Comment navigation


15792

« 1 ... 1561 1562 1563 1564 1565 ... 1580 »

  1. గేటెడ్ కమ్యూనిటీ గురించి Reader గారి అభిప్రాయం:

    07/22/2006 11:30 pm

    http://www.andhrajyothy.com/sunday/sundayshow.asp?qry=story

    ఎవరి తప్పు ? రచయిత దా? పత్రికా సంపాదకులదా?
    కథ పంపిన ఏడాది వరకూ రచయితలకి కబురు అందదు. కథ చెత్తబుట్ట కంచికెళ్ళిందో లేక ముద్రణ రంగులు పులుము కుందో పై వాడికి కూడా అందదు. ఇదీ నేటి పత్రికారంగంలో రచయితలకి లభించే పురస్కారం. ఈ దౌర్భాగ్య స్థితికి కొంతవరకూ రచయితలూ బాధ్యులే !

  2. గేటెడ్ కమ్యూనిటీ గురించి lata గారి అభిప్రాయం:

    07/21/2006 9:12 am

    I like this story. The version of gated community is similar to condo complexes in America

  3. గేటెడ్ కమ్యూనిటీ గురించి Sujatha Srinivas గారి అభిప్రాయం:

    07/21/2006 3:40 am

    కధ చాలా బాగుంది. ముఖ్యంగా గంగిరెద్దుల వాడినీ, మిక్కీమౌస్ వేషాల్లో తిరిగే వాళ్ళనీ పోల్చడం బాగుంది. మేమూ గేటెడ్ లగ్జరీ అపార్టుమెంటులో నివసించే లిమిటెడ్ మెంటాలిటీ జనాల్లో ఒకళ్ళం కావడం చేత కధ చదువుతున్నట్లు కాక చూస్తునట్లనిపించింది. నాకే కాదు…హైటెక్ సిటీ పరిసరాల్లో గేటెడ్ కమ్యూనిటీల్లో ప్లాస్టిక్ పలకరింపులతో, మొహమాటపు నవ్వులతో బతికే ….(గమనించండి…..జీవించడం కాదు…బతకడం) తెలుగువాళ్ళందరికీ నచ్చుతుంది.
    (వాళ్ళలో ఆత్మ జీవించి వుంటే).
    రచయితకు అభినందనలు.
    సుజాతా శ్రీనివాస్,
    కొండాపూర్, హైదరాబాద్

  4. గేటెడ్ కమ్యూనిటీ గురించి Srikar గారి అభిప్రాయం:

    07/20/2006 9:10 pm

    మంచి కథ, బాగుంది.

  5. కోపం గురించి Srikar గారి అభిప్రాయం:

    07/20/2006 9:07 pm

    Thank you Malathi garu for considering the members’ comments and we expect you to write stories with some “content” ,which won’t waste time, in near future.

  6. నిర్ణేతల వ్యాఖ్య – కథలు గురించి kiran k గారి అభిప్రాయం:

    07/20/2006 8:07 pm

    after reading all the stories i have to agree with you , infact i raelly feel sorry for you all, better luck next time, but i thought for the prize money thats offered, may be very good quality stories could be expecetd. are we spreading the message far enough to catch some decent writers. may gods be kind to us next year
    kiran

  7. ఆనకట్ట గురించి kiran k గారి అభిప్రాయం:

    07/20/2006 7:56 pm

    what can one say except that its a story without ending or an incomplete ending?/ alas the judges must have had a really tough time selecting the better of the worst. good luck next time gentlemen
    kiran

  8. ఈమాట కొత్త వేషం గురించి Vinay గారి అభిప్రాయం:

    07/20/2006 1:24 pm

    ఈమాట చాలా బావుంది
    మీ కృషి అభినందనీయము

  9. పిచ్చి నాన్న గురించి Sarma గారి అభిప్రాయం:

    07/19/2006 3:54 pm

    ఛాలా బాగుంది. నాకు చదువుతఉంటె కళ్ళ వెంట నీళ్ళు కారినాయి.

  10. వార ఫలం గురించి Iswari Murthy గారి అభిప్రాయం:

    07/19/2006 12:44 am

    ఈ కవితలో మీరు ఏమి సందేశము చెప్పారో నాకు తెలియలేదు.

« 1 ... 1561 1562 1563 1564 1565 ... 1580 »