ఈమాట సర్వర్‌ను హోస్ట్ చేస్తున్న Hostgatorతో ఈమెయిల్ సమస్యల వల్ల సరైన సమాధానాలతో పంపినవారి ఈమెయిళ్ళు అన్నీ మాకు చేరలేదు. క్రితం సంచికలోని గడినుడి-78కి మొదటి ఇరవై రోజుల్లో మాకు అందిన సరైన సమాధానాలు పంపిన పదమూడు మంది పేర్లు:
- అనూరాధా సాయి జొన్నలగడ్డ
- మధుసూదనరావు తల్లాప్రగడ
- భమిడిపాటి సూర్యలక్ష్మి
- మోహనరావు ద్రోణంరాజు
- రంగావఝలశారద
- ఎస్. అనిత
- చెళ్ళపిళ్ళ రామమూర్తి
- ఎర్రొల్ల వెంకట్ రెడ్డి
- వర్ధని మాదిరాజు
- బండారు పద్మ
- గిరిజ వారణాసి
- డా. వెల్లంకి శేషగిరి రావు
- జిబిటి సుందరి
సూచనలు
- కీబోర్డ్ పై ఉన్న ← ↑ → ↓ బొత్తాలను ఉపయోగించి ఒక గడి నుండి ఇంకో గడిలోకి నాలుగు వైపులా వెళ్ళవచ్చు.
- టాబ్ (Tab) ⇥ ఉపయోగించి తరువాతి ఆధారానికి వెళ్ళవచ్చు.
- డిలీట్ (Delete) ఉపయోగించి గడిలో పదాన్ని తొలగించవచ్చు.
- బాక్ స్పేస్ (Backspace) ఉపయోగించి గడిలో పదాన్ని తొలగించి అంతకు ముందు గడికి వెళ్ళవచ్చు.
- గడి సమాధానాలు ప్రచురించిన తరువాత నుంచీ మీ సమాధానాలు వెంటనే సరిచూసుకునే సౌకర్యం ఉంటుంది.
ఆధారాలు
(ఆధారం పై క్లిక్ చేసి దానికి సంబంధించిన గడికి వెళ్ళి ఆ గడి నింపవచ్చు)