నీకు తోచిందేదో నువ్ చెప్తుంటావ్
వాడేదో ఆలోచిస్తూ వింటూంటాడు
నీకేదో తెల్సినట్టు నువ్వనుకుంటావ్
వాడికేదో తెలియనట్టు వాడనుకుంటాడు
నేను చెప్పింది వింటాడా అని నువ్వనుకుంటావ్
వీడు చెప్తోంది చెయ్యాలా అని వాడనుకుంటాడు
రచయిత వివరాలు
పూర్తిపేరు: సంతోష్ దోసపాటిఇతరపేర్లు:
సొంత ఊరు:
ప్రస్తుత నివాసం:
వృత్తి:
ఇష్టమైన రచయితలు:
హాబీలు:
సొంత వెబ్ సైటు: