చిన్న సైజు పక్షులని “పిట్టలు” అంటారనిన్నీ, పెద్ద సైజు పిట్టలని “పక్షులు” అంటారనిన్నీ నిన్ననే “కోరా” లో చదివేను. అసలు ఒక పిట్ట పేరే పిట్ట ట! నా రెండు దమ్మిడీలూ!!
“Siri–I wrote a story about you…did you like it?”
“No…it’s too late…You missed the Shuttle?”
“What…? Someone already…? Who…?”
“Yes. He has arrived…Google it!”
ఈ పక్షి ఒక నీటి పక్షిట. అంటే curlew, heron, crane, sandpiper అని అనువాదం చెయ్యచ్చని ఒక సమీక్షలో కనిపించింది. ఒక సముద్రపు పక్షి. దానికి తెలుగు పేరు లేదన్నమాట!
‘క్రుఞ్ క్రౌఞ్చః’ అని అమరకోశం క్రౌంచపక్షికి క్రుఙ్, క్రౌంచః అని రెండు పేర్లు చెపుతుంది. ఈరెండు పేర్లూ ‘క్రుఞ్చ గతి, కౌటిల్య, అల్పభావయోః’ అనే ధాతువునుండి ఏర్పడినాయని –అంటే పంక్తిరూపముగా బోవునది, లేక కుటిలమై (వంకరగా) నుండునది – అని గురుబాలప్రబోధిక. కొంగ అని దీనికి తెలుగులో అర్థము వ్రాసినారు అమరంలో. కొంగలు బారులు దీరి పోవుట, వాటి శరీరనిర్మాణము వంకరగా నుండుటచే ఈవ్యుత్పత్తులు సరిపోయినవి.
ఈక్రౌంచశబ్దంయొక్క వికృతులే కొంచ, క్రొంచ అను తెలుఁగుపదాలు. ‘పసిఁడికీల్బొమ్మ మీపజ్జ నేగదు గదా కొంచలార, కొలంకుటంచలార!’ అని అచ్చతెనుఁగు రామాయణంలో కొంచలార=కొంగలార అనే అర్థంలో వాడిన కొంచశబ్దం. ‘చలాచలక్రౌంచ కారండవ మండలీ పటపటత్కారపటహారవంబులతో’ అని వసుచరిత్రము. ఈవాక్యంలో గల క్రౌంచకారండవాలకు క్రౌంచ=కొంగలయొక్కయు, కారండవ=కన్నెఱేడు పక్షులయొక్కయు అని సోమకవి వ్యాఖ్యానం.
ఈవిధంగా క్రౌంచపక్షి అంటే కొంగ అనడానికి సాహిత్యంలో అనేకప్రయోగము లున్నవి.
మరల రామాయణంబదేల… గురించి Rao Vemuri గారి అభిప్రాయం:
07/01/2024 11:45 pm
చిన్న సైజు పక్షులని “పిట్టలు” అంటారనిన్నీ, పెద్ద సైజు పిట్టలని “పక్షులు” అంటారనిన్నీ నిన్ననే “కోరా” లో చదివేను. అసలు ఒక పిట్ట పేరే పిట్ట ట! నా రెండు దమ్మిడీలూ!!
కేస్ నెంబర్ – 1235 గురించి Sreenivas Bandaa గారి అభిప్రాయం:
07/01/2024 8:57 pm
ఇటువంటి భవిష్యత్తు ఉంటుందంటే ఇప్పుడే అవతారాన్ని చాలింమం మంచిది. కానీ ఇప్పటి వాస్తవం కూడా చాలావరకూ ఇదేనేమో?
కథలు-గాథలు 1 గురించి Sreenivas Bandaa గారి అభిప్రాయం:
07/01/2024 8:44 pm
ఇంత passion ఉండబట్టే మీరు “అన్వర్” అయ్యారు అన్వర్ గారూ! మీ ఈ వ్యాసం చాలా engulfing గా ఉంది! అభినందనలు.
కేస్ నెంబర్ – 1235 గురించి సాయి బ్రహ్మానందం గారి అభిప్రాయం:
07/01/2024 2:57 pm
“Siri–I wrote a story about you…did you like it?”
“No…it’s too late…You missed the Shuttle?”
“What…? Someone already…? Who…?”
“Yes. He has arrived…Google it!”
మరల రామాయణంబదేల… గురించి దేశికాచారి గారి అభిప్రాయం:
07/01/2024 2:00 pm
‘క్రుఞ్ క్రౌఞ్చః’ అని అమరకోశం క్రౌంచపక్షికి క్రుఙ్, క్రౌంచః అని రెండు పేర్లు చెపుతుంది. ఈరెండు పేర్లూ ‘క్రుఞ్చ గతి, కౌటిల్య, అల్పభావయోః’ అనే ధాతువునుండి ఏర్పడినాయని –అంటే పంక్తిరూపముగా బోవునది, లేక కుటిలమై (వంకరగా) నుండునది – అని గురుబాలప్రబోధిక. కొంగ అని దీనికి తెలుగులో అర్థము వ్రాసినారు అమరంలో. కొంగలు బారులు దీరి పోవుట, వాటి శరీరనిర్మాణము వంకరగా నుండుటచే ఈవ్యుత్పత్తులు సరిపోయినవి.
ఈక్రౌంచశబ్దంయొక్క వికృతులే కొంచ, క్రొంచ అను తెలుఁగుపదాలు. ‘పసిఁడికీల్బొమ్మ మీపజ్జ నేగదు గదా కొంచలార, కొలంకుటంచలార!’ అని అచ్చతెనుఁగు రామాయణంలో కొంచలార=కొంగలార అనే అర్థంలో వాడిన కొంచశబ్దం. ‘చలాచలక్రౌంచ కారండవ మండలీ పటపటత్కారపటహారవంబులతో’ అని వసుచరిత్రము. ఈవాక్యంలో గల క్రౌంచకారండవాలకు క్రౌంచ=కొంగలయొక్కయు, కారండవ=కన్నెఱేడు పక్షులయొక్కయు అని సోమకవి వ్యాఖ్యానం.
ఈవిధంగా క్రౌంచపక్షి అంటే కొంగ అనడానికి సాహిత్యంలో అనేకప్రయోగము లున్నవి.
ఫ్రాంక్, ది పెయింటర్ గురించి ఎ. కె. ప్రభాకర్ గారి అభిప్రాయం:
07/01/2024 1:27 pm
పెయింటర్, పెయింటింగ్ రెండు వేరు వేరు అంశాలేనా? పెయింటింగ్‌లో పెయింటర్ ఉండరా? ఉంటే ఆర్టిస్ట్ పెయింటింగ్‌గా మారిపోతారా?
కళ కళాకారుల మధ్య ఉండే సంబంధం ఏంటి? రచనలో రచయిత కనపడితే?!
ఎప్పట్లాగే శ్రీసుధ కలం నుంచి విలక్షణమైన కథ.
ముష్టి పలురకములు గురించి తాడిగడప శ్యామలరావు గారి అభిప్రాయం:
07/01/2024 11:48 am
‘మాదాకవళం తల్లీ’ — అది నిజానికి “మాధవకబళం తల్లీ” అన్న అభ్యర్ధనకు కాలక్రమేణా యేర్పడిన భ్రష్టరూపమండీ.
జులై 2024 గురించి అమరేంద్ర గారి అభిప్రాయం:
07/01/2024 9:15 am
సాహిత్య నియమాలే అవసరం లేదనుకోవడం అజ్ఞానం – వెల్ సెడ్
కేస్ నెంబర్ – 1235 గురించి Kandi Ravi గారి అభిప్రాయం:
07/01/2024 9:13 am
Super. Claps
జాషువా – పిరదౌసి గురించి కదిరి రాము, విశాఖ 9848535887. గారి అభిప్రాయం:
06/30/2024 5:26 pm
మీ పేరులాగే మీ మానస కవితాత్మతను ఆవిష్కరించారు.ఎంతో అనుభవాన్ని, ఎవరికి తీసి కట్టు కాకుండా వివరించారు.అద్భుతం.