రచయిత వివరాలు

లలిత టి. ఎస్.

పూర్తిపేరు: లలిత టి. ఎస్.
ఇతరపేర్లు: లలిత
సొంత ఊరు: కోనసీమ
ప్రస్తుత నివాసం: నార్త్ అమెరికా
వృత్తి:
ఇష్టమైన రచయితలు: నచ్చిన పుస్తకం రాసినవారెవరైనా.
హాబీలు: చదవడం, బ్లాగ్ రాయడం, పజిల్స్, Terzanelle రాయడం .
సొంత వెబ్ సైటు: http://boldannikaburlu.blogspot.com/
రచయిత గురించి:

 

థియొడోర్ గెయ్‌సెల్ (Theodore Geisel) ప్రపంచప్రసిద్ధి గాంచిన కార్టూనిస్ట్, ఆనిమేటర్, ఆర్టిస్ట్. కానీ ఆయన ఎవరికీ తెలియదు. అదే డాక్టర్ సూస్ అనండి, ఆయన తెలియనివారూ ఉండరు! పిల్లలకోసం కలకాలం నిలిచిపోయే ప్రపంచాన్ని సృష్టించిన సాహిత్య మేరునగం డాక్టర్ ౙాయిస్ (Dr. Seuss) జన్మదిన ( మార్చ్ 02, 1904) సందర్భంగా ఒక తెలుగు గేయం, ఆడియోతో సహా.