గడి నుడి-80 సమాధానాలు

అడ్డం

  1. 6 అడ్డం కథను నాటకంగా రాసినవాడు (4)
    సమాధానం: కాళిదాసు
  2. మరచిపోయింది గుర్తుకు రావడం (3)
    సమాధానం: అభిజ్ఞ
  3. వందమంది కొడుకుల కంటే ఒక్క సూనృతవాక్యము మేలు అని చెప్పిన మహాభారత పాత్ర (4)
    సమాధానం: శకుంతల
  4. ఉద్దెర పద్దు (2)
    సమాధానం: ఖాతా
  5. గునపం త్రవ్వకుండానే సగంలో ఆగిపోయింది (2)
    సమాధానం: ఖని
  6. చెట్టు మీద పెరిగే చెట్టు (4)
    సమాధానం: వదనిక
  7. రసికత తెలిసినది (5)
    సమాధానం: రసికురాలు
  8. ఈ జత పాదరక్షలే (4)
    సమాధానం: పావుకోళ్ళ
  9. బంగారం అధికం (2)
    సమాధానం: భూరి
  10. ఆంధ్రపత్రిక కాదు, ఆత్మగౌరవం ఇచ్చినవాడు (9)
    సమాధానం: కాశీనాధునివిశ్వనాథ్
  11. చివరిదాకా సాగిన ఆంగ్ల నడక (2)
    సమాధానం: వాకూ
  12. దీవి (2)
    సమాధానం: లంక
  13. వేదం పాడుతుంటే సుభగంగా ఉండాలి (2)
    సమాధానం: శ్రుతి
  14. సన్నటి ఛాయారూపం (3)
    సమాధానం: క్రీనీడ
  15. బెంగాలీవారిది చివరకు తెలుగులో మిగిలింది (3)
    సమాధానం: శేషము
  16. వుల్టా వేసుకొన్నా బానే ఉండే వస్త్రం (3)
    సమాధానం: వలువ
  17. ఏకవచనంతో పెళ్ళి తెగదెంపులు (3)
    సమాధానం: విడాకు
  18. ఆద్యంతాలు లేని మృతజీవి (2)
    సమాధానం: తజీ
  19. దమ్మిడీలో సగం (2)
    సమాధానం: కాసు
  20. చివరకు అటువైపునుండి ఉద్యోగపర్వములో కృష్ణుడు చేసిన రాచకార్యము (3)
    సమాధానం: మురబా
  21. వరవిక్రయంలో సింగరాజు లింగరాజు (2)
    సమాధానం: లోభి
  22. రఘుపతి రాఘవ రాజారాం నాటకకర్త (4)
    సమాధానం: యండమూరి
  23. త్రేతాయుగంలో తమ్ముడు, ద్వాపరంలో చక్రవర్తి, కలియుగంలో శాస్త్రకారుడు (4)
    సమాధానం: భరతుడు
  24. బ్రహ్మ చేయవలసిన పని (2)
    సమాధానం: విధి
  25. ఇంటర్వెల్లో కథ అడ్డం తిరిగింది (3)
    సమాధానం: మంరావి
  26. ఆరోగ్యం విషయంలో ఇది ఎప్పుడూ హితం (2)
    సమాధానం: మితం
  27. అవ్వండీ! (2)
    సమాధానం: కండు
  28. వంకర (3)
    సమాధానం: వక్రత
  29. ఒక కల్పవృక్షం (3)
    సమాధానం: మందారం
  30. సంస్కృతంలో ఆలోచనకు స్పందించేది తెలుగులో గుండెకు చేరుతుంది. (3)
    సమాధానం: మనస్సు
  31. కొంత అనుమానం (3)
    సమాధానం: సంశయం
  32. అటునుండి చేకొనండి (2)
    సమాధానం: మ్ముకొ
  33. చివరకు పిడక కూడా ఇదేనట! (2)
    సమాధానం: కేకు
  34. సుల్తానుకు చిల్లర డబ్బులెందుకు? (2)
    సమాధానం: టిప్పు
  35. ఆధునిక నాటకరంగానికి పునాదులు వేసిన వారిలో ముఖ్యుడు (9)
    సమాధానం: కందుకూరివీరేశలింగం
  36. అడ్రస్సు (2)
    సమాధానం: పతా
  37. మొండి వాదన (4)
    సమాధానం: పిడివాదం
  38. అపనిందతో ముందడుగు వేసినవాడు (5)
    సమాధానం: భాస్కరరావు
  39. మంచి నువ్వులా? కాదు (4)
    సమాధానం: తిలోత్తమ
  40. రంజన చెడి ఆగిపోయిన తుమ్మెద (2)
    సమాధానం: బంభ
  41. ఎదురు తిరిగిన ఒట్టు (2)
    సమాధానం: డుతో
  42. ఆధునిక తెలుగు సాహిత్యానికి అడుగుజాడ (4)
    సమాధానం: గురజాడ
  43. దుర్గను చేరిన పుత్తడిబొమ్మ (3)
    సమాధానం: పూర్ణమ్మ
  44. విజయనగరం శివార్లలో వాడే మాండలికంలో రాసిన ప్రముఖ నాటకం (4)
    సమాధానం: కన్యాశుల్కం

నిలువు

  1. అటునుండి హారతి పట్టండి (3)
    సమాధానం: ళివాని
  2. అంతంలేని విషాదాంతం లేనిది (2)
    సమాధానం: సుఖా
  3. హనుమంతుడు రామలక్షణులను మొదటిసారి కలిసినప్పటి రూపము (7)
    సమాధానం: భిక్షకునివేషము
  4. మందగ్రహం (2)
    సమాధానం: శని
  5. తరిగేది కాదు, పెరిగేదే (3)
    సమాధానం: తరువు
  6. ఒక్క కరుణరసమే రసము అని చెప్పిన నాటకకర్త (4)
    సమాధానం: భవభూతి
  7. ఉస్మానియా పక్కన చుక్కల స్వర్గం (4)
    సమాధానం: తారనాక
  8. దుష్టురాలైన భార్యతల్లి (4)
    సమాధానం: ఖలుశ్వశ్రు
  9. గురజాడ తరువాత అంతటి ప్రజాదరణ పొందిన నాటకకర్త (4)
    సమాధానం: కాళ్ళకూరి
  10. గట్టు (2)
    సమాధానం: దరి
  11. తెలంగాణాలో తిరగబడ్డ బాబాయ్ (2)
    సమాధానం: కకా
  12. తమిళగాయకుని పేరు కొంతమంది ఇలా రాస్తున్నారు (2)
    సమాధానం: సిధు
  13. శ్రీశ్రీ కవిత్వంలా వచనం రాసిన శాస్త్రి (2)
    సమాధానం: రావి
  14. సంస్కృతం దారి మార్చి ఆంగ్లబాట పట్టింది (2)
    సమాధానం: పాథ్
  15. మిఠాయి (2)
    సమాధానం: కోవా
  16. నడత స్వభావం (2)
    సమాధానం: శీలం
  17. వికృతమైన రావణుని చెల్లెలు ఇలా మిగిలింది (2)
    సమాధానం: నాతి
  18. వ్యవహారంలో రానివ్వవద్దు (3)
    సమాధానం: రానీకు
  19. లోహానికి పట్టే తుప్పు విషమా? (3)
    సమాధానం: చిలుము
  20. తెలుగులో లభ్యమవుతున్న తొలి నాటకం (5)
    సమాధానం: క్రీడాభిరామం
  21. కన్యాశుల్కం తరువాత అంతటి ప్రజాదరణ పొందిన నాటకం (5)
    సమాధానం: వరవిక్రయం
  22. అవరోహణక్రమం (3)
    సమాధానం: విలోమం
  23. అటునుండి దండుగా వచ్చి ఆకులు, ఎన్ను తినిపోయే రెక్కపురుగు (3)
    సమాధానం: తడమి
  24. నీటిమూట (3)
    సమాధానం: జీమూతం
  25. చేయునది ప్రేరకం కాదు. (3)
    సమాధానం: కారకం
  26. కొడుకు (3)
    సమాధానం: సుతుడు
  27. వేధింపబడినది (3)
    సమాధానం: బాధిత
  28. ఉర్దూలో వీడుకోలు (3)
    సమాధానం: విదాయి
  29. ఒక రేఫము తొలగి కొంత తడబడిన నందమూరి చిత్రం (7)
    సమాధానం: దానశూవీరకర్ణ
  30. చివర మందమే కానీ లోబరుచుకొంటుంది (3)
    సమాధానం: వశని
  31. కటకటా! కృ. శా. విషాదకావ్యం వ్రాయడానికి ఇది కారణమా? (4)
    సమాధానం: లొటిపిట
  32. దక్షిణం నుండి వచ్చే ధూళి (2)
    సమాధానం: మ్ముదు
  33. పొడిగా కుటుంబ సభ్యులు (4)
    సమాధానం: కొకూభాభ
  34. హరిశ్చంద్ర నాటకంలో హాస్యపాత్ర (4)
    సమాధానం: కేశవుడు
  35. అటువైపు లంకె (2)
    సమాధానం: కులిం
  36. 12 రచించిన మరో ప్రముఖ నాటకం (4)
    సమాధానం: చింతామణి
  37. అటునుండి ఆంగ్లమునక (2)
    సమాధానం: ప్పుడి
  38. జగణంతో దురద (2)
    సమాధానం: కందం
  39. అటువైపు దాక్కొన్న దొంగ మొదటి అక్షరం మింగేసాడు (2)
    సమాధానం: రిస్క
  40. చంద్రుడే చివరకు మబ్బు చాటుకు వెళ్ళిపోయాడు. (2)
    సమాధానం: రేరా
  41. కణుపు (2)
    సమాధానం: గంతి
  42. టీ పౌడర్ (2)
    సమాధానం: పత్త
  43. పెద్దన పెదవి దొండపండు (3)
    సమాధానం: వాతెర
  44. మాజీ ముఖ్యమంత్రి కుమారుణ్ని పిలవండి. (3)
    సమాధానం: లోకేశు
  45. శిల (2)
    సమాధానం: బండ
  46. దీనికి వర్ణవ్యత్యయం చేస్తే కోతి వచ్చిందట! (2)
    సమాధానం: తోక