పతంజలిగారి కథల్లో చాలా వైవిధ్యం ఉంది. సొంతమైన శైలీ శిల్పం ఉన్నాయి . అవార్డుల పట్ల నాకు సదభిప్రాయం లేకపోయినా శాస్త్రి గారికి రావడం ఆ అవార్డుకే గౌరవప్రదం.
“ఒక చిత్రకారుడి నైపుణ్యాన్ని కొలవాలంటే వాడి స్కెచెస్ మాత్రమే చూడండి. అక్కడ వాడి విశ్వరూపం కొండంత!” ఇది సంగీతానికీ వర్తిస్తుంది! గులామలీని నిజంగా వినాలంటే లైవ్ రికార్డింగుల్లో దొరికినట్లు.
You are my kind of traveller — as travel is the destination. One suggestion: Do describe the people a bit more — not just positives. I mean, what makes them tick? Where do you see them if they were in India?
It would be great if each of these articles were to accompany a static snap of google maps indicating where the places are so that we understand how they are situated. Also, a short historical perspective with local lore would add the history angle (it was here, but not enough; you do not have to rely on your knowledge alone — use the public sources and retell).
బొల్లిని వైద్య పరిభాషలో విటిలైగో (vitiligo) అంటారు అని..
మన చర్మం పైపొరకి కిందవైపున ఉండే మెలనిన్ (melanin) అనే రంగు పదార్థమే మన శరీరపు చాయకి ముఖ్యకారణం. చర్మం మీద ఉండవలసిన చోట రంగు లేకపోతే ( మెలనిన్ మోతాదు తక్కువగా ఉంటే ) దానిని ‘బొల్లి’ మచ్చ అంటారు అని…
‘బొల్లి’ చర్మ రుగ్మత మీద రాంబాణంలా పనిచేసే మందు ఒకటి హోమియోపతిలో ఉందని… గరుడ ఫలం (Hydnocarpus wightianus) గింజల నుండి తీసిన తైలాన్ని ఇంగ్లీషులో చాల్మూగ్రా తైలం (Chaulmoogra oil) అంటారు. ఈ తైలాన్ని బొల్లి మచ్చల మీద రాస్తే మచ్చలు పోతాయి. ఈ తైలం మందుల దుకాణాలలో దోరూకూతుంది అనీ…
బొల్లి చర్మ రుగ్మత మీద ఎన్నో వివరణలతో సమగ్రమైన వ్యాసం ద్వారా తెలియజేసినందుకు… మీకు నెనర్లు.
నా దైనిక సమస్యలు గురించి Sriram Bhamidipati గారి అభిప్రాయం:
01/10/2024 2:12 pm
మనసుకి హత్తుకుపోయేలా రాసేరండీ. ఇవాళ్టికి ఇదే చాలు. కృతజ్ఞతలెన్నో!
యద్భావం తద్భవతి గురించి భారతి గారి అభిప్రాయం:
01/10/2024 6:56 am
చాల బాగా చెప్పారు. మనకేం కావాలో భగవంతుడు అదే ఇస్తాడు అన్నందుకు చక్కని ఉదాహరణలు వివరించారు. నెనర్లు.
జనవరి 2024 గురించి మహమూద్ గారి అభిప్రాయం:
01/09/2024 11:54 pm
పతంజలిగారి కథల్లో చాలా వైవిధ్యం ఉంది. సొంతమైన శైలీ శిల్పం ఉన్నాయి . అవార్డుల పట్ల నాకు సదభిప్రాయం లేకపోయినా శాస్త్రి గారికి రావడం ఆ అవార్డుకే గౌరవప్రదం.
ఆంగ్లసీమలో సోలో ప్రయాణం – 1 గురించి మహమూద్ గారి అభిప్రాయం:
01/08/2024 9:28 pm
చాలా బాగుంది సర్. యాత్ర వివరణతో పాటు ఫోటోలు అంటించడం కూడా బావుంది. అభినందనలు.
స్క్రాప్ బుక్ మాటలు గురించి శ్రీనివాస్ బందా గారి అభిప్రాయం:
01/07/2024 10:03 am
“ఒక చిత్రకారుడి నైపుణ్యాన్ని కొలవాలంటే వాడి స్కెచెస్ మాత్రమే చూడండి. అక్కడ వాడి విశ్వరూపం కొండంత!” ఇది సంగీతానికీ వర్తిస్తుంది! గులామలీని నిజంగా వినాలంటే లైవ్ రికార్డింగుల్లో దొరికినట్లు.
గొప్ప సత్యదర్శనం చేయించారు. ధన్యవాదాలు.
ఏరు గురించి Ramesh గారి అభిప్రాయం:
01/07/2024 5:26 am
ఈ కథ చదువుతుంటే మనసు ఆర్ధ్రంగా అవుతుంది. చాలా చక్కటి కథ. రచయితకు ధన్యవాదాలు. ఆయన పద్మభూషణ్ తిరస్కరించారని తెలుసుకొని ఆయన మీద గౌరవం పెరిగింది.
ఆంగ్లసీమలో సోలో ప్రయాణం – 1 గురించి Amarendra Dasari గారి అభిప్రాయం:
01/05/2024 10:58 pm
Thanks Ramiah garu for supplementing my experiences with information
ఆంగ్లసీమలో సోలో ప్రయాణం – 1 గురించి RAMARAO KANNEGANTI గారి అభిప్రాయం:
01/05/2024 8:19 pm
You are my kind of traveller — as travel is the destination. One suggestion: Do describe the people a bit more — not just positives. I mean, what makes them tick? Where do you see them if they were in India?
It would be great if each of these articles were to accompany a static snap of google maps indicating where the places are so that we understand how they are situated. Also, a short historical perspective with local lore would add the history angle (it was here, but not enough; you do not have to rely on your knowledge alone — use the public sources and retell).
Keep them coming!
ఆంగ్లసీమలో సోలో ప్రయాణం – 1 గురించి Sriram Bhamidipati గారి అభిప్రాయం:
01/05/2024 3:25 pm
కళ్లకి కట్టేశారండీ. చాలా బావుంది
బొల్లి గురించి కె.కె. రామయ్య గారి అభిప్రాయం:
01/05/2024 11:47 am
ప్రియమైన శ్రీ వేమూరి వేంకటేశ్వరరావు గారూ…
బొల్లిని వైద్య పరిభాషలో విటిలైగో (vitiligo) అంటారు అని..
మన చర్మం పైపొరకి కిందవైపున ఉండే మెలనిన్ (melanin) అనే రంగు పదార్థమే మన శరీరపు చాయకి ముఖ్యకారణం. చర్మం మీద ఉండవలసిన చోట రంగు లేకపోతే ( మెలనిన్ మోతాదు తక్కువగా ఉంటే ) దానిని ‘బొల్లి’ మచ్చ అంటారు అని…
‘బొల్లి’ చర్మ రుగ్మత మీద రాంబాణంలా పనిచేసే మందు ఒకటి హోమియోపతిలో ఉందని… గరుడ ఫలం (Hydnocarpus wightianus) గింజల నుండి తీసిన తైలాన్ని ఇంగ్లీషులో చాల్మూగ్రా తైలం (Chaulmoogra oil) అంటారు. ఈ తైలాన్ని బొల్లి మచ్చల మీద రాస్తే మచ్చలు పోతాయి. ఈ తైలం మందుల దుకాణాలలో దోరూకూతుంది అనీ…
బొల్లి చర్మ రుగ్మత మీద ఎన్నో వివరణలతో సమగ్రమైన వ్యాసం ద్వారా తెలియజేసినందుకు… మీకు నెనర్లు.
~ కె.కె. రామయ్య, బెంగుళూరు.