గడి నుడి-79 సమాధానాలు

అడ్డం

  1. ఎటువంటి జబ్బు రాని అయోమయము
    సమాధానం: నిరామయము
  2. పెట్టుబడిదారులకు వ్యతిరేకంగా కార్మికపోరు
    సమాధానం: వర్గపోరాటం
  3. సంపద
    సమాధానం: కలిమి
  4. గర్వం
    సమాధానం: మిడిసిపాటు
  5. ఏహ్య భావం
    సమాధానం: జుగుప్స
  6. పాకిస్తాన్ నోబెల్ గ్రహీతలో స్త్రీ
    సమాధానం: లలామ
  7. పచనం చేసేటి కుండ
    సమాధానం: పనంటి
  8. ఓడ నడిపేవాడు
    సమాధానం: సరంగు
  9. దేవదాసు ప్రేయసి ముద్దు పేరు
    సమాధానం: పారు
  10. పూర్వం లేని పనిని గుత్తకు తీసుకున్నవాడు
    సమాధానం: త్తేదారు
  11. వెనుక నుంచి ఒరయు
    సమాధానం: చురా
  12. పదకమలములో క్రమము
    సమాధానం: పదకము
  13. బొమ్మ చావులా కనిపించే హింస
    సమాధానం: చిత్రవధ
  14. మొదటి సగం భాగం
    సమాధానం: వా
  15. ఒక ప్రజాపతి మాట
    సమాధానం: కశ్యపవచనం
  16. తమ వ్యవహారాలు తామే చూసుకోగలిగే స్వేచ్ఛ
    సమాధానం: స్వపరిపాలన
  17. అడ్డం 27 తో తోక
    సమాధానం: లం
  18. లేకపోతే ఇలా అంటావా
    సమాధానం: లేదంటావా
  19. భయపెట్టడం
    సమాధానం: బెదిరింపు
  20. తిరగేసిన పల్లె
    సమాధానం: డుపా
  21. విడిచిపెట్టు
    సమాధానం: త్యజించు
  22. వాసస్థానము
    సమాధానం: నట్టు
  23. కలగాపులగమైన పట్టణం
    సమాధానం: రినగ
  24. పూవు పూసిన లేత కొమ్మ
    సమాధానం: మంజరి
  25. చివరిదాకా లేని గ్రంథ భాగం
    సమాధానం: ప్రకర
  26. అనుమతి పూర్తి కాలేదు
    సమాధానం: ఆమోద
  27. అందమైన స్త్రీ
    సమాధానం: సొగసుకత్తె
  28. పక్షపాతము
    సమాధానం: వివక్ష
  29. ఒక సినిమా పువ్వు
    సమాధానం: ముద్దమందారం
  30. అదుపాజ్ఞలు
    సమాధానం: చెప్పుచేతలు

నిలువు

  1. పోక
    సమాధానం: నిర్గమనం
  2. తూకం వేసే సాధనం
    సమాధానం: తరాజు
  3. పూర్ణ చంద్రుడు వచ్చుట
    సమాధానం: రాక
  4. తొలి కాదు
    సమాధానం: మలి
  5. యముని చెల్లెలు
    సమాధానం: యమి
  6. కాడ
    సమాధానం: తొడిమ
  7. రాణులకు కోపం వస్తే ఇక్కడికి వెళతారు
    సమాధానం: కోపాగారం
  8. ఒక స్వాతంత్ర్య సమరయోధుడి ఇంటిపేరీ ఊరు
    సమాధానం: టంగుటూరు
  9. కలుపు
    సమాధానం: మిలాయించు
  10. గౌరవం
    సమాధానం: పరపతి
  11. నిషా ఎక్కిన ఏనుగు
    సమాధానం: మత్తేభం
  12. ఇది రావడానికి సబ్బు రుద్దాలి
    సమాధానం: నురుగు
  13. రహస్యంగా దాచిన డబ్బు
    సమాధానం: గుప్తధనం
  14. విషజీవులను చేజిక్కుంచుకునేవాడు
    సమాధానం: పాములుపట్టేవాడు
  15. బాగా బాధ పెట్టు
    సమాధానం: రాచిరంపానబెట్టు
  16. చిత్తం పక్కన ఇది చేరితే మనోవైకల్యం
    సమాధానం: చాంచల్యం
  17. మంచి త్రోవ
    సమాధానం: సుపథం
  18. ఒక దళిత కవి ఇంటిపేరు
    సమాధానం: కలేకూరి
  19. శివుడికి ఇదొక పేరు
    సమాధానం: త్రిపురారి
  20. వ్యాపారము
    సమాధానం: కృత్యము
  21. అల్పము
    సమాధానం: ఇంచుక
  22. నర్తకి నటి
    సమాధానం: పాత్రకత్తె
  23. హాస్యం చిందించే ముఖం
    సమాధానం: నగుమోము
  24. నిగూఢమైన అర్థంతో నిండినది
    సమాధానం: నర్మగర్భం
  25. ఇది కూడా 33 నిలువు పేరే
    సమాధానం: జడదారి
  26. కర్షకుల ప్రశ్న ఉత్కృష్టము
    సమాధానం: ప్రకర్ష
  27. పని చేతకాని వాణ్ణి ఇలా అంటారు
    సమాధానం: దద్దమ్మ
  28. ముడిని విడదీయు
    సమాధానం: విప్పు
  29. కింద నుంచి సత్తువ
    సమాధానం: వచే
  30. గాయపడ్డి వారిలో మొదటి ఇరువురు
    సమాధానం: క్షత