తీపి పదార్థాలకు నోరూరదు షోకేసు అద్దాలు నిస్వార్థంగా బ్రతుకుతాయి జలపాతంలా దుమికే మౌనం చెక్కనావై పగిలిపోగలదు భూమి గదిలో కునుకుతీసే కబోది లావాసర్పం ఏమీ […]

బోనులో సింహం నిదురిస్తుంది తపస్సు చేసుకొనే విత్తనం కదలదు ఇంకే బురదలో కత్తులు లోతుగా దిగుతాయి కూలే వంతెనలు పాదస్పర్శకోసం పరితపిస్తాయి గుబురాకుల్లో దాగిన […]

ఎగురలేని గాలిపటం తోకలా కొబ్బరి చెట్టు నదిపై ఎండ భూతద్దంలో దూరిన కిరణం నీ తలను కాలుస్తుంది పీతలను తరుముతుంది! గుబురు తోపు వెనుక […]

పొడి ఆకులను నడిచే పాదాలను పాకే నీడల గోళ్ళతో తాకుతుంది ఎండ. తిండి వనాల్లో తిరుగాడే జంతువులు అంతా బాహిరమైతే ఆత్మకు చోటెక్కడ? వట్టిపోయిన […]

రంగులు మార్చే కొండను వీడి, నిదురలోయలోకి జారిపోయే రాయిని నేను అలసిపోని సెలయేరు పరుగులెత్తే వేళ్ళతో అరగదీస్తుంది నన్ను

నిద్రించని జలపాతం రాత్రి సమయాల్లో చెవులొగ్గిన శిలల మీద పడి గెంతడంఎవరు చూస్తారు? వడి తగ్గిన దేవాంగ్‌నది శిగపూవులతో చీకటిలోయల్లోకి పయనించడంఎవరు చూస్తారు? నడినెత్తిన […]

ఊరి బయట ఆరుతున్న కుంపటి బొగ్గులన్నీ ప్రార్థించిన పిమ్మట నివురుగప్పిన నిప్పు జీరలేని గొంతుకతో ధీరంగా చెప్పింది “చలించక జ్వలించండి”

ఏ సబబు లెరుగని సర్పం విసర్జించి కుబుసాన్ని గడ్డిచేలలో అడ్డంగా పడి పారిపోయింది. అతి తెలివైన సర్పం నీతి నియమాలు ఆలోచిస్తూ కుబుసాన్ని వదలక […]

ఇంకిపోయిన నదిని లేచిరమ్మని కోరకు రాలిపోయిన నవ్వులను తిరిగి జీవించమని కోరకు ఏదో చప్పరిస్తూ..ఏ తీపి మిఠాయినో గుర్తుచేసుకోకు.. బావిలో కదిలే ప్రతిబింబాలను చిత్రించకు […]

కాంతి కిరణాలు చిమ్మబడ్డాయి. నే ఉంటున్నది ఈ ఇంట్లోనేనా ? చీకటి సాలెగూళ్ళలా వేలాడుతున్న ఈ ఇంట్లోనేనా? కిటికీ చువ్వలు..ప్చ్‌. కాలం తినేసింది.గాలి తినేసింది.నీరు […]

ఏదో స్టేషన్‌ ఆగింది రైలు. ఇరువైపులా ఎరుపు దీపాలు. చలిగాలిలో కంకర రాళ్ళ మీద వంకర కాళ్ళతో పరిగెత్తే కుక్క. నిదురమత్తు వదలని వనిత […]

ఆకురాలు కాలమని మరిచాను నీ కుమారుణ్ణి నేను సుకుమారంగా చూడలేను కాకులరుస్తున్నాయి. మృత్యుపేటికలో మెరిసే ముత్యం యుద్ధం!! భూమిలో బిగుసుకొనే వేళ్ళ పిడికిళ్ళు.. నిటారుగా […]