అడ్డం
- ఎటువంటి జబ్బు రాని అయోమయము
సమాధానం: నిరామయము - పెట్టుబడిదారులకు వ్యతిరేకంగా కార్మికపోరు
సమాధానం: వర్గపోరాటం - సంపద
సమాధానం: కలిమి - గర్వం
సమాధానం: మిడిసిపాటు - ఏహ్య భావం
సమాధానం: జుగుప్స - పాకిస్తాన్ నోబెల్ గ్రహీతలో స్త్రీ
సమాధానం: లలామ - పచనం చేసేటి కుండ
సమాధానం: పనంటి - ఓడ నడిపేవాడు
సమాధానం: సరంగు - దేవదాసు ప్రేయసి ముద్దు పేరు
సమాధానం: పారు - పూర్వం లేని పనిని గుత్తకు తీసుకున్నవాడు
సమాధానం: త్తేదారు - వెనుక నుంచి ఒరయు
సమాధానం: చురా - పదకమలములో క్రమము
సమాధానం: పదకము - బొమ్మ చావులా కనిపించే హింస
సమాధానం: చిత్రవధ - మొదటి సగం భాగం
సమాధానం: వా - ఒక ప్రజాపతి మాట
సమాధానం: కశ్యపవచనం - తమ వ్యవహారాలు తామే చూసుకోగలిగే స్వేచ్ఛ
సమాధానం: స్వపరిపాలన - అడ్డం 27 తో తోక
సమాధానం: లం - లేకపోతే ఇలా అంటావా
సమాధానం: లేదంటావా - భయపెట్టడం
సమాధానం: బెదిరింపు - తిరగేసిన పల్లె
సమాధానం: డుపా - విడిచిపెట్టు
సమాధానం: త్యజించు - వాసస్థానము
సమాధానం: నట్టు - కలగాపులగమైన పట్టణం
సమాధానం: రినగ - పూవు పూసిన లేత కొమ్మ
సమాధానం: మంజరి - చివరిదాకా లేని గ్రంథ భాగం
సమాధానం: ప్రకర - అనుమతి పూర్తి కాలేదు
సమాధానం: ఆమోద - అందమైన స్త్రీ
సమాధానం: సొగసుకత్తె - పక్షపాతము
సమాధానం: వివక్ష - ఒక సినిమా పువ్వు
సమాధానం: ముద్దమందారం - అదుపాజ్ఞలు
సమాధానం: చెప్పుచేతలు
నిలువు
- పోక
సమాధానం: నిర్గమనం - తూకం వేసే సాధనం
సమాధానం: తరాజు - పూర్ణ చంద్రుడు వచ్చుట
సమాధానం: రాక - తొలి కాదు
సమాధానం: మలి - యముని చెల్లెలు
సమాధానం: యమి - కాడ
సమాధానం: తొడిమ - రాణులకు కోపం వస్తే ఇక్కడికి వెళతారు
సమాధానం: కోపాగారం - ఒక స్వాతంత్ర్య సమరయోధుడి ఇంటిపేరీ ఊరు
సమాధానం: టంగుటూరు - కలుపు
సమాధానం: మిలాయించు - గౌరవం
సమాధానం: పరపతి - నిషా ఎక్కిన ఏనుగు
సమాధానం: మత్తేభం - ఇది రావడానికి సబ్బు రుద్దాలి
సమాధానం: నురుగు - రహస్యంగా దాచిన డబ్బు
సమాధానం: గుప్తధనం - విషజీవులను చేజిక్కుంచుకునేవాడు
సమాధానం: పాములుపట్టేవాడు - బాగా బాధ పెట్టు
సమాధానం: రాచిరంపానబెట్టు - చిత్తం పక్కన ఇది చేరితే మనోవైకల్యం
సమాధానం: చాంచల్యం - మంచి త్రోవ
సమాధానం: సుపథం - ఒక దళిత కవి ఇంటిపేరు
సమాధానం: కలేకూరి - శివుడికి ఇదొక పేరు
సమాధానం: త్రిపురారి - వ్యాపారము
సమాధానం: కృత్యము - అల్పము
సమాధానం: ఇంచుక - నర్తకి నటి
సమాధానం: పాత్రకత్తె - హాస్యం చిందించే ముఖం
సమాధానం: నగుమోము - నిగూఢమైన అర్థంతో నిండినది
సమాధానం: నర్మగర్భం - ఇది కూడా 33 నిలువు పేరే
సమాధానం: జడదారి - కర్షకుల ప్రశ్న ఉత్కృష్టము
సమాధానం: ప్రకర్ష - పని చేతకాని వాణ్ణి ఇలా అంటారు
సమాధానం: దద్దమ్మ - ముడిని విడదీయు
సమాధానం: విప్పు - కింద నుంచి సత్తువ
సమాధానం: వచే - గాయపడ్డి వారిలో మొదటి ఇరువురు
సమాధానం: క్షత