శ్రీ వేలూరి: రెండంటే రెండే (తెలుగు) పద్యాలు – ఒకటి చిన్నది, ఒకటి పెద్దది- “తెలుస”న్న వారికి తెలిసిన పద్యాల్లో మొదటిది – ‘ఉప్పు కప్పురంబు’, రెండోది, ‘ఎవ్వనిచే జనించు’ అవుతాయేమో. ఈ పద్యం వ్యాసుని శ్లోకానికి(లకు) అనువాదం అవటంవల్ల తెలుగు నుడికారానికి దూరంగా ఉంది. పోతన అనువాదాలను మించి తన సొంతం గూడా జోడించిన సందర్భాలున్నాయి. [వ్యాస నిర్మాణములో లక్ష్మి లేదు. గజేంద్రునికి ‘కలడో లేడో’ అన్న సందేహమూ లేదు చివరికి – శరీర రక్షణ గాక – కాలానితో ముడిబడకుండా భగవంతుని దయతో మాత్రమే వదిలిపోయే చీకటి పోవాలని కోరుకున్నాడు.*] పోతన ఈ దోవ తొక్కినట్టుగా అనిపించదు. చిక్కని సంస్కృతంతో తెలుగు నుడికారంలో పోతన పద్యాల మాధుర్యం వర్ణింపనలవి కానిది. నాకు “హరికిన్బట్టపుదేవి…” మరీ మరీ ఇష్టం.
నమస్కారాలతో -తః తః
(*గీతా ప్రెస్ గోరఖ్ పూర్ ప్రతి లోని అనువాదం ఆధారంగా)
ఎంతో అధ్యయనం చేసి భాషాపటిమని జోడించి మీరు అందించిన పుస్తకపరిచయం చదివి ప్రశంసించలేకుండా ఉండలేను. ఆర్డరు పెట్టిన ‘వీరకళింగం’ చేతికందగానే చదువుతాను. మీ ‘టీజర్’ అంత ఉత్కృష్టంగానూ రచన ఉంటుందని ఆశిస్తాను.
అక్కడకి మిగతా అందరికీ బోధపడుతున్నట్టూ చెప్తున్నారే? సినిమా డయలాగులకీ, టివి న్యూసుకీ అర్ధాలు చెప్పమంటే ఎలాగండి? ఆ మధ్యన ఫేసుబుక్కులో అడిగాను – నాకు తెలుగు రాదు మహాప్రభో, నాటు నాటుకి ఆస్కార్ ఇచ్చారు కదా, ఆ పాటకి అర్ధం చెప్పి పుణ్యం కట్టుకొండొహో అని. ఇప్పటివరకూ వొక్కరు సమాధానం చెప్తే వొట్టు. ఇక్కడైనా ఎవరైనా చెప్తారేమో అని ఆశ.
హంస గీతం గురించి Y. BHAGYALAKSHMI గారి అభిప్రాయం:
02/03/2024 7:59 am
చక్కగా ఉంది
ఆంగ్లసీమలో సోలో ప్రయాణం – 2 గురించి Hima Bindu గారి అభిప్రాయం:
02/02/2024 7:26 pm
Glad to get to read in telugu.
వార్ధక్యం గురించి తః తః గారి అభిప్రాయం:
02/02/2024 9:25 am
శ్రీ వేలూరి: రెండంటే రెండే (తెలుగు) పద్యాలు – ఒకటి చిన్నది, ఒకటి పెద్దది- “తెలుస”న్న వారికి తెలిసిన పద్యాల్లో మొదటిది – ‘ఉప్పు కప్పురంబు’, రెండోది, ‘ఎవ్వనిచే జనించు’ అవుతాయేమో. ఈ పద్యం వ్యాసుని శ్లోకానికి(లకు) అనువాదం అవటంవల్ల తెలుగు నుడికారానికి దూరంగా ఉంది. పోతన అనువాదాలను మించి తన సొంతం గూడా జోడించిన సందర్భాలున్నాయి. [వ్యాస నిర్మాణములో లక్ష్మి లేదు. గజేంద్రునికి ‘కలడో లేడో’ అన్న సందేహమూ లేదు చివరికి – శరీర రక్షణ గాక – కాలానితో ముడిబడకుండా భగవంతుని దయతో మాత్రమే వదిలిపోయే చీకటి పోవాలని కోరుకున్నాడు.*] పోతన ఈ దోవ తొక్కినట్టుగా అనిపించదు. చిక్కని సంస్కృతంతో తెలుగు నుడికారంలో పోతన పద్యాల మాధుర్యం వర్ణింపనలవి కానిది. నాకు “హరికిన్బట్టపుదేవి…” మరీ మరీ ఇష్టం.
నమస్కారాలతో -తః తః
(*గీతా ప్రెస్ గోరఖ్ పూర్ ప్రతి లోని అనువాదం ఆధారంగా)
వెనుదిరిగి చూడకు గురించి Y. BHAGYALAKSHMI గారి అభిప్రాయం:
02/02/2024 7:10 am
అద్భుతంగా ఉంది
విసిరిన గవ్వలు గురించి Y. BHAGYALAKSHMI గారి అభిప్రాయం:
02/02/2024 6:20 am
Simply superb
వీరకళింగం – పుస్తక పరిచయం గురించి శామల గారి అభిప్రాయం:
02/02/2024 1:06 am
ఎంతో అధ్యయనం చేసి భాషాపటిమని జోడించి మీరు అందించిన పుస్తకపరిచయం చదివి ప్రశంసించలేకుండా ఉండలేను. ఆర్డరు పెట్టిన ‘వీరకళింగం’ చేతికందగానే చదువుతాను. మీ ‘టీజర్’ అంత ఉత్కృష్టంగానూ రచన ఉంటుందని ఆశిస్తాను.
బోఁజూర్ గురించి రమేష్ గారి అభిప్రాయం:
02/01/2024 12:06 pm
ఈ చలి కాలం కళాకారులు, అందమైన వాళ్ళు తప్ప ఈ ప్రదేశానికి ఎవరూ రారు ❤️❤️❤️❤️
పులి – మేక గురించి HEMA BADIGANTI గారి అభిప్రాయం:
02/01/2024 10:16 am
బాగుందండీ. ఈ దృక్కోణంలో రచనలు తక్కువ.
ఏరు గురించి Hema గారి అభిప్రాయం:
02/01/2024 10:00 am
చాలా బాగుందండీ. అనువాదానికి ధన్యవాదాలు.
వార్ధక్యం గురించి శర్మ దంతుర్తి గారి అభిప్రాయం:
02/01/2024 7:50 am