ఈ సారి గడినుడిలో ఎక్కువగా రెండు మూడక్షరాల పదాలు కావడంతో అనేక పదాలు ఇచ్చిన ఆధారాలకు సరిపోతాయి. మరింత స్పష్టత, నిర్దిష్టత రావడానికి కొన్ని ఆధారాలకు అదనపు సమాచారం జత చేసాము. (అదనపు సమాచారం బోల్డ్ లో పెట్టాము, చూడగలరు!) అసౌకర్యానికి క్షంతవ్యులం.
దీక్షితార్ స్వరపరిచిన నొట్టు స్వరాలు విద్వాంసుడు శ్రీ టి.ఎం.కృష్ణ అన్నీ ఒక చోట కూర్చి చేర్చారు.
సంగీతం ఇష్టం వున్నవారికి ఉపయోగపడతాయని లింక్ పొందుపరుస్తున్నాను.
ఛీ ఛీ ఆ పుస్తకం చదవడం ఏమిటబ్బా టైమ్ వెస్ట్. ఆ సభకు పోవడం ఏమిటబ్బా పరువు తక్కువ, వాడితో ఫ్రెండ్షిప్ ఏమిటబ్బా బ్యాడ్ టెస్టు… అనేవారు చిత్రకారులు, రచయిత మోహన్‌గారు. ఎప్పుడూ పరువు తక్కువ పనులే కాదు. అప్పుడప్పుడూ పరువు ఎక్కువయ్యే పనులు కూడా ఉంటాయి. వేలూరి వేంకటేశ్వర రావుగారు రాసినది చదవడం, మళ్ళీ మళ్ళీ చదువుకోవడం. ఆయన్ని రెండు సార్లు చూశామమో, ఒకసారి కలిశామమో అని తలుచుకుని మహాదానందపడటం లా.
వేలూరి వేంకటేశ్వర రావుగారూ, ఎంత బాగా రాశారు సర్! అని ఒక్క మాటలో చెప్పెయ్యడానికి మనసు ఒప్పక ఇలా కొంత ఆడ్ చేయవలసి వచ్చింది.
రోమన్ హాలిడే తప్పక వీక్షించండి చాలా, చాలా, మన పాత నాగేస్పరరావు (వంశి భాషలో) సినిమాలాగే హాయిగా ఉంటుంది. ఆఖరి సీన్ వర్ణించటానికి మాటలు చాలవు. అయితే అనుభవించటానికి రసహృదయం వున్నచో మహబాగు.
గడినుడి – 89 గురించి సంపాదకులు గారి అభిప్రాయం:
03/02/2024 6:18 am
ఈ సారి గడినుడిలో ఎక్కువగా రెండు మూడక్షరాల పదాలు కావడంతో అనేక పదాలు ఇచ్చిన ఆధారాలకు సరిపోతాయి. మరింత స్పష్టత, నిర్దిష్టత రావడానికి కొన్ని ఆధారాలకు అదనపు సమాచారం జత చేసాము. (అదనపు సమాచారం బోల్డ్ లో పెట్టాము, చూడగలరు!) అసౌకర్యానికి క్షంతవ్యులం.
సంపాదకులు.
రజని – లలిత గీతాలు గురించి n s v subrahmanyam గారి అభిప్రాయం:
03/02/2024 4:28 am
ఆకుపచ్చని ఆకు ఆటలో, రొద సేయకే తుమ్మెదా – ఆడియోలు లేవు.
[ఆడియోలు జత చేయబడ్డాయి. కృతజ్ఞతలు – సం. 3/2/24.]
జీవితాంతం గురించి K. Devendra గారి అభిప్రాయం:
03/02/2024 4:19 am
కవిత చాలా బాగుంది. అద్భుతమైన మేటఫర్స్ ఉన్నాయి. తలపండిన అనుభవం. కవిత సృష్టి పై పట్టు. తాత్విక స్పర్శ మేలు కలయిక ఈ కవిత.
దేవేంద్ర ఖమ్మం
నొట్టు స్వరాలు, కర్ణాటక సంగీతంలో పాశ్చాత్య బాణీలు గురించి Sai Brahmanandam Gorti గారి అభిప్రాయం:
03/01/2024 10:14 pm
దీక్షితార్ స్వరపరిచిన నొట్టు స్వరాలు విద్వాంసుడు శ్రీ టి.ఎం.కృష్ణ అన్నీ ఒక చోట కూర్చి చేర్చారు.
సంగీతం ఇష్టం వున్నవారికి ఉపయోగపడతాయని లింక్ పొందుపరుస్తున్నాను.
https://www.youtube.com/watch?v=WslVYnSX1Gc&list=OLAK5uy_lN5q9MEsK-al5HVyAPKBoXnYtOnCOor-Q&index=13
ఈ లింకు వ్యాసం చివరనిచ్చిన లిస్టులో కలపండి.
మార్చ్ 2024 గురించి Amarendra గారి అభిప్రాయం:
03/01/2024 9:29 am
‘సాహిత్య సృజన ఏకాంత ప్రక్రియ’ – ఎంతో నిజం
వార్ధక్యం గురించి అన్వర్ గారి అభిప్రాయం:
03/01/2024 4:22 am
ఛీ ఛీ ఆ పుస్తకం చదవడం ఏమిటబ్బా టైమ్ వెస్ట్. ఆ సభకు పోవడం ఏమిటబ్బా పరువు తక్కువ, వాడితో ఫ్రెండ్షిప్ ఏమిటబ్బా బ్యాడ్ టెస్టు… అనేవారు చిత్రకారులు, రచయిత మోహన్‌గారు. ఎప్పుడూ పరువు తక్కువ పనులే కాదు. అప్పుడప్పుడూ పరువు ఎక్కువయ్యే పనులు కూడా ఉంటాయి. వేలూరి వేంకటేశ్వర రావుగారు రాసినది చదవడం, మళ్ళీ మళ్ళీ చదువుకోవడం. ఆయన్ని రెండు సార్లు చూశామమో, ఒకసారి కలిశామమో అని తలుచుకుని మహాదానందపడటం లా.
వేలూరి వేంకటేశ్వర రావుగారూ, ఎంత బాగా రాశారు సర్! అని ఒక్క మాటలో చెప్పెయ్యడానికి మనసు ఒప్పక ఇలా కొంత ఆడ్ చేయవలసి వచ్చింది.
వార్ధక్యం గురించి Tadepalli గారి అభిప్రాయం:
02/28/2024 3:10 am
సత్యనారాయణగారికి:
రోమన్ హాలిడే తప్పక వీక్షించండి చాలా, చాలా, మన పాత నాగేస్పరరావు (వంశి భాషలో) సినిమాలాగే హాయిగా ఉంటుంది. ఆఖరి సీన్ వర్ణించటానికి మాటలు చాలవు. అయితే అనుభవించటానికి రసహృదయం వున్నచో మహబాగు.
నాకు నచ్చిన పద్యం: వామనావతారం గురించి సూర్య ప్రకాశ రావు గారి అభిప్రాయం:
02/27/2024 10:50 pm
తెలుగు పద్యాన్ని చక్కగా వివరించి, తెలుగును కాపాడుతున్న మీకు హృదయపూర్వక ధన్యవాదాలు.
ఫిబ్రవరి 2024 గురించి ఎరికలపూడి వాసుదేవరావు గారి అభిప్రాయం:
02/25/2024 7:22 am
నమస్కారాలు శామల గారూ!
“ఇక్కడ
సంపాదకులకు వినపడేటట్టు
చక్కని మాటొకటి చెప్పనా?
పద్యాల్లో
తాబేళ్ళనీ లేళ్ళనీ
గింజల్నీ రాళ్ళనీ
కుమ్మరిపురుగుల్నీ తేళ్లనీ
వేరు చేసే విన్నాణం
‘ఈశ్వరుడి కైనా
ఉంటుదో లేదోనని’
బుద్ధిమంతులెవరో
అనేశారు.”
– తః తః
నాకు నచ్చిన పద్యం: ప్రవరుని హిమాలయ దర్శనం గురించి Sandhya గారి అభిప్రాయం:
02/25/2024 4:56 am
Please upload old state syllabus Telugu textbooks.