గడినుడి – 80

క్రితం సంచికలోని గడినుడి-79కి మొదటి ఇరవై రోజుల్లో సరైన సమాధానాలు పంపిన పద్దెనిమిమంది పేర్లు:

  1. అనూరాధా సాయి జొన్నలగడ్డ
  2. ద్రోణంరాజు వెంకట మోహన్ రావు
  3. మధుసూదనరావు తల్లాప్రగడ
  4. సుభద్ర వేదుల
  5. భమిడిపాటి సూర్యలక్ష్మి
  6. తాతిరాజు జగం
  7. ఎర్రొల్ల వెంకట్ రెడ్డి
  8. చెళ్ళపిళ్ళ రామమూర్తి
  9. కోట శ్రీనివాసరావు
  10. జిబిటి సుందరి
  11. డా. వెల్లంకి శేషగిరి రావు
  12. బండారు పద్మ<
  13. గిరిజ వారణాసి
  14. శ్రీరాం నడిమింటి
  15. మెట్టుపల్లె శ్రీనివాసులు రెడ్డి
  16. నిమ్మగడ్డ కుటుంబరావు
  17. వర్ధని మాదిరాజు
  18. చల్లా శ్రీనివాస్
విజేతలకందరికీ మా అభినందనలు. గడి నుడి-79 సమాధానాలు.

సూచనలు

  • కీబోర్డ్ పై ఉన్న ← ↑ → ↓ బొత్తాలను ఉపయోగించి ఒక గడి నుండి ఇంకో గడిలోకి నాలుగు వైపులా వెళ్ళవచ్చు.
  • టాబ్ (Tab) ⇥ ఉపయోగించి తరువాతి ఆధారానికి వెళ్ళవచ్చు.
  • డిలీట్ (Delete) ఉపయోగించి గడిలో పదాన్ని తొలగించవచ్చు.
  • బాక్ స్పేస్ (Backspace) ఉపయోగించి గడిలో పదాన్ని తొలగించి అంతకు ముందు గడికి వెళ్ళవచ్చు.
  • గడి సమాధానాలు ప్రచురించిన తరువాత నుంచీ మీ సమాధానాలు వెంటనే సరిచూసుకునే సౌకర్యం ఉంటుంది.
గడి ముగింపు తేదీ: ఈ నెల 20. ముగింపు తేదీ దాటగానే సరిచూపు సౌకర్యం కల్పిస్తాం.

గడినింపేదిశ: ➡
«కంట్రోల్-స్పేస్‌బార్ నొక్కి గడినింపే దిశను మార్చుకోవచ్చు»

ఆధారాలు

(ఆధారం పై క్లిక్ చేసి దానికి సంబంధించిన గడికి వెళ్ళి ఆ గడి నింపవచ్చు)

అడ్డం

  1. 6 అడ్డం కథను నాటకంగా రాసినవాడు (4)
  2. మరచిపోయింది గుర్తుకు రావడం (3)
  3. వందమంది కొడుకుల కంటే ఒక్క సూనృతవాక్యము మేలు అని చెప్పిన మహాభారత పాత్ర (4)
  4. ఉద్దెర పద్దు (2)
  5. గునపం త్రవ్వకుండానే సగంలో ఆగిపోయింది (2)
  6. చెట్టు మీద పెరిగే చెట్టు (4)
  7. రసికత తెలిసినది (5)
  8. ఈ జత పాదరక్షల జత (4)
  9. బంగారం అధికం (2)
  10. ఆంధ్రపత్రిక కాదు, ఆత్మగౌరవం ఇచ్చినవాడు (9)
  11. చివరిదాకా సాగిన ఆంగ్ల నడక (2)
  12. దీవి (2)
  13. వేదం పాడుతుంటే సుభగంగా ఉండాలి (2)
  14. సన్నటి ఛాయారూపం (3)
  15. బెంగాలీవారిది చివరకు తెలుగులో మిగిలింది (3)
  16. వుల్టా వేసుకొన్నా బానే ఉండే వస్త్రం (3)
  17. ఏకవచనంతో పెళ్ళి తెగదెంపులు (3)
  18. ఆద్యంతాలు లేని మృతజీవి (2)
  19. దమ్మిడీలో సగం (2)
  20. చివరకు అటువైపునుండి ఉద్యోగపర్వములో కృష్ణుడు చేసిన రాచకార్యము (3)
  21. వరవిక్రయంలో సింగరాజు లింగరాజు (2)
  22. రఘుపతి రాఘవ రాజారాం నాటకకర్త (4)
  23. త్రేతాయుగంలో తమ్ముడు, ద్వాపరంలో చక్రవర్తి, కలియుగంలో శాస్త్రకారుడు (4)
  24. బ్రహ్మ చేయవలసిన పని (2)
  25. ఇంటర్వెల్లో కథ అడ్డం తిరిగింది (3)
  26. ఆరోగ్యం విషయంలో ఇది ఎప్పుడూ హితం (2)
  27. అవ్వండీ! (2)
  28. వంకర (3)
  29. ఒక కల్పవృక్షం (3)
  30. సంస్కృతంలో ఆలోచనను ప్రేరేపించేది తెలుగులో హృదయానుభూతులిస్తుంది. (3)
  31. కొంత అనుమానం (3)
  32. అటునుండి చేకొనుము (2)
  33. చివరకు పిడక కూడా ఇదేనట! (2)
  34. సుల్తానుకు చిల్లర డబ్బులెందుకు? (2)
  35. ఆధునిక నాటకరంగానికి పునాదులు వేసిన వారిలో ముఖ్యుడు (9)
  36. అడ్రస్సు (2)
  37. మొండి వాదన (4)
  38. అపనిందతో ముందడుగు వేసినవాడు (5)
  39. మంచి నువ్వులా? కాదు అప్సరస (4)
  40. రంజన చెడి ఆగిపోయిన తుమ్మెద (2)
  41. ఎదురు తిరిగిన ఒట్టు (2)
  42. ఆధునిక తెలుగు సాహిత్యానికి అడుగుజాడ (4)
  43. దుర్గను చేరిన పుత్తడిబొమ్మ (3)
  44. విజయనగరం శివార్లలో వాడే మాండలికంలో రాసిన ప్రముఖ నాటకం (4)

నిలువు

  1. అటునుండి హారతి పట్టండి (3)
  2. అంతంలేని విషాదాంతం లేనిది (2)
  3. హనుమంతుడు రామలక్షణులను మొదటిసారి కలిసినప్పటి రూపము (7)
  4. మందగ్రహం (2)
  5. తరిగేది కాదు, పెరిగేదే (3)
  6. ఒక్క కరుణరసమే రసము అని చెప్పిన నాటకకర్త (4)
  7. ఉస్మానియా పక్కన చుక్కల స్వర్గం (4)
  8. దుష్టురాలైన భార్యతల్లి (4)
  9. గురజాడ తరువాత అంతటి ప్రజాదరణ పొందిన నాటకకర్త (4)
  10. గట్టు (2)
  11. తెలంగాణాలో తిరగబడ్డ బాబాయ్ (2)
  12. తమిళగాయకుని పేరు కొంతమంది ఇలా రాస్తున్నారు (2)
  13. శ్రీశ్రీ కవిత్వంలా వచనం రాసిన శాస్త్రి (2)
  14. సంస్కృతం దారి మార్చి ఆంగ్లబాట పట్టింది (2)
  15. మిఠాయి (2)
  16. నడత స్వభావం (2)
  17. వికృతమైన రావణుని చెల్లెలు ఇలా మిగిలింది (2)
  18. వ్యవహారంలో రానివ్వవద్దు (3)
  19. లోహానికి పట్టే తుప్పు విషమా? (3)
  20. తెలుగులో లభ్యమవుతున్న తొలి నాటకం (5)
  21. కన్యాశుల్కం తరువాత అంతటి ప్రజాదరణ పొందిన నాటకం (5)
  22. అవరోహణక్రమం (3)
  23. అటునుండి దండుగా వచ్చి ఆకులు, ఎన్ను తినిపోయే రెక్కపురుగు (3)
  24. నీటిమూట (3)
  25. చేయునది ప్రేరకం కాదు. (3)
  26. కొడుకు (3)
  27. వేధింపబడినది (3)
  28. ఉర్దూలో వీడుకోలు (3)
  29. ఒక రేఫము తొలగి కొంత తడబడిన నందమూరి చిత్రం (7)
  30. చివర మందమే కానీ లోబరుచుకొంటుంది (3)
  31. కటకట! కృ. శా. విషాదకావ్యం వ్రాయడానికి ఇది కారణమా? (4)
  32. దక్షిణం నుండి వచ్చే ధూళి (2)
  33. పొడిగా కుటుంబ సభ్యులు (4)
  34. హరిశ్చంద్ర నాటకంలో హాస్యపాత్ర (4)
  35. అటువైపు లంకె (2)
  36. 12 రచించిన మరో ప్రముఖ నాటకం (4)
  37. అటునుండి ఆంగ్లమునక (2)
  38. జగణంతో దురద (2)
  39. అటువైపు దాక్కొన్న దొంగ మొదటి అక్షరం మింగేసాడు (2)
  40. చంద్రుడే చివరకు మబ్బు చాటుకు వెళ్ళిపోయాడు. (2)
  41. కణుపు (2)
  42. టీ పౌడర్ (2)
  43. పెద్దన పెదవి దొండపండు (3)
  44. మాజీ ముఖ్యమంత్రి కుమారుణ్ని పిలవండి. (3)
  45. శిల (2)
  46. దీనికి వర్ణవ్యత్యయం చేస్తే కోతి వచ్చిందట! (2)