రచయిత వివరాలు

పూర్తిపేరు: గరికపాటి మల్లావధాని
ఇతరపేర్లు:
సొంత ఊరు: కొవ్వూరు
ప్రస్తుత నివాసం:
వృత్తి:
ఇష్టమైన రచయితలు:
హాబీలు:
సొంత వెబ్ సైటు:
రచయిత గురించి:

గరికపాటి మల్లావధాని (1899 – 1985) స్వాతంత్ర్య సమరయోధుడు, కవి, సంస్కృతాంధ్ర పండితుడు. కాంగ్రెస్ నేతగా జాతీయోద్యమంలో మహాత్మాగాంధీ స్ఫూర్తితో పాల్గొన్నాడు. ఆయన కవిగా పదుల సంఖ్యలో పుస్తకాలను రచించగా, అంతకుమించి పండితునిగా పరిష్కరించిన గ్రంథాలు ఎక్కువగా ఉన్నాయి.



 
  1. పుష్పవివేకము
  2. కవితలు » మే 2013