గడినుడి

క్రితం సంచికలోని గడినుడి-91కి మొదటి ఇరవై రోజుల్లో సరైన సమాధానాలు పంపిన ముప్పై మంది పేర్లు:

  1. అనూరాధా సాయి జొన్నలగడ్డ
  2. పడమట సుబ్బలక్ష్మి
  3. ద్రోణంరాజు వెంకట మోహన్ రావు
  4. భమిడిపాటి సూర్యలక్ష్మి
  5. మధుసూదనరావు తల్లాప్రగడ
  6. రంగావఝలశారద
  7. శిష్ట్లా అనిత
  8. కాళీపట్నపు శారద
  9. ఫణీంద్ర విన్నకోట
  10. తాతిరాజు జగం
  11. వరప్రసాద్ పాల
  12. సుభద్ర వేదుల
  13. చెళ్ళపిళ్ళ రామమూర్తి
  14. బయన కన్యాకుమారి
  15. ఎర్రొల్ల వెంకట్ రెడ్డి
  16. జిబిటి సుందరి
  17. శ్రీరాం నడిమింటి
  18. వర్ధని మాదిరాజు
  19. రామారావు ఆళ్ళ
  20. నిమ్మగడ్డ కుటుంబరావు
  21. గిరిజా వారణాసి
  22. అరుణరేఖ
  23. మెట్టుపల్లె శ్రీనివాసులు రెడ్డి
  24. చల్లా శ్రీనివాస్
  25. శ్రీదేవి సి. హెచ్.
  26. సాహితీ సుధ పి.
  27. నీలిమ గజ్జెల
  28. డా. వెల్లంకి శేషగిరి రావు
  29. మార్తి కామేశ్వర శర్మ
  30. స్మృతి
విజేతలకందరికీ మా అభినందనలు. గడి నుడి-91 సమాధానాలు.

ఈ సంచికలో కొత్త గడినుడి లేదు.

  • గడినుడిని మరింత ఆసక్తికరంగా చేయడానికి కొన్ని మార్పులు తీసుకురావాలని ప్రయత్నిస్తున్నాము.
  • వచ్చే సంచిక వరకు క్రొత్త గడినుడి ప్రకటించగలమని ఆశిస్తున్నాము.
అసౌకర్యానికి క్షమాపణలు. మీ అభిమానానికి ఆదరణకు కృతజ్ఞతలు!