పుష్పవల్లి సరోజాక్షి పూవుఁబోణి
మొల్ల మల్లిక మొదలైన ముద్దు పేర్ల
గాటముగ మాపయింగూర్మిఁ జాటుకొనెడు
నమృత హృదయులు గారె మీయాడువారు.
రచయిత వివరాలు
పూర్తిపేరు: గరికపాటి మల్లావధానిఇతరపేర్లు:
సొంత ఊరు:
ప్రస్తుత నివాసం:
వృత్తి:
ఇష్టమైన రచయితలు:
హాబీలు:
సొంత వెబ్ సైటు: