[
జ్యోతి మాసపత్రికలో 1970లలో పదబంధ ప్రహేళిక అన్న పేరుతో శ్రీశ్రీ గడి నిర్వహించారు. ఈమాట పాఠకుల కోసం ఆ గడులు తిరిగి ధారావాహికగా ప్రచురిస్తున్నాం. – సం.]
సూచనలు
- కీబోర్డ్ పై ఉన్న ← ↑ → ↓ బొత్తాలను ఉపయోగించి ఒక గడి నుండి ఉంకో గడిలోకి నాలుగు వైపులా వెళ్ళవచ్చు.
- టాబ్ (Tab) ⇥ ఉపయోగించి తరువాతి ఆధారానికి వెళ్ళవచ్చు.
- డిలీట్ (Delete) ఉపయోగించి గడిలో పదాన్ని తొలగించవచ్చు.
- బాక్ స్పేస్ (Backspace) ఉపయోగించి గడిలో పదాన్ని తొలగించి అంతకు ముందు గడికి వెళ్ళవచ్చు.
- “సరిచూడు” అన్న బొత్తాము పై నొక్కి మీ సమాధానాన్ని సరిచూసుకోవచ్చు.
ఆధారాలు
(ఆధారం పై క్లిక్ చేసి దానికి సంబంధించిన గడికి వెళ్ళి ఆ గడి నింపవచ్చు)
అడ్డం
- పూర్వం తూర్పు
సమాధానం: ఆశ
- ఆ కెరటం
సమాధానం: అల
- వరూధిని వీణ దేనికి మేళం?
సమాధానం: నాటకు
- కనరానిది కలిసి రావచ్చు
సమాధానం: అదృష్టం
- ఆకొన్న కంచెకు ఆహారం
సమాధానం: చేను
- అధమం
సమాధానం: నికృష్టం
- పాదితో పేలుతుంది
సమాధానం: టాకీ
- 25. జానకీ ఊర్మిళా
సమాధానం: తోడికో
- అమ్ము
సమాధానం: విలుచు
- అభినందనకీ, ఆప్యాయానికి
సమాధానం: కలశాహ్వానం
- అంటుకుంటే ప్రమాదం
సమాధానం: కొంపలు
- అటు వైపునుంచి వచ్చేది
సమాధానం: డిబరా
- మాయించడం మంచిది కాదు
సమాధానం: గద
- రేడు రేరాజు
సమాధానం: కలువ
- చూ. 13
సమాధానం: డళ్ళు
- మనసొంతం (తలకిందులు)
సమాధానం: వినమ
- కొండజాతి
సమాధానం: గదబ
- వినాయకుడు
సమాధానం: డుంఠి
- న – – రమ్మంటారు
సమాధానం: రుక్కు
నిలువు
- తాళ సప్తకంలో ఒకటి
సమాధానం: ఆట
- గ్రహంలో కుకని తల పెడితే భారతపాత్ర
సమాధానం: శకుని
- ఎనమిది ముందర ఆద్యక్షరము
సమాధానం: అఅష్టం
- మూడు మాత్రలు
సమాధానం: లదృ
- ఇది నేనన్నది
సమాధానం: నానుడి
- పడడం శ్రమ
సమాధానం: ష్టంటాలు
- భవుడు మన్మధుడు
సమాధానం: చేతో
- మధ్యమ పుష్టిలేని ఆస్థాన కవి
సమాధానం: కృష్ణశాస్త్రులు
- ధ్వని విశేషం
సమాధానం: కీచు
- సారీ (బహువచనం)
సమాధానం: కోకలు
- ఆమ్రేడిస్తే సభలో కేకలు
సమాధానం: వినండి
- నక్క అతిధి
సమాధానం: కొంగ
- ఎలక్షన్ల తుది ఘట్టం?
సమాధానం: పదవి
- బ్రాహ్మణి
సమాధానం: బడబ
- రత్నాలుకూడా ఇవే
సమాధానం: రాళ్ళు
- కూర్మ
సమాధానం: కమఠి
- గరువ మారితే ఆరింట ఒకటి
సమాధానం: వగరు
- కార్యశూరులు కట్టేది
సమాధానం: నడుం
- ప్రాప్తించు
సమాధానం: దక్కు