కథ చదువుతున్నంత సేపూ బాగుంది. కథలో ఇంకా ఏదో బయట పడని విశేష అంశం ఏదో ఉన్నది (పెద్దన్నయ్య గురించి) అనే ఒక ఉత్సుకత కథ చివరిదాకా కలిగించారు రచయిత.
కథ చదవడం ముగించాక మాత్రం ఒక మామూలు కథ అని మాత్రమే అనిపించింది. రచయిత ఏదో దాచిపెట్టారు అనిపిస్తుంది. బాగా పూర్వకాలపు కథ అనుకోవడానికి కూడా వీలు లేదు.కుటుంబాల కోసం జీవితాలు త్యాగం చేసే త్యాగరాజు లు ఈకాలంలో ఎవరు ఉంటున్నారులే! అని చప్పరించి పడేస్తారు సగం మంది పాఠకులు. కానీ అలా చప్పరించడానికి అవకాశం లేని రీతిలో కథ నడిపించారు రచయిత. అదే సమయంలో ముప్పాతిక కథ అయ్యాక కథ మీద రచయిత పట్టు కోల్పోయారు అని అనిపించింది. మంచి కథాంశం ఎంచుకుని ముప్పాతిక సక్సెస్ సాధించారు రచయిత.
డాక్టర్ మోహన్ గారి మెడికో శ్యామ్ పుస్తక పరిచయం చదివాక పుస్తకం తప్పకుండా చదివి తీరాలని అనిపించింది. ఇంతకు ముందు “ఉపజ్ఞ ” చదివాను. అద్భుతం అనిపించింది. శ్యామ్ రాతలు , చురకలు నాకు ఎప్పటినుండో తెలిసినవే.. సాహిత్య ప్రపంచంలో శ్యామ్ జీనియస్ అని నా అభిప్రాయం. నిర్మొహమాటంగా చెప్పగలిగే తత్వం శ్యామ్.
నిశీధిసంద్రం గురించి Chandra Shekhar Pratapa గారి అభిప్రాయం:
మీకు మినహాయింపు ఇచ్చాను మొదటి వ్యాఖ్యలో 🙂 ఎవరెస్ట్ నామవాచకమే కానీ “బేస్ కేంప్” ను అనువదించవచ్చు అనుకుంటున్నా. (మూల విడిది, మొదటి మెట్టు వగైరా.. మీకంటే ఎక్కువ తెలిసినవాణ్ణి కాదు కానీ ఏదో చెప్పాను ఉదాహరణకి). మరో విషయం:
ఏడుకొండల రావును Sevenhills Rao అనగూడదు కదా!
నేను ఈ గొడవ తుట్టె కదిలించడానికి అసలు కారణం ఇంగ్లీషులోంచి తెలుగు లోకి అనువాదం గురించి [లేదా తెలుగు కధలకి/కవితలకి పెట్టే పేర్ల గురించి]. మీరు ఇచ్చిన ఉదాహరణ తెలుగు నుంచి ఇంగ్లీషులోకి. ఈ మాటలో టాల్ స్టాయ్ కధలు అనువదించినప్పుడు – మీరు చెప్పినట్టే, నేను నామవాచకాలు మార్చలేదు (మార్టిన్, సైమన్, పాస్టర్ వగైరా). “కనీసం” కధల పేర్లు తెలుగులో ఉంటే బాగుంటుంది అన్నాను. పూర్తిగా ఇంగ్లీషు వాడకూడదు అనలేదు.
—
దయచేసి ఇది కూడా ప్రచురించగలరు.. ఇది ఏమిటో మీరే ఎలాగోలాగ తెలుసుకోండి.
eemaata
はテルグ語の見出しのみを受け入れる必要があります
ኣርእስታት ተለጉ ጥራይ ክቕበል ኣለዎ።
חייב לקבל רק כותרות טלוגו
రత్తి పాటలు గురించి తాడిగడప శ్యామలరావు గారి అభిప్రాయం:
01/11/2025 10:42 am
రచన అని ఎదురుగా రచయిత పేరు వేయక ఖాళీగా వదిలేసారు. గమనించి సరిచేయవలసిందిగా మనవి.
వేలూరి వారి పై రెండు వ్యాఖ్యలను చూసి కొంచెం ఆశ్చర్యపోయాను.
ఇంగ్లీషులో తప్ప ఆ వ్యాఖ్యలను ఆయన తెలుగులో వ్రాయలేరా అంటే తప్పక వ్రాయగలరనే చెప్పాలి. కేవలం శర్మ గారి అభిప్రాయాలను తృణీకరించటానికే వారు ఆంగ్లంలో వ్రాసారన్నది సుస్పష్టం.
తెలుగు పాఠకులకు ఆంగ్లంలో చదువటమే సదుపాయంగా ఉంటుందని ప్రముఖులే అభిప్రాయపడితే చివరకు ఒకనాటికి ఈమాట పత్రిక ఆంగ్లమాధ్యమంలో వెలువడే తెలుగు సాహిత్యపత్రిక అవుతుంది.
తెలుగు భాషాభివృద్ధికి అదే మంచి వెలుగు బాట అంటే చేసేదేముంది, కానివ్వండి. కానివ్వండి.
(నన్నయాదిగా గల కవులు ఇంగ్లీషు రాకనే తెలుగులో సాహిత్యం సృజించిన అమాయకులని అర్థం చేసుకోవాలి మనం)
పెద్దన్నయ్య, ప్రపంచం గురించి Rambabu Kopparthy గారి అభిప్రాయం:
01/17/2025 9:16 pm
కథ చదువుతున్నంత సేపూ బాగుంది. కథలో ఇంకా ఏదో బయట పడని విశేష అంశం ఏదో ఉన్నది (పెద్దన్నయ్య గురించి) అనే ఒక ఉత్సుకత కథ చివరిదాకా కలిగించారు రచయిత.
కథ చదవడం ముగించాక మాత్రం ఒక మామూలు కథ అని మాత్రమే అనిపించింది. రచయిత ఏదో దాచిపెట్టారు అనిపిస్తుంది. బాగా పూర్వకాలపు కథ అనుకోవడానికి కూడా వీలు లేదు.కుటుంబాల కోసం జీవితాలు త్యాగం చేసే త్యాగరాజు లు ఈకాలంలో ఎవరు ఉంటున్నారులే! అని చప్పరించి పడేస్తారు సగం మంది పాఠకులు. కానీ అలా చప్పరించడానికి అవకాశం లేని రీతిలో కథ నడిపించారు రచయిత. అదే సమయంలో ముప్పాతిక కథ అయ్యాక కథ మీద రచయిత పట్టు కోల్పోయారు అని అనిపించింది. మంచి కథాంశం ఎంచుకుని ముప్పాతిక సక్సెస్ సాధించారు రచయిత.
గల్ఫ్ గీతం: 9. చివరి చరణం గురించి Ramakrishna Reddy Tad> గారి అభిప్రాయం:
01/16/2025 7:13 pm
Very much enjoyed reading your gulf geethalu. Thanks a lot.
Happy writing dear Amarendra
ప్రత్యేక జనరంజని: సంగీత దర్శకుడు రమేశ్ నాయుడు గురించి ss గారి అభిప్రాయం:
01/16/2025 12:17 am
Can anyone tell జనరంజని కార్యక్రమం, ఆకాశవాణి విజయవాడ, హైదరాబాద్ కేంద్రాల timing in 1982?
యాత్రానువాదం అంటే సహయానమే! గురించి Rama Naidu గారి అభిప్రాయం:
01/15/2025 12:07 pm
ఉపయోగకరమైన మంచి మాట. మీ కృషికి అభినందనలు.
కథకుడి అంతర్మథనం గురించి యర్రమిల్లి జగత్పతి గారి అభిప్రాయం:
01/14/2025 3:23 am
డాక్టర్ మోహన్ గారి మెడికో శ్యామ్ పుస్తక పరిచయం చదివాక పుస్తకం తప్పకుండా చదివి తీరాలని అనిపించింది. ఇంతకు ముందు “ఉపజ్ఞ ” చదివాను. అద్భుతం అనిపించింది. శ్యామ్ రాతలు , చురకలు నాకు ఎప్పటినుండో తెలిసినవే.. సాహిత్య ప్రపంచంలో శ్యామ్ జీనియస్ అని నా అభిప్రాయం. నిర్మొహమాటంగా చెప్పగలిగే తత్వం శ్యామ్.
నిశీధిసంద్రం గురించి Chandra Shekhar Pratapa గారి అభిప్రాయం:
01/13/2025 8:25 pm
ధన్యవాదాలు మీకు lyla గారు!🙏🏻🙏🏻 Please watch my YouTube channel for vedeo, I tried, for this poem https://youtu.be/7nyzSBafFNc?si=mf4zo4dziMHwzEnj.
సంపాదకునికి ఉత్తరం గురించి శర్మ దంతుర్తి గారి అభిప్రాయం:
01/11/2025 12:35 pm
అమరేంద్ర గారు,
మీకు మినహాయింపు ఇచ్చాను మొదటి వ్యాఖ్యలో 🙂 ఎవరెస్ట్ నామవాచకమే కానీ “బేస్ కేంప్” ను అనువదించవచ్చు అనుకుంటున్నా. (మూల విడిది, మొదటి మెట్టు వగైరా.. మీకంటే ఎక్కువ తెలిసినవాణ్ణి కాదు కానీ ఏదో చెప్పాను ఉదాహరణకి). మరో విషయం:
నేను ఈ గొడవ తుట్టె కదిలించడానికి అసలు కారణం ఇంగ్లీషులోంచి తెలుగు లోకి అనువాదం గురించి [లేదా తెలుగు కధలకి/కవితలకి పెట్టే పేర్ల గురించి]. మీరు ఇచ్చిన ఉదాహరణ తెలుగు నుంచి ఇంగ్లీషులోకి. ఈ మాటలో టాల్ స్టాయ్ కధలు అనువదించినప్పుడు – మీరు చెప్పినట్టే, నేను నామవాచకాలు మార్చలేదు (మార్టిన్, సైమన్, పాస్టర్ వగైరా). “కనీసం” కధల పేర్లు తెలుగులో ఉంటే బాగుంటుంది అన్నాను. పూర్తిగా ఇంగ్లీషు వాడకూడదు అనలేదు.
—
దయచేసి ఇది కూడా ప్రచురించగలరు.. ఇది ఏమిటో మీరే ఎలాగోలాగ తెలుసుకోండి.
eemaata
はテルグ語の見出しのみを受け入れる必要があります
ኣርእስታት ተለጉ ጥራይ ክቕበል ኣለዎ።
חייב לקבל רק כותרות טלוגו
రత్తి పాటలు గురించి తాడిగడప శ్యామలరావు గారి అభిప్రాయం:
01/11/2025 10:42 am
రచన అని ఎదురుగా రచయిత పేరు వేయక ఖాళీగా వదిలేసారు. గమనించి సరిచేయవలసిందిగా మనవి.
[ధన్యవాదాలు. సరిచేసినాము. సం.]
సంపాదకునికి ఉత్తరం గురించి అమరేంద్ర గారి అభిప్రాయం:
01/10/2025 5:43 pm
శర్మ గారి వ్యాఖ్య:
State Bank of India లను భారతీయ స్టేట్ బ్యాంక్ లుగా అనువదించడం నాకు నచ్చదు.
ఏడుకొండల రావును Sevenhills Rao అనగూడదు కదా!
సంపాదకునికి ఉత్తరం గురించి తాడిగడప శ్యామలరావు గారి అభిప్రాయం:
01/10/2025 12:17 pm