రచయిత వివరాలు

పూర్తిపేరు: దాసరాజు రామారావు
ఇతరపేర్లు:
సొంత ఊరు: సిద్ధిపేట ప్రాంతం
ప్రస్తుత నివాసం:
వృత్తి:
ఇష్టమైన రచయితలు:
హాబీలు:
సొంత వెబ్ సైటు:
రచయిత గురించి:

దాసరాజు రామారావుగారికి శ్రీశ్రీ మహాప్రస్థానం, ఉన్నవ మాలపల్లి సాహిత్య అవసరం, అక్షరం విలువ నేర్పినయి. 45 ఏళ్ల సాహిత్య ప్రయాణంలో గోరుకొయ్యలు, పట్టుకుచ్చుల పువ్వు, విరమించని వాక్యం కవిత్వ సంపుటాలు వెలువడ్డాయి. ఉమ్మిడిశెట్టి, సమైక్య సాహితి, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం అవార్డులు అందుకున్నారు.



 
  1. ఘటన
  2. కవితలు » జనవరి 2018
  3. కాన్వాసు పై దృశ్యం
  4. కవితలు » మే 2015
  5. చినుకొకపరి…
  6. కవితలు » నవంబర్ 2013
  7. మహావాక్యంగా…
  8. గ్రంథాలయం » తానా 2013