రచయిత వివరాలు

రవి కూచిమంచి

పూర్తిపేరు: రవి కూచిమంచి
ఇతరపేర్లు:
సొంత ఊరు:
ప్రస్తుత నివాసం:
వృత్తి:
ఇష్టమైన రచయితలు:
హాబీలు:
సొంత వెబ్ సైటు: http://aidindia.org/
రచయిత గురించి: పార్టికల్ ఫిజిక్స్ లో పోస్ట్-డాక్టరల్ డిగ్రీ ఉన్న రవి కూచిమంచి, భారతదేశంలో గ్రామీణాభివృద్ధి కోసం ఎన్నో సహాయ కార్యక్రమాలు నిర్వహిస్తున్నస్వచ్ఛంద సంస్థ AID సంస్థాపకుడిగా సుపరిచితుడు. ఈయన పెడల్ పవర్ జెనరేటర్ ద్వారా మహారాష్ట్రలోని ఒక గ్రామంలో విజయవంతంగా నిర్వహించిన విద్యుదీకరణ ప్రాజెక్ట్, ఆశుతోష్ గోవరీకర్ నిర్మించిన "స్వదేశ్" సినిమాకు స్ఫూర్తి. తన భార్య అరవిందతో పాటూ మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ లోని పలు గ్రామీణ ప్రాంతాలలో స్వచ్ఛంద కార్యక్రమాలు నడుపుతూ, అడపాదడపా చేసే రచనల ద్వారా తమ ఆశయాలకు గొంతునివ్వడం ఈ దంపతుల వృత్తి, ప్రవృత్తి.

 
  1. శైశవ గీతి
  2. కవితలు » సెప్టెంబర్ 2005