యాసం బాగా నచ్చింది. మీ విశ్లేషణ చాలా బాగుంది.

  6. పద్యాలు – వాడుకభాష గురించి Srinivas Nagulapalli అభిప్రాయం:

    01/02/2007 7:37 pm

    మిత్రులు శ్రీ కామేశ్వరరావుగారి వ్యాసం చదివి చాలా ఆనందించాను.
    పద్య నిర్మాణంలోని లోతులను వాడుక భాషా ప్రయోగంలో ఉన్న క్లిష్టతలను సవివరంగా సోదాహరణంగా సమర్థవంతంగా చదివింపజేసేలా
    వ్రాసినందుకు, ప్రచురించిన “ఈమాట” సంపాదక వర్గానికీ కృతఙ్ఞతాపూర్వక నమస్సులు. అయితే ఇటువంటివి మీ కలంనుంచి ఇంకా వెలువడాలని ఆశిస్తాను.
    విధేయుడు
    శ్రీనివాస్ నాగులపల్లి

  7. యథార్థ చక్రం -5 గురించి Madhusudan Rao అభిప్రాయం:

    01/02/2007 3:03 pm

    చాలా బాగుంది. ఇలాంటివి ప్రచురిస్తున్నందుకు సంపాదకుల్ని మెచ్చుకోవాలి.

    – మధుసూదన రావు

  8. భాషా సంబంధ నిరూపణ – భాషాశాస్త్రం 101 గురించి Vaidehi Sasidhar అభిప్రాయం:

    01/02/2007 2:14 pm

    Impressive,thought provoking and very well written article with keen analysis presented very logically and scientifically.Infact it is a very interesting introduction to linguistic science to people like me who knew very little about language or linguistics.

  9. రెండు ఆకాశాలు గురించి aravind అభిప్రాయం:

    01/02/2007 2:11 pm

    నాకు ఈ e- పత్రికను చూడగానే చాలా సంతోషం కలిగింది. కాని వెంటనే నాకు ఇన్నాళ్ళుగా దీని గురించి తెలెయనందుకు బాథగా ఉంది. నాకు ఇందులో కథలు బాగా నచ్చాయి.

  10. వలసపోతున్న మందహాసం గురించి Kameswara Rao అభిప్రాయం:

    01/02/2007 11:33 am

    శీర్షిక చూసి ఏదేదో అపార్థం చేసుకున్నాను. ఇంత సున్నితమైన విషయం గురించని కవిత చదివాక తెలిసింది. బాగుంది. మధ్యలో “అలల గుడ్డతో” అన్న పదం మాత్రం ఎందుకో, పాయసంలో బెడ్డలా తగిలింది.